నాగశౌర్య , మాళవిక నాయర్ లతో శ్రీ రంజిత్ మూవీస్ ” కళ్యాణ వైభోగమే ” శ్

malavika nair (1) nagashaurya PRE_7894 PRE_7808 PRE_4712 PRE_4675 PRE_2246 ACS_8696 malavika nair (2) malavika nair (1) PRE_4350 PRE_8091 PRE_8821 
శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ‘ అలా మొదలైంది’ ‘ అంతకు  ముందు ఆ తరువాత ‘ లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం ” కళ్యాణ వైభోగమే “
నందిని రెడ్డి తన మొదటి చిత్రం ‘ అలా మొదలైంది ‘ శ్రీ  రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది . 
ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా  కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన  పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం  ” కళ్యాణ వైభోగమే “ 
 షూటింగ్ పార్ట్  పూర్తిచేసుకుని ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉందీ చిత్రం.  త్వరలో  ఆడియో ను  డిసెంబర్ లో  సినిమా ను విడుదల  చెయ్యడానికి సన్నాహాలు  చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు. 
 
నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , పెర్ల్ మానె , రాశి ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ ,  తాగుబోతు రమేష్ , ధనరాజ్ , ‘మిర్చి’ హేమంత్ , స్నిగ్ధ  తదితరులు ..
సాంకేతిక నిపుణులు :
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సినిమాటోగ్రఫీ  : జి . వి . ఎస్ . రాజు 
ఎడిటర్ : జునైద్  సిద్దిక్ 
కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని
యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు 
కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి 
డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్ 
కో – ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి 
ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ 
స్టొరీ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .  

ALA MODALAINDI’s Teams Next is “KALYANA VAIBHOGAME”

K.L.Damodar Prasad of Sri Ranjith Movies,known for making wholesome family entertainers like “ALA MODALAINDI” and “ANTHAKU MUNDU AA TARUVATHA” has once again teamed up with Director Nandini Reddy for her next film titled “ KALYANA VAIBHOGAME”

Nandini Reddy who made her debut under Sri Ranjith Movies banner with “Ala Modalaindi” is now ready with her latest film. The film is a romantic family entertainer which deals with the  current generation’s perspectives  on love and marriage. This film is loaded with refreshing humour , great music and intense emotions. It promises to be an absolutely beautiful cinematic experience which also prodes the audience into thinking deeply about the values of love and marriage.

Having completed its principal shooting in Hyderabad, the post production work of the film is in progress. The makers are planning to release the audio soon  followed by the film’s release in December.

Cast:

Naga Shourya, Malavika Nair(Yevade Subramanyam Fame), pearle maney , Raasi, Aishwarya, Anand, Raj Madiraj, Tagubothu Ramesh, Dhanraj, Mirchi Hemanth , Snigdha and others

Crew:

Music: Kalyan Koduri

Cinematographer: G.V.S Raju

Editor: Junaid Siddiqui

Choreographer: Chinni Prakash, Raghu, Annie

Action: Dragon Prakash, Panther Nagaraju

Costume Designer: Sree, Vaishali

Dialogues and Lyrics: Lakshmi Bhoopal

Co- Producers: Vivek Kuchibhotla, Jagan Mohan Reddy.V.

Producer: K.L.Damodar Prasad

Story, Screenplay&Direction:B.V. Nandini Reddy.