అనగనగా ఓ ప్రేమకథ ‘ సెన్సార్ పూర్తి. డిసెంబర్ 2 వ వారంలో విడుదల

అనగనగా ఓ ప్రేమకథ ‘ సెన్సార్ పూర్తి. డిసెంబర్  2  వ వారంలో విడుదల
Final Design-4
‘అనగనగా ఓ ప్రేమకథ ‘
విరాజ్.జె .అశ్విన్ హీరో గా పరిచయం అవుతుండగా థౌజండ్ లైట్స్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్  పతాకం పై నిర్మితమైన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’.  కె.సతీష్ కుమార్ సమర్పణలో  ప్రతాప్ తాతంశెట్టి   దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నాయికలుగా రిద్ధి కుమార్ ,రాధా బంగారు నటిస్తున్నారు.  సినిమా రంగంలో ప్రముఖ  ఫైనాన్షియర్ కె.ఎల్.యన్.రాజు ఈ చిత్రానికి నిర్మాత.
ఇటీవలే చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ‘యు’ సర్టిఫికెట్ పొంది, చూడ చక్కని చిత్రంగా, కుటుంబ సమేతంగా చూసే చిత్రంగా సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకొంది.
ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత కె.ఎల్.యన్.రాజు మాట్లాడుతూ..’ సినీ పరిశ్రమలో నిర్మాతగా, ఎన్నో చిత్రాలకు ఫైనాన్షియర్ గా వ్యహరించిన నేను ఆతరువాత నా వ్యాపారాలలో బిజీగా ఉండటం జరిగింది. చాలాకాలం తరువాత చిత్రాలను నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా కధలను వింటూ వస్తుండగా ఈ చిత్ర దర్శకుడు ప్రతాప్ చెప్పిన కధవిని చిత్రాన్ని నిర్మించటం జరిగింది. అదే ఈ ‘అనగనగ ఓ ప్రేమకథ’. మా మావగారు చిత్రసీమలో సుప్రసిద్ధులైన శ్రీ డి.వి.ఎస్.రాజు గారు. ఆయన ఎన్నో  ఉత్తమ చిత్రాలను నిర్మించటమే కాదు, నూతన ప్రతిభా శీలురులను పరిచయం చేసేవారు. అదేవిధంగా ఈ చిత్రం ద్వారా హీరో, నాయికలు, దర్శకుడు కూడా కొత్తవారే. అయినా ప్రతిభావంతులు. ఎంతో మందిని పరిశీలించిన తరువాత వీరిని ఎంపిక చేయటం జరిగింది. హీరో అశ్విన్ చక్కని నటుడు. స్టార్ మేకర్ సత్యానంద్ గారు వద్ద నటనలో నైపుణ్య సాధించాడు. నాయికలలో ఒకరైన రిద్ధి కుమార్ కిది నిజానికి తొలిచిత్రం. ఈ చిత్రం ప్రారంభమైన తొలిన్నాళ్లలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు గారు నిర్మించగా విడుదలైన ‘లవర్’ చిత్రంలో అవకాశం రావటం జరిగింది. సంగీత దర్శకుడు కె.సి.అంజన్, ఛాయాగ్రాహకుడు ఎదురొలు రాజు లకు కూడా ఇదే తొలిచిత్రం. ఇలా కొత్త వారితో నేను ఓ మంచి చిత్రాన్ని నిర్మించానన్న నమ్మకం చిత్రం తొలి కాపీని చూసినప్పుడు, సెన్సార్ వారి ప్రశంసలు అందుకొన్నప్పుడు కలగటమేకాదు, సగటు సినిమా ప్రేక్షకుడికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం మరింత పెరిగింది. కుటుంబ సభ్యులంతా కలసి చూసే చిత్రం గా ఇది ఉంటుందని చెప్పగలను. ప్రేమ కధా చిత్రాలకు ప్రాణం కథ. దానిని నడిపే తీరు, కధకు తగిన సంగీతం, వాటికి తగిన సాహిత్యం, వాటి చిత్రీకరణ, నటీ నటుల అభినయం, సహజంగా సాగే సంభాషణలు ఈ చిత్రానికి ఎంతో చక్కగా సమకూరాయి. అలాగే  ఈ చిత్రం హైదరాబాద్, అరకు, విశాఖపట్నం , మలేసియా, లంకావి వంటి  ఎన్నో లొకేషన్ లలో చిత్రీకరణ జరుపుకుంది.ఇంతకు ముందు చెప్పిందే అయినా  ఈ చిత్రం టీజర్ ను ప్రముఖ హీరో రాణా విడుదల చేశారు. అలాగే చిత్రంలోని గీతాలను  ప్రముఖ దర్శకులు మణిరత్నం, పూరి జగన్నాధ్, శేఖరకమ్ముల, పరశురామ్ లు విడుదల చేశారు. థియేట్రికల్ ట్రైలర్ ను గోపీచంద్ గారు  విడుదల చేశారు. వీరందరికీ మరోసారి మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. ఇంతమంది విజయవంతమైన చిత్రాల దర్శకులు హీరోలు విడుదల చేయటం, ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు నిర్మాత కె.ఎల్.ఎన్.రాజు. సెన్సార్  కార్యక్రమాలను పూర్తి చేసుకొన్న ఈ చిత్రం ను డిసెంబర్ 2 వ వారంలో విడుదల చేస్తున్నాము. చిత్రం  విడుదల తేదీని, అలాగే ప్రీ రిలీజ్ వేడుక వంటి వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత   కె.ఎల్.యన్.రాజు తెలిపారు.
 ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో కాశీవిశ్వనాధ్, అనీష్ కురువిళ్ళ, వేణు (తిళ్ళు) తదితరులు నటిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: కె.సి.అంజన్, పాటలు:శ్రీమణి, కెమెరా: ఎదురొలు రాజు, ఎడిటర్: మార్తాండ్.కె.వెంకటేష్, ఆర్ట్: రామాంజనేయులు, నృత్యాలు: అనీష్, పోరాటాలు:రామకృష్ణ
సమర్పణ: సతీష్ రాజు
నిర్మాత: కె.ఎల్.ఎన్.రాజు
కధ,స్క్రీన్ ప్లే, మాటలు,దర్శకత్వం: ప్రతాప్ తాతంశెట్టి
K.Satish Kumar proudly presents “Anaganaga O Premakatha” a beautiful romantic tale produced by K L N Raju ,directed by Pratap Tatamsetti under the banner Thousand Lights Media pvt ltd completed its censor with “U” certificate . Producer  K L N Raju speakingabout the movie Anaganaga O Premakatha has a tag line called “Touch Has A Memory “which communicates the story itself , I have been in Telugu film industry from very long back like producing , financing films  later  I took a break and was busy in my businesses after many years I thought of producing a film then I started listening to stories .One day Pratap came up with this story which is very unique and engaging script so I felt I should   produce this film .  My father in law D V S Raju a successful producer gave a great opportunities to many talented people and gave  them life so I felt I should make this film with new comers and make this film hit in that scrutiny process we came across Male lead Viraj Ashwin nephew of Marthad k Venkatesh whose looks are promising and trained actor under the  great star maker Satyananad and we casted him and coming to female lead Riddhi Kumar where in the first look test we confirmed her . A very interesting thing happened while we  are shooting ,after our  first schedule of shooting Dil Raju took Riddhi Kumar  in his movie  LOVER which is a recent release ,that itself shows we are successful in casting the lead pair .One biggest challenge what I have taken in this movie is Main lead pairs are new faces  and technically Director , DOP,Music director are new ones ,initially many people warned me in my decision later after  me watching the film   I”m very happy and confident  with this team with what they have delivered, hopefully as audience you will definitely like the film .   In Love stories we always  need  to have beautiful locations so when director narrated story I told him not to comprise in locations wise and as per our story it revolve around ocean so we shot this movie in 19 different  locations like visakhapatanam ,araku , Ramoji Film City ,Malaysia ,langkawi etc DOP Edurolu Raju done a fantastic job , so now when u see the trailer u can find visually we never comprised .Coming to Music love stories always need have a beautiful song and BGM music director KC Anjan whose currently working under A R Rahman(for movies like Nawab ,Sarakar ,Robo 2.0 etc ) gave us wonderful songs which are catchy and impressive ,especially I should mention BGM which is really outstanding and you will enjoy his work in auditorium where you can experience love feel . and shreemani penned wonderful lyrics for entire songs which are loveable I should also thank Marthad K Venkatesh for his inputs for the film and need  not to describe his work he has done great job in editing and making this film more interesting to audiences and other techinicians art director Ramanjaneyulu ,fight master Ram Krishna master and dance master Aneesh babu did their jobs successful and contributed their work efficiently in making of the film . There are many more topic to discuss but for sure will come in touch in couple of  days , we are planning to release the movie in December second week and we will get back to you with exact date and events very soon thank you
Starring Viraj Ashwin , Riddhi kumar ,Radha Bangaru , Anish Kuruvilla ,kasi viswanath , venu  (tillu ) and   Music :  KC . ANJAN
Editor: Martand.k.venkatesh
CIinematographer  :  Edurolu Raju
Lyrics  :  Srimani
Art director  :  Ramanjaneyulu
Dance master  : Aneesh
Fight master    :  Ramkrishna

Producer  :  K L N  RAJU
Story,Screenplay,Dialogues,
Director  : Pratap Tatamsetti
Banner  :  Thousand lights media pvt ltd  
AC1A0756_resize AC1A1826 (2)_resize AC1A7891_resize AC1A7934_resize design  (1)_resize design  (4)_resize design  (8)_resize design  (9)_resize