నంది అవార్డ్స్ : ‘ప్రకాష్ రాజ్’ మరియు ;విరోధి’ యూనిట్ స్పందన

          ‘నవ’ నందికి వందనం: ప్రకాష్ రాజ్

దబాంగ్ – 2 షూటింగ్ లో ఉన్న ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..’ఇది తనకు తొమ్మిదవ నంది అవార్డ్ అన్నారు. ‘నవ’నందికి వందన మంటూ,ఎంతో సంతోషంగ ఉందని అవార్డు కమిటీ కి కృతఙ్ఞతలు తెలిపారు’. అలాగే దూకుడు చిత్ర యూనిట్ కు, అవార్డ్ గ్రహీత లందరికి అభినందనలు తెలిపారు ప్రకాష్ రాజ్.

                ‘విరోధి’ యూనిట్ స్పందన 

మేకా మీడియా అధినేత ‘విరోధి; చిత్ర నిర్మాత అనిల్ మాట్లాడుతూ..ఒక మంచి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని నిర్మించాము. అప్పుడు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఉత్తమ తృతీయ చిత్రం గ అవార్డ్ రావటం, మా దర్శకునికి  ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డ్ రావటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

చిత్ర కధను, నన్ను నమ్మి రిస్క్ ఉన్నప్పటికీ ఈ చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతకు, శ్రీకాంత్ కు కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు నీలకంఠ. తొలిసారిగా సంభాషణల రచయితగా అవార్డు అందు కోవటం మరింత ఆనందం గా ఉందని అన్నారు.

హీరో శ్రీకాంత్ సతీమణి ఊహ మాట్లాడుతూ..’ఒక మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో ఈ ‘విరోధి; ని నిర్మించారు శ్రీకాంత్.. ఈ రోజు నంది అవార్డు రావటం ఎంతో సంతోషం గా ఉందని, జ్యూరీ కి కృతజ్ఞతలు తెలిపారు.

Virodhi was an underrated film, much like Rushi which has won the Best Story Nandi, when it was released.  Produced by Anil Meka, the film was directed by Neelakanta.  Now, it is not new for Neelakanta to win an award.  His debut film, Show, won the National Award for Best Screeplay.  The film also won  the Best Feature Film in Telugu award.
When Neelakanta came up with a novel story, Srikanth and Anil encouraged him.  Also starring Kamalinee Mukherjee, Ajay, Kamal Kamaraju, Ahuthi Prasad, Nagineedu and others, the film told the story of how the idealism of a bold and honest journalist (played by Srikanth) is interlaced with the ideology of the naxals he comes in contact with.
Neelakanta, who has won the Best Dialogue Writer Nandi-2011, thanks the producer and Srikanth for trusting him.  The film has won the Best Third Feature Film.
Ooha, wife of Srikanth, said, “Srikanth produced the film with the intention of coming up with a good film.  We thank the jury for the award.”