TSR TV 9 FILM AWARDS PRESSMEET

image (19)pressmeet-tsrfilmawardsimage (21) image (1) image (2) image (3) image (4) image (5) image (6) image (7) image (8) image (9) image (10) image (11) image (13) image (14) image (22) image (23)

శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2

001

శ్రీకాంత్, మేఘన జంటగా రాజరాజేశ్వరి పిక్చర్స్ ప్రొడక్షన్ నెం: 2
ప్రముఖ కధానాయకుడు శ్రీకాంత్, మేఘన జంటగా సీనియర్ జర్నలిస్ట్ ‘ప్రభు’ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 5 న ఫిలిం నగర దైవ సన్నిధానంలో చిత్రం శోటింగ్ ముహూర్తం జరుగుతుందని నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ యాక్షన్’ నేపధ్యంలో సాగే భినమైన కధాంశం తో కూడిన చిత్రమిదని తెలిపారు.
ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.
కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి: సంగీతం: సాయికార్తీక్: ఎడిటింగ్: నాగిరెడ్డి :సమర్పణ: జ్యోత్స్నారెడ్డి : నిర్మాత: రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి: స్క్రీన్ ప్లే – దర్శకత్వం: జర్నలిస్ట్ ప్రభు

TSR-TV 9 FILM AWARDS 2011-2012 ..NEWS

పత్రికా ప్రకటన
టి.సుబ్బరామి రెడ్డి లలిత కళా పరిషత్ ఈ నెల 20వ తేదీన 2011 మరియు 2012 సంవత్సరములకు గాను TSR-TV9 ఫిలిం అవార్డుల కార్యక్రమాన్ని జాతీయస్థాయిలో ఎంతో వైభవంగా హైదరాబాద్ నందు నిర్వహించడానికి నిర్ణయించినది.  TSR-TV9 ఫిలిం అవార్డులను  హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ  చలన చిత్ర రంగానికి చెందిన  ప్రముఖ కళాకారులకు, సాంకేతిక నిపుణులకు అందజేయటం జరుగుతుందని  డా.టి.సుబ్బరామి రెడ్డి గారు తెలిపారు. అలాగే దీనికి సంబంధించి  TSR-TV9 ఫిలిం అవార్డుల కమిటీని ఈ క్రింద కనబరచిన విధముగా ఏర్పాటు చేయడమైనది అని ఆయన అన్నారు.
చైర్మన్       ….     డా.టి.సుబ్బరామి రెడ్డి, పార్లమెంట్ సభ్యులు
సభ్యులు     …      డా.అక్కినేని నాగేశ్వర రావు
                  …      డా.సి.నారాయణ రెడ్డి
                  …       డా.డి.రామానాయుడు
                  …        డా.పి.సుశీల
                  ….       డా.జయసుధ,
                  ….        డా.శోభన కామినేని, (డైరెక్టర్, అపోలో గ్రూప్ అఫ్ హాస్పిటల్స్)

TSR PHOTO