chal chal gurram posters

001a Design 2a Design 3a

‘ఛల్ ఛల్ గుఱ్ఱం’పాటలు విడుదల

DSC_0005_1600x1063 DSC_0103_1600x1063 DSC_0108_1600x1063 DSC_0112_1600x1063 DSC_0116_1600x1063 DSC_0123_1600x1063 DSC_0129_1600x1063 DSC_0132_1600x1063‘ముకుంద’ సినిమాలో వరుణ్ తేజ్ ఫ్రెండ్ పాత్రలో నటించిన శైలేష్ మంచి కార్ రేసర్ అని తెలిసి ఆశ్చర్యపోయాను. తనే సోలో హీరోగా చేసిన ఈ సినిమా తనకు మంచి సక్సెస్ కావాలని హీరో శ్రీకాంత్ అన్నారు.  శైలేష్ బొలిశెట్టి, దీక్షాపంత్, అంగనా రాయ్ నాయకా,నాయికలుగా ఎం.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నూతన దర్శకుడు మోహనప్రసాద్ దర్శకత్వంలో నిర్మాత ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న  చిత్రం ‘ఛల్ ఛల్ గుఱ్ఱం‘. ఈ చిత్రం ఆడియో వేడుక హైదరాబాద్ లోని హోటల్ ఆవాస లో నిన్న (19-4-16) సాయంత్రం  పలువురు  సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరిగింది.   

వెంగి సంగీత దర్శకత్వం అందించిన ఈ సినిమా పాటల బిగ్ సీడీని హీరో శ్రీకాంత్ విడుదల చేశారు. పాటల ఆడియో సీడీలను  తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేయగా, తొలి కాపీని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అందుకున్నారు. 

ఈ సందర్భంగా.’పాటలు, ట్రైలర్ బావున్నాయి. వెంగి మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి హిట్ కావాలి. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ అని తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. హ్హీరో తరుణ్ చిత్రం విజయం సాధించాలని యూనిట్ కు శుభాకాంక్ష లందించారు 

దర్శకుడు మోహన ప్రసాద్ మాట్లాడుతూ ‘నాపై, నా కథపై నమ్మకంతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రాఘవయ్యగారికి థాంక్స్. మంచి ఎమోషనల్,లవ్, కామెడి అన్నీ ఎలిమెంట్స్ ఉన్న సినిమా ఇది.  శైలేష్ రెండో సినిమా అయినప్పటికీ  చక్కగా నటించాడని దర్శకుడు మోహన్ ప్రసాద్ అన్నారు. చల్ చల్ గుఱ్ఱంలో  దాదాపు  34 పాత్రాలు ఉంటాయి. కానీ ఏ పాత్రా మరో పాత్రతో రక్త సంబంధం కలిగి ఉండక పోవటం విశేషం. ఇదొక యునిక్ కాన్సెప్ట్. మనుషుల మద్య వస్తు సంబంధం కాకుండా సంస్కార  బంధం  ఉండాలన్న కోణంలో పూర్తిగా కార్పోరేట్ బ్యాగ్రౌండ్ లో తీర్చిదిద్దాం. కుటుంబ కధ  నేపద్యంలో సాగే ఈ సినిమాలో ప్రతి అంశమూ ఆడియన్స్ కి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో పా త్ర లన్నీ నిజ జీవితంలో చూసినవే. సినిమాలోని  ప్రతి డైలాగ్ లో కామెడి వినిపిస్తుంది. కాని దాని వెనక కొన్ని నగ్న సత్యాలుంటాయి. అని దర్శకుడు మోహన ప్రసాద్ తెలిపారు.

చిత్ర కధానాయకుడు శైలేష్ మాట్లాడుతూ’ చిత్ర దర్శకుడు మోహన ప్రసాద్ చెప్పిన కధలోని ప్రధాన అంశం ఎంతగానో నచ్చి ఈ చిత్రాన్ని చేయటం జరిగింది . కధలోని నవ్యత అందరికీ నచ్చు తుంద నే నమ్మకముంది. చిత్ర సంభాషణలు, సంగీతం అలరిస్తాయి.  వెంగి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది.అని హీరో శైలేష్ అన్నారు

చిత్ర నిర్మాత ఎమ్.రాఘవయ్య మాట్లాడుతూ ..’ ఒక మంచి కదా చిత్రాన్నినిర్మించామని నమ్ముతున్నాము. ప్రేక్షకులను చల్ చల్ గుఱ్ఱం అలరిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మే నెలాఖరున గానీ, జూన్ ప్రధమార్ధంలో గానీ చిత్రాన్ని విడుదల చేయ నున్నట్లు తెలిపారు. 

చిత్రంలోని పాటలన్నీ సంగీత ప్రియులను ఆకట్టు కుంటాయని  మ్యూజిక్ డైరెక్టర్ వెంగి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, స్వామి గౌడ్, సి. రామచంద్రయ్య, చిత్రయూనిట్ ను అభినందించారు. 

చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో నాగబాబు,బెనర్జీ,అశోక్ కుమార్,చిట్టిబాబు,ముక్తార్ ఖాన్,ప్రవీణ్ కుమార్,సుడిగాలి సుదీర్,అంబటి శ్రీని, హర్ష, జోగి నాయుడు,కృష్ణంరాజు,తిరుపతి ప్రకాష్,దువ్వాసిమోహన్,జూనియర్ రేలంగి,మీనా,శిల్ప తదితరులు నటిస్తున్నారు . 

ఈ చిత్రానికి కెమెర; వి.శ్యాంప్రసాద్,మ్యూజిక్: వెంగి, కొరియోగ్రఫీ: రఘు, ప్రదీప్అంథోని, భాను, ఎడిటింగ్: శంకర్, ఫైట్స్: రాం సుంకర, ఆర్ట్: జె.కె.మూర్తి, ,

నిర్మాత: ఎం.రాఘవయ్య, కధ-మాటలు-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: మోహన ప్రసాద్., బ్యానర్: ఎమ్.ఆర్.ఎంటర్ టైన్మెంట్స్ 

‘అ ఆ’ టీజర్ విడుదల

                                                                                                          త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’  చిత్రం        ’అ ఆ’ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక ) 3 (1) j 4 (1)

 
‘త్రివిక్రమ్, నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’  చిత్రం  ‘అ ఆ’ (‘అనసూయ రామలింగం’ వర్సెస్ ‘ఆనంద్ విహారి’ అన్నది ఉప శీర్షిక )  
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో  నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ రూపొందిస్తున్న   ఈ చిత్రం  టీజర్ నిన్న సాయంత్రం 5 గంటల 2 నిమిషాలకు విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా  నెటిజన్స్ ప్రసంశ లందుకుంది ఈ ‘అ ఆ’ టీజర్.
 ఈ సందర్భంగా  చిత్ర నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాట్లాడుతూ ‘ ఈ ‘అ ఆ’ టీజర్ అందరి మన్ననలు అందుకోవటం ఎంతో ఆనందం గా ఉంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామా ను ప్రేక్షకులు మే  లో చూడబోతున్నారు అని నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ సందర్భం గా తెలిపారు. చిత్రం ఆడియో ను ఈ నెలలోనే విడుదల చేయనున్నామని తెలిపారు. మిక్కి.జె.మేయర్ సంగీతం సంగీత ప్రియులను ఆకట్టుకుంటుందని తెలిపారు.  ప్రపంచ వ్యాప్తంగా మే నెల ప్రధమార్ధంలో  ‘అ ఆ’ విడుదల అవుతుందని తెలిపారు.
త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంతనాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక గా ‘ అనుపమ పరమేశ్వరన్’(మలయాళ చిత్రం ‘ప్రేమమ్’ ఫేం)  నటిస్తున్నారు. ఇతర ప్రధాన పాత్రలలో నదియ, అనన్య,ఈశ్వరీ రావు, సన,గిరిబాబు,పోసాని,నరేష్, రావురమేష్, అవసరాల్ శ్రీనివాస్, ప్రవీణ్,రఘుబాబు, పమ్మి సాయి, శ్రీనివాస్ రెడ్డి. నటిస్తున్నారు. 
ఈ చిత్రానికి సంగీతం-మిక్కి.జె.మేయర్  , కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్- ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్ -కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి.డి.వి. ప్రసాద్
సమర్పణ శ్రీమతి మమత నిర్మాత- సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కధ-మాటలు -స్క్రీన్ ప్లే-దర్శకత్వం- త్రివిక్రమ్
Trivikram and Nithin’s ’A…Aa’ Teaser Released

The teaser of Trivikam’s new romantic entertainer ‘A…Aa (Anasuya Ramalingam vs Anand vihari)’ featuring Nithin and Samantha in the lead roles has been released on Wednesday, at 5:02 PM.   Audio event will be held this month end and the audio launch date will be announced later.
The teaser has got huge response especially trending  in social  network since its air. Samantha and Nithin and other members of the crew of the film posted this teaser on their own accounts. Other artistes and technicians also pleased with this and they shared this one to their friends.
Noted film personalities did wish the team of the film. with this overwhelming response Producer Suryadevara Radhakrishna, said “I feel very happy about this huge response all over the globe”. And  he is very confident that the romantic family entertainer will be a visual treat for the audience this summer.
He has plans to release the film in the month of May worldwide.
‘A…Aa’ starring Nithiin, Samantha, Anupama Parameswaran in the lead rolesOther prominent cast members are – Nadiya, Ananya, Eeshwari Rao, Sana, Giribabu, Posani, Naresh, Rao Ramesh, Avasarala, Praveen, Raghubabu and Srinivas Reddy.

Music – Mickey J Meyer, Cinematography – Nataraj Subramaniyan,  Art- A S. Prakash , Sound Design: Vishnu Govind and Sri Shankar, Editing – Kotagiri Venkateswara Rao, Executive producer – PDV Prasad
The film is presented by Smt Mamata.

Banner – Haarika and Hassine Creations

Nithin and Trivikram’s ‘A…Aa’ Teaser Comes On 13th April

6s-007 copy (1)


The countdown begins!
The teaser of Trivikam’s new romantic entertainer ‘A…Aa (Anasuya Ramalingam vs Anand vihari)’ featuring Nithin and Samantha in the lead roles will be released on Wednesday, 13th April. Audio event will be held this month and the audio launch date will be announced along with the teaser.
A..Aa will release in the month of May worldwide.
Producer Suryadevara Radhakrishna, who is producing the movie under the banner of ‘Haarika and Hassine Creations’, said that he is very happy to be associated with this project and he is very confident that the romantic family entertainer will be a visual treat for the audience this summer.

‘A…Aa’ starring Nithiin, Samantha, Anupama Parameswaran in the lead roles. Other prominent cast members are – Nadiya, Ananya, Eeshwari Rao, Sana, Giribabu, Posani, Naresh, Rao Ramesh, Avasarala, Praveen, Raghubabu and Srinivas Reddy.

Music – Mickey J Meyer, Cinematography – Nataraj Subramaniyan,  Art- A S. Prakash , Sound Design: Vishnu Govind and Sri Shankar, Editing – Kotagiri Venkateswara Rao, Executive producer – PDV Prasad
The film is presented by Smt Mamata.

‘sardaar Gabbarsingh” power packed hit posters

3COLx-X20-DC-1 5colX12 NEDE -2 5colX12 NEDE -3 5colX12 NEDE -4 5colX12 NEDE -5 16X25-2 TIMES