Sithara Entertainments’ announced their Production No.29 with Allari Naresh with an unique concept poster
అల్లరి నరేష్‌తో నూతన చిత్రాన్ని ప్రకటించిన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, విభిన్న చిత్రాలు, పాత్రలతో గొప్ప నటుడిగానూ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నరేష్ మరో వైవిధ్యమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 30న “మీరు అతని కంటి నుండి తప్పించుకోలేరు” అంటూ విలక్షణమైన కాన్సెప్ట్ … Read more