Feb 1 2019
*’4 Letters’ is a trendy, relatable romantic entertainer: Producer Udaykumar
డే వన్ నుండి ఇప్పటి వరకు నేను ఏదడిగినా కాదనకుండా అన్ని సమకూర్చుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మమ్మల్ని ముందుకు నడిపిచ్చిన మా నిర్మాతలు దొమ్మరాజు ఉదయ కుమార్ & దొమ్మరాజు హేమలత గార్లకు ప్రత్వేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను.
ప్రజంట్ ట్రెండ్ కు కనెక్టయ్యే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `4 లెటర్స్` – నిర్మాత ఉదయ్ కుమార్ దొమ్మరాజు
* నిజం చెప్పాలంటే…సినిమా ఫీల్డ్ కు నా ఫీల్డ్ కు అసలు సంబంధం లేదు. నేను సివిల్ ఇంజనీర్ ని, న్యూయార్క్ తో పాటు ఇక్కడ కూడా పలు సాఫ్ట్ వేర్ బిజినెస్ లు ఉన్నాయి. కానీ సినిమా అంటే ఒక ప్రేక్షకుడుగా తెలుసు తప్ప సినిమా నిర్మాణం పై ఏమాత్రం అవగాహన లేదు. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా సినిమా ప్రారంభించి పూర్తి చేశామంటే మా టీమ్ కే ఆ క్రెడిట్ దక్కుతుంది.
ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ రాజుగారు రఘురాజ్ గారిని పరిచయం చేశారు. `కలుసుకోవాలని` సినిమా తెలుగులో పెద్ద సక్సెస్ అయింది. ఆ తర్వాత తమిళ్, కన్నడలో చాలా సినిమాలు చేస్తూ బిజీ వల్ల తెలుగులో సినిమా చేయలేకపోయారని తెలుసుకున్నా. అందులో రఘురాజ్ గారు అబ్రాడ్ వెళ్లి టెక్నికల్ గా మెరుగవడానికి కొన్ని కోర్సులు చేసారు. వెరీ టాలెంటెడ్ డైరక్టర్. మాకు సినిమా రంగం పై అనుభవం , అవగాహన లేకున్నా…అన్నీ తానై చూసుకున్నారు. మా అబ్బాయితో అద్భుతంగా చేయించారు. మేము డైరక్టర్ ని నమ్మి ఈ సినిమా చేశాం.
* మొదట సినిమా రంగం అనగానే కొంత మంది మిత్రులు భయపెట్టిన మాట వాస్తవమే. ఏ రంగంలో అయినా నమ్మకం అనేది ముఖ్యం. నమ్మకంతో చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. అలా మా టీమ్ ని నమ్మి సినిమా చేశాం. మేం నమ్మినట్టుగానే అందరూ హార్ట్ ఫుల్ గా పని చేశారు. ఒక మంచి సినిమా ఇచ్చారు.
* మా ప్రొడక్షన్ కంట్రోలర్ భాస్కర్ రాజు, రామకృష్ణ, మోహన్ రాజు ఎంతో సపోర్ట్ చేశారు. అలాగే నా సొంత తమ్ముడు భాస్కర్ రాజు దొమ్మరాజు సినిమా మొత్తం తనే చూసుకున్నాడు. ఎక్కడా ఏ చిన్న ఇబ్బంది రాకుండా సినిమా కంప్లీట్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా నా తమ్ముడు భాస్కర్ రాజు కే చెందుతుంది .ఈశ్వర్ ని తన చేతిలో పెట్టాను…నా స్థానంలో ఉంటూ ప్రొడక్షన్ పనులన్నీ చాలా బాగా నిర్వహించాడు.
*’4 లెటర్స్` కథలో ఇంప్రెస్ చేసిన అంశాల విషయానికి వస్తే… కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే యూత్ పుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం `ఫోర్ లెటర్స్`. ఫ్యూర్ యూత్ ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది తప్ప ఎక్కడా విలనిజం అనేది ఉండదు. ప్రజంట్ యూత్ కి బాగా కనెక్టవుతూనే అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే రిలేషన్స్, ఎమోషన్స్ ఉంటాయి. ఎక్కడా డ్రా బ్యాక్ అవకుండా ప్రతి సీన్ ఆకట్టుకునేలా డైరక్టర్ ప్లాన్ చేశారు. సినిమా ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు అయిపోయింది అనేది తెలియదు. ఒక కొత్త హీరో కి యాప్ట్ అయ్యే స్టోరి కావడంతో నేను ఇంప్రెస్ అయ్యాను. నిర్మించడానికి ముందుకొచ్చాను. సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్షకులు మెచ్చేలా మా సినిమా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను.
* పక్కా ప్లానింగ్ వల్లే షార్ట్ టైమ్ లో సినిమా చేయగలిగాం. ఇది సాధ్యమైందంటే…మా ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ మరియు డైరక్షన్ టీమ్ వల్లే. ఒకసారి స్క్రిప్ట్ లాక్ చేసాక ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా షెడ్యూల్ ప్రకారం షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాం. షెడ్యూల్ ప్లానింగ్ లో మా డైరక్టర్ చాలా ఎక్స్ పర్ట్. షూటింగ్ ప్రారంభించాక ఒక్క రోజు కూడా డిలే కాకుండా సినిమా పూర్తి చేసారు. ఆర్టిస్ట్స్ అందరూ కూడా ఎంతో సహకరించారు.
*మా సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుందనడంలో సందేహం లేదు. భీమ్స్ సిసిరోలియోగారు ఇచ్చిన నాలుగు అద్భుతమైన బాణీలకు సురేష్ ఉపాధ్యాయ చక్కటి సాహిత్యాన్ని అందించారు. నేపథ్య సంగీతం, పాటలు సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా కుదిరింది. ఇక మా డైరక్టర్ రఘరాజ్ గారి డైరక్షన్, డైలాగ్స్, ఎడిటింగ్ , కథ, కథనాలు సినిమాకు ఆయువుపట్టు.
* మా బేనర్ లో వరుసగా సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. మా ఈశ్వర్ తో పాటు కొత్త వారికి , కొత్త దర్శకులకీ మంచి స్క్రిప్ట్స్ తో వస్తే అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం.
* ఇటీవలే ఫస్ట్ కాపీ చూసాను. నిజంగా పుత్రోత్సాహం పొందాను. నాతో పాటు చూసిన వారందరూ కూడా ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభవం ఉన్న హీరోలా నటించాడంటున్నారు. డైలాగ్ డెలివరీ కానీ, డాన్స్ ల్లో కానీ అద్భుతంగా చేసాడు. మొదటి సినిమాలోనే డబ్బింగ్ చెప్పడంతో పాటు ఒక పాట కూడా పాడాడు.
*మా టైటిల్ మీనింగ్ ఏంటనేది ట్యాగ్ లైన్ చూస్తే అర్థమవుతోంది. సినిమా చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. 4 లెటర్స్ చూట్టూ సినిమా తిరుగుతుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అంతర్లీనంగా “యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు“ అనే మెసేజ్ ఇస్తున్నాం అన్నారు నిర్మాత ఉదయ్ కుమార్ దొమ్మరాజు.
I hail from Tirupathi. I completed Masters in Environmental Engineering from Chennai. I later worked in the Central Public Works Development Department for three years as a civil engineer and went to the US in 1997. I have been staying in New York City with my family for 21 years. I am the Director at New York City Department Of Transportation and am quite happy on the professional front. My wife is Hemalatha. Eswar (film’s hero) and Divya are our two children. We love cinema and music a lot.
Many years ago, my father went to Chennai to produce movies. That way, we have some association with the film industry. But my father couldn’t continue with films. I too never had much focus on film production.
*Eswar’s enthusiasm for acting*
My son Eswar has been very enthusiastic about movies since childhood. Since he is passionate about music, he learned Carnatic vocal. He can play the flute well and is a nice singer. He has participated in NATA Idol programmes a number of times. My both children have been active in cultural activities in New York. Divya has been training for Bharata Natyam. Manju Bhargavi garu, yesteryear actress and a danseuse, once had high appreciation for my daughter. Since Eswar has always been a performer, he never had stage fear. It was only three years ago that he told me he loves acting. I enrolled him in the classes of acting guru Sathyanand garu, who has trained big names. He took so much care of my son. When he told us that Eswar can become a good actor, our confidence only increased.
Although Eswar started living in the US since he was five, he can speak fluent Telugu. He has done a short film titled ‘Aa Iddaru’. It’s my wish that he turns into a director. But since his primary interest lies in acting, he has done ’4 Letters’ as the maiden venture under my banner.
*Director has done a great job*
My line of business has had nothing to do with movies. I knew cinema as an audience, not as a producer. Despite this, we could complete ’4 Letters’ without hiccups only because of the cooperation of the entire team. R Raghu Raj garu had directed ‘Kalusukovalani’. It was a big hit. He later got associated with Tamil and Kannada movies. He went abroad to improve his technical knowledge. He is a very talented director. Although Eswar is a newcomer, he could extract the best out of him.
*Self-belief matters the most*
It’s true that some friends did caution us before we stepped into the film industry. You need to believe in yourself, whatever may be the industry. With faith and self-confidence, you can make it smooth. Our team has delivered a nice product.
Our Production Controller Bhaskar Raju, Ramakrishna and Mohan Raju supported us a lot. My brother Bhaskar Raju Dommaraju too has been passionately involved with the film. I just trusted him with my son.
*Highlights of ’4 Letters’*
The scenes that unfold against the college backdrop are so good in the movie. It’s a pucca youthful entertainer. There is no place for villainism in the story. We are sure that the current generation will relate to it at so many levels. The human relations and emotions are so good. There are no drawbacks. It’s a breezy entertainer. It’s an apt story for a newcomer like my son.
It’s only with pucca planning that we could complete the movie in a short period. Once the script was locked, no changes were made. There was no disturbance. The director planned all the schedules tightly.
*Technical departments*
We are sure that the music will be a major highlight of ’4 Letters’. Bheems Ceciroleo gave us amazing tunes. The RR too has come out great. The lyrics are amazing. The songs have got the best response. Other technical departments are equally wonderful. Raghu Raj garu’s dialogues, editing, story and screenplay will stand out.
*Eswar is getting praises*
We recently watched the first copy and the output boosted my confidence. I am glad everybody who has watched the movie has said that Eswar has performed the role like an experienced actor. His dialogue delivery, dances, etc are amazing. Besides dubbing his voice, he has also rendered a song.
*That’s the meaning of title*
You will understand the meaning of the title if you see the tagline, and more so if you watch the movie. The entire drama revolves around those four letters. The message of the film is that youngsters can do anything if they aspire to.
*Future plans*
We are planning movies continuously on our banner. We will keep introducing new talents.