Ala vaikunthapuramulo

“Ala..Vaikunthapurramuloo’ stills

Image-1 DSC_4874 DSC01743 DSC02288 DSC02595 MIB_1239 SSS_3639 SSS_3844 SSS_5388 copy still (1) STILL sushanth copy HD STILL

‘Samajavaragamana’ becomes the most liked Telugu song

PHOTO-2019-10-19-17-37-08*అల వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’.

*తెలుగులో ఒక సాంగ్ కు 700K లైక్స్ రావడం ఇదే ప్రధమం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న
‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ విడుదల అయిన విషయం విదితమే.. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది.ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313 లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రధమం.‘అల వైకుంఠపురములో” ని తారలు:
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్, సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి: ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

Image-1

‘Samajavaragamana’ becomes the most liked Telugu song
‘Samajavaragamana’, the first song from ‘Ala Vaikunthapurramulo’, continues to create records. It has now become the most liked Telugu song ever on Youtube with more than 700K likes and also the fastest to reach 40 million views.Composed by SS Thaman, ‘Padma Shri’ Sirivennela Seetharama Sastry has penned lyrics for this song. Sid Sriram’s soulful voice perfectly complements the beautiful tune and imaginative lyrics.Allu Arjun, music director SS Thaman and the whole team has been delighted with the amazing response for the song and have thanked Telugu music lovers.

Trivikram Srinivas and Allu Arjun have teamed up for the third time for the movie ‘Ala Vaikunthapurramulo’. Produced jointly by Geetha Arts and Haarika & Hassine Creations, this movie, which will hit the screens on 12th January, 2020, has been riding high on expectations.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde, Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Rahul Ramakrishna,

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

‘AlaVaikunthapurramuloo’ will be arriving at the theatres on 12th January, 2020

For all the fans and movie lovers who have been waiting to see the hattrick combo again.
#AlaVaikunthapurramuloo will be arriving at the theatres on 12th January, 2020. Let’s Celebrate Sankranthi like an extended family at theatres, ONLY@alluarjun #Trivikram @hegdepooja
The shooting has been going on at a rapid pace and the team is getting ready with many more surprises for all who are eagerly waiting for every update from this team.date copy STILLCast: Stylish Star AlluArjun, Pooja Hegde,
Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan, Ajay, Pammi sai, Rahul Ramakrishna,Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts
 సంక్రాంతి కానుకగా  ’అల వైకుంఠపురంలో’  జనవరి 12 -2020 న విడుదల 
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’  వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది.
‘అల వైకుంఠపురంలో’ ని విడుదల అయిన మొదటిపాట ‘సామజవరగమన’, దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రం, వీటికి ముందు చిత్రం పేరును వీడియో రూపంలో విడుదల చేసిన తీరు ప్రశంసలందుకుంది. చిత్రం పై అంచనాలు మరింత పెరిగేలా అవి చేశాయన్నది ప్రేక్షకాభిమానులు మాట. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అల్లు అర్జున్,త్రివిక్రమ్ …. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటం తో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ..ప్రస్తుతం ప్రధాన తారాగణంపై పాత చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి  మరిన్ని విషయాలను, విశేషాలను  వరుసగా తెలియపరుస్తాము.
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,కల్యాణి నటరాజన్,రోహిణి,ఈశ్వరీ రావు,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

* ‘అల వైకుంఠపురంలో’ నుండి కొత్త ప్రచార చిత్రం

AVPL - Dasara Design still copy* ‘అల వైకుంఠపురంలో’ నుండి కొత్త ప్రచార చిత్రం 

 
*మాసీ లుక్ లో ఆకట్టుకుంటున్న  అల్లు అర్జున్ !!!స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,మాటల మాంత్రికుడు,సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురంలో…’  వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన బారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవటానికి ముస్తాబవుతోంది.
‘అల వైకుంఠపురంలో’ ని మొదటిపాట ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై విశేష ఆదరణకు నోచుకుంది.. దసరా పండగ సందర్భంగా విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రానికి కూడా  మంచి స్పందన లభిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రం లో  మాసీ లుక్ కనిపిస్తున్న తీరు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదల అయిన ‘సామజవరగమన’ పాటకు  విడుదలైన వారంలోనే  20 మిలియన్ వ్యూస్, 5 లక్షల లైక్స్ వచ్చాయి.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దసరా కానుకగా విడుదల చేసిన ఈ ప్రచార చిత్రానికి  ఫాన్స్ అందరు ఫిదా అవటమే కాకుండా  ట్రేడ్ లో సూపర్ బజ్  తీసుకొచ్చింది. స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్
యా క్షన్ లుక్ లో కూడా ఒక కథ ని చెప్పేవిధంగా పోస్టర్ విడుదల చేయటం  గమనించదగ్గ విషయం..అల్లు అర్జున్,త్రివిక్రమ్ …. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు పెద్ద విజయాలు సాధించటం తో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ కి మంచి క్రేజ్ వచ్చింది.. సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ చిత్రం చక్కటి ఫామిలీ ఎంటర్ టైనర్ గా శరవేగం గా షూటింగ్ జరుపుకుంటోంది. ..చిత్రానికి సంబంధించి  మరిన్ని విషయాలను, విశేషాలను  వరుసగా తెలియపరుస్తాము. సోషల్ మీడియా లో ఈ సినిమా అప్డేట్ వస్తోందంటే  లక్షల సంఖ్యలో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకి, అభిమానులకి  మరిన్ని విశేషాలని అందించే విధం గా చిత్ర యూనిట్ సిద్దమవుతోంది. ఈ సందర్భంగా  ప్రేక్షకాభిమానులందరికీ, మీడియా వారికి  చిత్ర యూనిట్ విజయదశమి శుభాకాంక్షలు తెలియ చేస్తోంది.’అల వైకుంఠపురములో” ని తారలు

సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్రఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)
Allu Arjun’s massy look from ‘Ala Vaikunthapurramulo’ amazesWishing all the movie lovers and fans a very happy Dussehra, team ‘Ala Vaikunthapurramulo’ has released a special poster and Bunny’s massy look in the poster has left everyone amazed. Trivikram’s creativity comes to the fore once again as the poster tells a lot about what we expect from the film.The first song from ‘Ala Vaikunthapurramulo’, ‘Samajavaragamana’, has become a sensational hit. Within a week of it’s release, the song has clocked 20 million views and more than half a million likes. The buzz around the film has reached a notch higher with the song and the latest poster.
Fans are expecting a hat-trick success from Allu Arjun and Trivikram combo and the film, which will release for Sankranthi, has already been riding high on expectations.

The shooting has been going on at a rapid pace and the team is getting ready with many more surprises for all who are eagerly waiting for every update from this team.

Cast: Stylish Star AlluArjun, Pooja Hegde,
Tabu,Rajendra Prasad, Sachin Kedkar, Muralisharma, Samudrakhani, jayaram,Sunil,Navadeep, Sushant, Nivetha pethuraj,Govinda padma soorya, Brahmaji,,Harshavardhan,Ajay,Pammi sai, Rahul Ramakrishna,

Crew:
Editor: Navin Nooli
Art Director: A.S. Prakash
Cinematography: P.S Vinod
Stunt Director’s: Ram – Lakshman
Music: Thaman S
Executive Producer: PDV Prasad
Producers: Allu Aravind – S. Radha Krishna(Chinababu)
Banners: Haarika & Hassine Creations and Geetha Arts

‘అల వైకుంఠపురంలో’ ఫస్ట్ సింగల్ ‘సామజవరగమన’కు 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్.

DSC_4874 DSC01743 DSC02288 DSC02595 MIB_1239 SSS_3639 SSS_3844

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న
‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’   విడుదల అయిన విషయం విదితమే..  ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ స్వరాలు సమ్మోహన పరుస్తున్నాయి. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ప్రస్తుతం విశేష ఆదరణకు నోచుకుంటోంది.
ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313 లైక్స్ రావడం విశేషం. తెలుగులో మొదటిసారి ఫస్ట్ సింగల్ కు ఇన్ని వ్యూస్, లైక్స్ రావడం హర్షించదగ్గ విషయం.సామజవరగమన సాంగ్ విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం.-

‘అల వైకుంఠపురములో” ని తారలు:
స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్,పూజ హెగ్డే,టబు,రాజేంద్రప్రసాద్,సచిన్ ఖేడ్ కర్,తనికెళ్ళ భరణి,మురళీ శర్మ, సముద్ర ఖని,జయరాం,సునీల్,నవదీప్,సుశాంత్,నివేతా పేతురాజ్,గోవిందా పద్మసూర్య,రోహిణి,ఈశ్వరీరావు,కల్యాణి నటరాజన్,శిరీష,బ్రహ్మాజీ,హర్షవర్ధన్,అజయ్,
పమ్మిసాయి,రాహుల్ రామకృష్ణ నటిస్తున్నారు.
సాంకేతిక నిపుణులు:
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,  సంగీతం: థమన్.ఎస్, ఎడిటర్: నవీన్ నూలి:  ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)