FILM STILS

‘గోవిందుడు అందరి వాడేలే’ నూతన చిత్రాలు

Govindudu Andari Vadele  (4) Govindudu Andari Vadele  (1) Govindudu Andari Vadele  (3) Govindudu Andari Vadele  (2)

‘GOVINDUDU ANDARIVADELE’ producer ‘BANDLA GANESH’ pressmeet

DGA_0602 DSC_5157pressmeet-govinduduandarivaadele pressmeet-govinduduandarivaadele1 DSC_6443 DGA_0904 DGA_9842 DGA_0547

విక్టరీ ‘వెంకటేష్’, పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ల ‘గోపాల..గోపాల’ చిత్రం వైభవంగా ప్రారంభం

SAI_1719 photo SAI_1692 SAI_1709 SAI_1729 SAI_1671 SREE9512 SREE9582 SREE9610 SAI_1708 SREE9541 SREE9566

‘కార్తికేయ’ నిఖిల్,స్వాతి ల చిత్రాలు

DSC_9928 DSC_0125 DSC_9663 BSR_1929 RAN_6813

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘నిఖిల్, స్వాతి’ జంటగా ‘మాగ్నస్ సినీ ప్రైమ్ ‘ చిత్రం. ‘కార్తికేయ’

విజయవంతమైన చిత్ర నాయకా, నాయికల జంటను రిపీట్ చేస్తూ రూపొందే  చిత్రాల పట్ల  ఇటు  ప్రేక్షక వర్గాలలోనూ, అటు సినీ వ్యాపారవర్గాలలోనూ ఆసక్తి, ఉత్సుకత వాస్తవ దూరం ఏమీ కాదు. దీనిని నిజం చేస్తూ ‘మాగ్నస్ సినీ ప్రైమ్’ సంస్థ రూపొందిస్తున్న చిత్రం ‘కార్తికేయ’
యువ జంట ‘నిఖిల్,స్వాతి’ నటించగా ఇటీవల విడుదల అయిన ‘స్వామిరారా’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో విదితమే.  వీరిద్దరి తోనే శిరువూరి రాజేష్ వర్మ సమర్పణలో నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా  పరిచయం  అవుతున్నారు. 
ధ్రిల్లర్ తో కూడిన వినొదాత్మక  చిత్రం గా  దీనికి  రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు  చందు మొండేటి తెలిపారు.  చిత్ర నాయకా,నాయికలు వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో..ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు..ఒక వేళ  సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్న ది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర కధానాయకుడు ‘నిఖిల్’ది .ఈ నేపధ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ ‘కార్తికేయ’ చిత్రం.
ఇప్పటివరకూ చిత్రానికి సంభందించి రెండు షెడ్యూల్స్ పూర్తి  అయ్యాయి. ప్రధాన తారాగణం అంతా  పాల్గొనగా సన్నివేశాల తో పాటు, రెండు పాటల చిత్రీకరణ  కూడా పూర్తయింది. నిఖిల్ స్వాతి ల పై ఓ గీతాన్ని, వీరిద్దరితో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా మరో గీతాన్ని చిత్రీకరించాము. డిసెంబర్ లో చిత్రం విడుదల అయ్యే దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాత తెలిపారు.కధానాయకుడు నిఖిల్ గత చిత్రాలకన్నా అధిక బడ్జట్ లో రూపొందుతున్న ఈ చిత్రం విజయం పై ఎంతో  నమ్మకముందని నిర్మాత తెలిపారు
ఇతర ప్రధాన పాత్రలలో తనికెళ్ళభర ణి, నాజర్, రావు రమేష్,ప్రవీణ్,తులసి,కిషోర్, స్వామిరారా సత్య, జోగినాయుడు,శివన్నారాయణ, మీనాకుమారి,చంద్రశేఖర్ గిరి, కృష్ణంరాజు,వేణుగోపాలరావు, ఐ,కె. త్రినాధ్, అప్పారావు ఐ పేట,లు నటిస్తున్నారు.
 ఈ చిత్రానికి కెమేరా: కార్తీక్ ఘట్టమనేని. ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, సంగీతం: శేఖర్ చంద్ర, పాటలు: కృష్ణ చైతన్య, కొరియో గ్రఫీ : రఘు,  ఆర్ట్: సాహి సురేష్, కో డైరెక్టర్ :అను కె రెడ్డి, ఎగ్జిక్యుటివ్ నిర్మాత: గునకల మల్లికార్జున 
 
 నిర్మాత:  వెంకట శ్రీనివాస్  బొగ్గరం;  సమర్పణ: శిరువూరి రాజేష్ వర్మ; కధ- మాటలు -స్రీన్ ప్లే- దర్శకత్వం: చందు మొండేటి.
BSR_2158 BSR_2177 BSR_2250 BSR_1626 BSR_1891 (2) BSR_0578 BSR_0742 BSR_0151 BSR_0345 BSR_9986 - Copy RAN_4635 RAN_4773 - Copy RAN_4608 - Copy RAN_4992 BSR_9665 BSR_1929 BSR_2010 BSR_2161 BSR_2293 BSR_2630