Aug 16 2013
‘MONDODU’ FILM STILLS
Aug 11 2013
ప్రముఖ కధానాయకుడు రాజ్ కుమార్ కధానాయకునిగా నటిస్తున్న చిత్రం ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’. అలంగ్రిత నాయికగా, సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం గురించి…
రాజ్ కుమార్ మాట్లాడుతూ..’ ప్రస్తుతం చిత్రానికి సంభందించి డి.టి.ఎస్. కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఆడియో ను చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదలచేయనున్నాము అన్నారు. ఆయనే మాట్లాడుతూ లాయర్ గా తాను పోషించిన టైటిల్ రోల్ నటుడిగా తనను ఉన్నత స్థాయికి తీసుకు వెళుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. నటునిగా తనను సరికొత్త కోణంలో చూపించే చిత్రమని అన్నారు. వ్రుత్తి జీవితంలో ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ కు ఎదురైన సంఘటనలు,సమస్యలు వాటి పర్యవసానం ఏమిటి ..? చివరకు ఏమి జరిగినదన్న అంశానికి వినోదాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది అన్నారు రాజ్ కుమార్.
By venupro • BARISHTER SANKARNARAYAN, FILM STILS, MY FILMS • 0
Jun 2 2013
By venupro • BARISHTER SANKARNARAYAN, FILM STILS • 0
Jun 2 2013
By venupro • BARISHTER SANKARNARAYAN, FILM STILS • 0
Follow Us!