MY FILMS

Power Star Pawan Kalyan and Shruti Hassan re-kindle The Magic ‘

Power Star Pawan Kalyan and Shruti Hassan re-kindle The Magic  ’
‘Katamarayudu’ unit completed a successful schedule in pollachi and are now back in Hyderabad.
The shooting of this film has been progressing at a fast pace and most of the film stands completed.
After the  immensely successful blockbuster Gabbarsingh Pawankalyan and Shruti Hassan are back together in ‘Katamarayudu’
Producer Sharrath Marar stated ‘It was delight to watch the combination of Pawan Kalyan and Shruti Haasan come alive during the song picturisation at Pollachi.
Director  Kishore Pardasani  who is onto his second film with Pawankalyan as a director is most satisfied with the progress. He now looks forward to completing the balance shoot in January & February. The film is heading for a UGADI release in March.
Katamarayudu which is produced under the Northstar Entertainment Banner, has music scored by Anoop Ruben, Camera Prasad by Prasad Murella.
 Ali, Nassar, Rao Ramesh, Ajay, Narra Srinu, prithvi, Siva Balaji, Pavitra lokesh,, Rajitha, Pradeep rawat, Tharun arora, Ravi Prakash, Kamal kamaraju, Chaitanya Krishna, Yamini bhaskar,  Asmitha, Rama devi, Bhanu sri  are playing key roles in ‘Katamarayudu’.
 Banner: Northstar Entertainments Pvt. Ltd.
 Producer: Sharrath marar 
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్  ల జంట మరోసారి కనువిందు చేయబోతున్న చిత్రం ‘కాటమరాయుడు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్ ల కాంబినేషన్ లో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాత శరత్ మరార్ , దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’

“కాటమరాయుడు” చిత్ర బృంధం విజయవంతంగా పొల్లాచ్చిలో షూటింగ్ పూర్తిచేసుకొని  హైదరాబాద్ కి తిరిగి వచ్చింది.ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ “చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ’గబ్బర్ సింగ్ ఘనవిజయం తరువాత  పవన్ కల్యాణ్,శృతి హాసన్ ల కాంబినేషన్  “కాటమరాయుడు”లో మరోసారి కనువిందు చేయబోతోంది. “పొల్లాచ్చి లో పవన్ కల్యాణ్, శ్రుతి హాసన్ కాంబినేషన్ లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాట చాలా అద్భుతంగా చిత్రీకరించారు” అని నిర్మాత శరత్ మరార్ చెప్పారు. దర్శకుడు కిశోర్ పార్దసాని  పవన్ కల్యాణ్ గారితో రెండవ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. మిగిలిన షూటింగ్ పార్ట్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తి చేయటానికి  ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి లో ’ఉగాది’ కి విడుదల అవుతుంది అన్నారు.

చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు

నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై  నిర్మిత మవుతున్న ఈ  కాటమరాయుడు చిత్రానికి

సంగీతం అనూప్  రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు.

నిర్మాత: శరత్ మరార్ 

దర్శకత్వం: కిషోర్ పార్ధసాని 

‘katamarayudu’ devali poster

20X10-1

‘katamarayudu’ deepavali wishes still

To lighten Up this Diwali katamarayudu team comes up with this surprise. Here we reveal the Diwali look of Katamarayudu.
Katamarayudu, starring Pawan Kalyan is directed by Kishore Kumar Pardasani (Dolly) while Prasad Murella is the DOP and the music is being scored by Anup Rubens. The film will be edited by Gowtham Raju. Brahma Kadali is the art director and action will be composed by Ram – Laxman. Katamarayudu is produced by Sharrath Marar under the NorthStar Entertainment Bannerstill

విడుదలకు ముస్తాబవుతున్న చైతన్య అక్కినేని ‘ప్రేమమ్’

 చైతన్య అక్కినేనిశ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న  

చిత్రం ‘ప్రేమమ్’. 

చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్భంగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ..’  చిత్రం లోని తొలి పాటను ఈ నెల 18న ఎఫ్ మ్ లలో విడుదల చేస్తున్నాము. ఈ నెల 24 న ఆడియోను చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము. ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 9న  విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.   

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్

పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేనిఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటి

 

Chaitanya Akkineni’s   “Premam” is ready to strike Silver screen 

Chaitanya Akkineni’s  “Premam”  directed by Chandoo Mondeti for ‘Sithara Entertainments, which’s produced by Suryadevara NagaVamsi. The film is based on the Malayalam Super Hit ‘Premam‘.  And Chaitanya Akkineni teams up with Shruti Haasan, Madonna sabestian and Anupama Parameswaran for the first time is ready to strike Silver screen worldwide on 9th September.hero-2 SAI_4788_1 1 HERO

“Premam” “Yevare”  song release on 18th aug

Sithara entertainments, the producers of “Premam”, have announced that the music of “Premam” has come out very well and we are planning to release one of the melodious songs on FM channel on the 18th of this month so that the listeners can get a sneak preview into the music. Name of the single is “Yevare Yevare” sung by Vijay Yesudas with lyric penned by Srimani.

“Shooting part has been completed. Post-production work is now being going on with good pace. Music Directors Gopi Sunder and Rajesh Murugeshan has composed cool romantic music for Premam and the audio is going to be launched in a grand manner at Shilpakala vedika on Wednesday 24th august. We are planning to release the movie grandly on September 9th ”, Suryadevara Nagavamsi  producer of the movie, said.

 

Cast: Chaitanya Akkineni, Sruthi Haasan, Madonna Sebastian, Anupama Parameswaran, Jeeva, Brahmaji, Srinivas Reddy, Prudhvi,  Narra Srinu, Praveen, Chaitanya Krishna, Aravind Krishna, Satya, Noel, Jogi Naidu, Krishnam Raj, Eeshwari Rao.

 

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

lyrics: ramajogayya sastry,vanamali,sreemani,poorna,krishna madineni

orizinal story: Aaphonse puthrense

Music by: Gopi Sunder and Rajesh Murugeshan

Art by: Sahi Suresh

Cinematography: Karthik Gatamaneni

Edited by: Kotagiri Venkateswara Rao

Presents: PDV Prasad

Producers: Suryadevara Naga Vamsi

Directed by: Chandoo Mondeti

Banner: Sithara Entertainments

‘A..Aa’ posters

wall copy 01_06_2016_106_003 1 02_05_2016_107_003 02_06_2016_107_003 3 4 6s-001 copy 6s-007 copy (1) 009a copy 30X40-25 copy 30X40-32 copy b91dac6e-b460-4d90-af67-1242990530c8 d21b1535-964b-4f04-95cc-6b55cfedc90c HYD_2016-06-01_tabp29_2 2 sheet-1 copy 6s-002 copy 30x40-001 copy 30x40-002 copy 6s-002 copy