Uncategorized

కళ అనేది సంస్కృతి లో అంతర్భాగం.. మన భాష ని, యాసని మర్చిపోకూడదు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

                                                                         PRESS RELEASE

UK Telugu Association (UKTA) held its 6th Annual day celebrations and closing ceremony of “Jayate Kuchipudi” and “Jayate Bathukamma”, a UK/Europe cultural extravaganza on July 9th 2016 at Troxy, London, where more than 1500 attendees participated. The purpose of the cultural festival is to awaken and spread the spirit of Telugu Art forms in UK and Europe. This has created a high momentum and energy among the UKTA members and Telugu diaspora living in UK and Europe.

The guests started coming in much early from 03:30 PM onwards and started exchanging well wishes. The program started on-time at 05:00 PM. The hall was decorated so elegantly and the reception team made the event look so traditional amidst traditional telugu background score, mixed with drum beats and folk beats has charged the enthusiasm among the guests and an impression that this is going to be a great farewell to the traditional art form torch bearers. At the start of the program a special mention on people who made invaluable contributions not only to the Telugu traditional art forms but to the society as a whole and thanked them who held the spirits of Art forms high.

As per Telugu culture, the program started with a candle lighting ceremony with an elegant group of dignitaries present on the stage. The dignitaries included representatives from all the European Telugu associations and sponsors. There was a big applause from the audience to mark the great start of the occasion by the local artists being part of this opulence and “Jayate Kuchipudi” welcome song by a group of children.

The program continued with live concert, followed by Dasavataram, Mahishasuramardhini sthotram, Yakshagaanam, ancient telugu art form which includes Bhama Kalaapam, Gayatri Vanamaali and Bhakta Prahlada by Kuchipudi Natyaramam artists. This Yakshagaanam is the first of its kind performed out of India and performed by the original kuchipudi family, continuing this as a family legacy.

 PSPK SPEECH :

After these riveting performances, the performing artists and the European Telugu associations were presented with mementos by Pawan Kalyan, Chief guest of the occasion. Speaking on this occasion, he expressed that he would like to be a brand ambassador of Telugu art and culture and take this to the wider reach of the world.  He then explained that arts are a part of the culture and why all should contribute, embrace and encourage them. He stressed on the need for encouraging the artists is indirectly saving these traditional art forms and taking it to the next generation and all the NRI’s should make it as a habit. This was followed by Folk performance by Vaddepalli Srinivas, who was representing the folk culture of Telangana State, entertained the crowd after chief guest’s message. Speaking on this occasion, Mr Vaddepalli mentioned that performing folk arts are of three types, folk music, folk dance and folk drama; where in music and lyric are the main content. Very few of them like Naagini dance, Tiger dance etc., are devoid of lyrics. There are nearly 200 such folk art forms noticed in Andhra Pradesh and Telangana. The main purpose of these art forms is entertainment.

Satya Prasad Killi, Chairman UKTA got a standing ovation from the audience when Prasad Mantrala declared that UKTA would do everything possible to strengthen UKTA and take the service motto to the wider Telugu community under Shri Killi’s guidance and mentorship. Other notable attendees including UKTA Trustees, Media personnel, sponsors from different parts of the UK and Europe graced the occasion.

The overall program was very well organised and managed by Mr. Prasad Mantrala with support from Uday Areti, Krishna Yalamanchili (responsible for Logistics, team co-ordination Food and drinks, proactive help in managing unplanned activities) , Narendra Munnaluri and Raj Kurba (responsible for Theatre Management & Co-ordination, Setting up banners, event collateral, sponsor banners, Artistes transportation, food, dress rehearsals, sound and lighting, Catering arrangements, Stall holders setting up, Screen scrolls with sponsors’ ads, co-ordination with camera man and videographer), Amar Reddy, Balram Vishnubhotla, Uday Areti and Aditya  Alladi (responsible for Tickets and Counter sales, Hall administration, seating arrangement and Raffle Tickets), Smt. Purnima Reddy, Smt. Padma Killy and Smt. Geeta Morla (responsible for Back stage Co-ordination, Listing performances & running order, Co-ordination with host, artistes and performers, Stage Management – Microphones, headphones etc)

Awesome authentic South Indian food representing all telugu regions representing Telangana, Andhra and Rayalaseema was catered by Gully and all the attendees had a wonderful time and praised the farewell for the Artists.  Several veteran community leaders who participated in the event have stated that it was a truly historic moment to see such a great number of torch bearers on a single platform. The leaders from other Telugu organizations come forward in support of the UKTA’s Cultural show down “Jayate” art forms

Finally, Prasad Mantrala, Business Chair-person extended a vote of thanks on behalf of the UKTA Team. He thanked all the volunteers who have helped plan the kickoff and specially thanked the host of the event Smt. Kalyani gedela, teams responsible for managing the invitations, technical arrangements, stage setting and lighting, musicians, catering, press and media. Due thanks were also conveyed to the leaders from other prominent Telugu Associations in and across UK/Europe. He also stated that the entire team has worked hard under the mentorship of UKTA Chairman, Shri. Sayta Prasad Killi, who had tirelessly coordinated with Telangana and Andhra Governments in identification of artists and Government of India for supporting the cultural cause, to make “Jayate Kuchipudi and Jayate Bathukamma” a grand success. He also provided insight on how UKTA was formed 6 years ago and how the organization has carried out numerous activities including but not limited to the areas of social, wellbeing, awareness, sports, sponsorship and education. The UKTA committee present conference team briefed the audience on the roadmap for the coming years and explained about the activities for the future.

The UKTA Annual day celebrations in traditional style saluting the art forms has become the town and the entire Telugu community is looking forward to participate in further UKTA events.

JAYATE KUCHIPUDI!       JAYATE BATHUKAMMA!

 

కళ అనేది సంస్కృతి లో అంతర్భాగం..  మన భాష ని, యాసని మర్చిపోకూడదు

                                                                          – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ DSC_8689 DSC_8914 DSC_8723 DSC_8727 DSC_8729 DSC_8696 DSC_8705 DSC_8713 DSC_9130 DSC_9135 DSC_9145 DSC_9296 DSC_9321 DSC_9331 DSC_9356 DSC_9375 DSC_9421 DSC_9444 DSC_9160 DSC_9167 DSC_9281 DSC_9452 DSC_9456 DSC_9458

యునైటెడ్ కింగ్ డమ్  తెలుగు అసోసియేషన్ (UKTA) 6 వ వార్షికొత్సవ వేడుకలు, జయతే కూచిపూడి , జయతే బతుకమ్మ సాంస్కృతిక వేడుకలు లండన్ త్రాక్సి లో   ఘనం గా నిర్వహించారు. సుమారు1500 మంది పాల్గొన్న ఈ వేడుకలకు ప్రముఖ సినీ నటులు శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరయ్యారు.

ఈ కార్యక్రమాన్ని శ్రీ సూర్యనారాయణ శాస్త్రి గారు UKTA గురించి వివరిస్తూ రచించిన పద్యగానం తో ఆరంభించారు.  అనంతరం నాట్యారామం బృందం ప్రదర్శించిన  దశావతారం, మహిషాసురమర్ధిని , యక్ష గానం (భామా  కలాపం,  గాయత్రీ వనమాలీ, భక్త ప్రహ్లాద) ఆద్యంతం రసవత్తరం గా సాగుతూ వీక్షకుల మదిని దోచుకున్నాయి.

అనంతరం జరిగిన సన్మాన కార్యక్రమం లో, ముఖ్య అతిధి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కళాకారులకు  జ్ఞాపికలను  అందజేశారు.ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, సాంస్కృతిక  ఉత్సవాలు , వాటి ప్రయోజనాల గురించి మాట్లాడుతూ కళ మనకు  నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేది గా ఉండాలి అని చెప్పారు. కళ అనేది సంస్కృతి లో అంతర్భాగమని, మన భాష ని, యాసని మర్చిపోకూడదని ఈ సందర్భం గా పేర్కొన్నారు.  తన సినిమాల ద్వారా  సంప్రదాయాల్ని ప్రోత్సహిస్తానని, వివిధ తెలుగు  ప్రాంతాల  జానపద గీతాలు తన సినిమాల్లో ఉండేలా చూస్తానని జానపదం గురించి ప్రస్తావించి  చెప్పారు. తెలుగు సంప్రదాయాల్ని భావి తరాలకు పంచేందుకు ఈ తరహా ఉత్సవాలు ఎంతో సాయం చేస్తాయని అభిప్రాయ పడ్డారు. UKTA తలపెట్టిన ఈ మహాద్యమం లో పాల్గొన్న కళాకారుల్ని, విజయవంతం గా నిర్వహించిన కార్యవర్గ సభ్యులని, కళల పట్ల ఆసక్తి తో విచ్చేసిన ప్రేక్షకులను అభినందించారు. తెలుగు సంస్కృతి  మరియు కళలను భావి తరాల వారికి అందించటం లో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని, దీనికి ప్రవాస ఆంధ్రులు చేస్తున్న కృషి ని కొనియాడారు.

శ్రీ వడ్డేపల్లి శ్రీనివాస్ బృందం ఆధ్వర్యం లో జరిగిన తెలంగాణా జానపద నృత్య ప్రదర్సన, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా శ్రీ వడ్డేపల్లి మాట్లాడుతూ ఆంధ్ర, తెలంగాణా లో 200 పైచిలుకు జానపద నృత్య,  గేయ మరియు నాటక కళారూపాలు ఉన్నాయని, వీటి ముఖ్య ఉద్దేశ్యం మానసికోల్లాసం అని పేర్కొన్నారు.

ప్రసాద్ మంత్రాల,UKTA వ్యాపార కార్యదర్శి, పాల్గొన్న కళాకారులకి, సమర్పకులకు కృతఙ్ఞతలు తెలిపి, ఈ కార్యక్రమం ఘన విజయం వెనుక ఉన్న UKTA కార్య వర్గం కృషి, పట్టుదల, మొండితనం కారణమని, నరేంద్ర మున్నలూరి, కృష్ణ యలమంచిలి, ఉదయ్ అరేటి, అమర్ రెడ్డి, బలరాం విష్ణు, రాజ్ కూర్బ, ఆదిత్య అల్లాడి, పూర్ణిమ రెడ్డి, పద్మ కిల్లి, గీత మోర్ల, భాను ప్రకాష్ లను పేరు పేరునా అభినందించారు. UKTAచైర్మన్ శ్రీ కిల్లి సత్య ప్రసాద్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతూ, వయసు భేదం లేకుండా తెలుగు వారికోసం చేస్తున్న కృషి గురించి వివరించి, భవిష్యత్తు లో ఇంకా ఎన్నో శిఖారాలను అధిరోహిస్తామని ఆశాభావం వ్యక్త పరుస్తూ వందన సమర్పణ తొ ఈ కార్యక్రమం ముగిసింది

“జయతే కూచిపూడి, జయతే బతుకమ్మ “

DELHI GIRL RAASHI kHANNA is now a pucca Hyderabadi.

HYDERABAD IS HOME NOW!!!!!!!!597A8829 597A8831 597A8833 597A8841

DELHI GIRL RAASHI kHANNA is now a pucca Hyderabadi.

The leggy lass had no second thoughts on shifting bag -baggage & hold your breath – entire family to mana Hyderabad .

‘Most of my work leave me residing out of a suitcase in hotels & that was getting to me”

” Wanted the comfort & warmth of my own home when i return from gruelling shoots ”

‘I love the magic of Hyderabad & its myriad hues …have just begun exploring the city of minars ..’

Welcome Home Raashi Khanna – Hyderabad is home to some of the biggest superstars in South. & heres wishing you carve similar success stories for yourself .

‘Akkineni Nagachaitanya’ and ‘Shriti Haasan’ come together for “Premam” Remake:

 

అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్చందు మొండేటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ ‘ ప్రొడక్షన్ నెంబర్ 1

అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్ ల తొలి కాంబినేషన్..

కార్తికేయ‘ వంటి ఘన విజయం సాధించిన చిత్ర దర్శకుడు చందు మొండేటి..

మళయాళ సీమలో పెద్ద విజయం సాధించిన చిత్రం ప్రేమం

ఇలాంటి గొప్ప కలయికలో ఈ  చిత్రాన్ని నిర్మిస్తున్నారు యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశి.ఈ చిత్రానికి సంభందించిన అధికారిక ప్రకటన విడుదల సందర్భంగా ఆయన మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్యశ్రుతిహాసన్చందు మొండేటి ల కాంబినేషన్ లో మలయాళం‘ లో ఘన విజయం సాధించిన ప్ర్తేమం‘ చిత్రాన్ని తెలుగు లో పునర్నిర్మించటం ఆనందంగా ఉంది. ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్‘ పతాకం పై నిర్మిస్తున్న తొలి చిత్రమిదిఈ నెలలోనే చిత్రం పూజా కార్యక్రమాలు జరుగుతాయిడిసెంబర్ నెలలో చిత్రం రెగ్యులర్ షూటింగ్ విశాఖలో ప్రారంభమవుతుందిసమ్మర్ స్పెషల్ గా చిత్రం విడుదల అయ్యే దిశగా నిర్మాణ కార్యక్రమాలకు రూపకల్పన జరుగుతోందని ఆయన తెలిపారు.

ప్రేమం‘ ఓ స్వచ్చ మైన ప్రేమకధ. ‘ప్రేమ తో కూడిన సంగీత భరిత వినోద దృశ్య కావ్యం ఈ చిత్రం.అక్కినేని నాగచైతన్య సరసన  శ్రుతిహాసన్ తో పాటు మరో ఇద్దరు కధానాయికలు కూడా నటిస్తున్నారువారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్‘ కాగా మరో కధానాయిక ఎంపిక కావలసి ఉందిమాతృకను మించి తెలుగు లో ఈ చిత్రం మంచి విజయం సాధించేలా  దర్శకుడు చందు మొండేటి‘ రూప కల్పన చేస్తున్నారు అని ఆయన తెలిపారు.

దర్శకుడు చందు మొండేటి‘ మాట్లాడుతూ..’అక్కినేని నాగచైతన్య హీరోగాసితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని రూపొందించటం ఏంటో ఆనందంగా ఉంది. ‘ప్రేమం‘ చిత్రాన్ని తెలుగులో రూపొందించటం అన్నది భాద్యత తో కూడినదిదీన్ని దృష్టిలో ఉంచుకొని మా టీం ఈ చిత్రం రూపకల్పన కు కృషి చేస్తోంది అని తెలిపారు దర్శకుడు

ఈ చిత్రానికి సంగీతంరాజేష్ మురుగేషన్గోపిసుందర్చాయా గ్రహణంకార్తీక్ ఘట్టమనేని:ఎడిటింగ్కోటగిరి వెంకటేశ్వర రావుఆర్ట్సాహి సురేష్ఒరిజినల్ స్టోరిఆల్ఫోన్సె పుధరిన్;

సమర్పణపి.డి.విప్రసాద్

నిర్మాత:  సూర్యదేవర నాగవంశి 

స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వంచందు మొండేటిakkineni nagachaitanya,chandu mondeti,srutihasan,anupama parameswaran

 

Akkineni Nagachaitanya‘ and ‘Shriti Haasan‘ come together for “Premam” Remake:

 

‘Akkineni NagaChaitanya’ teams up with ‘Srithi Haasan’ and Chandu Mondeti for ‘Sithara Entertainments Production No.1‘, which’s produced by Suryadevara NagaVamsi. The film is based on the Malayalam Super Hit ‘Premam‘. And Shriti Haasan teams up with NagaChaitanya first time. And the producer NagaVamsee is on cloud nine being produced this film. Chandu Mondeti who has already bagged a hit with ‘Karthikeya’, feels this a rare opportunity to direct this crazy movie along with crazy combination of NagaChaitanya and Shriti Haasan. “Premam’ is a clean love story and there is lot of scope for melody for this beautiful subject” says NagaVamsi “ I hope this remake will become a more success than the original”. The pooja of the film will be performed in this month only. According to the director Chandu Mondeti, the film will go to the sets in December and they have a plan to release this venture as summer gift to the Telugu audience. And the team is trying to get a better result than original. The film has three heroines including Shriti Haasan and another female lead is played by Anupama Parameswaran and one more heroine to be finalized.

The film has music by Rajesh Murugeshan,gopisundar; cinematography by Karthik Ghattamaneni, art by Sahi Suresh and editing by Kotagiri Venkateswara Rao. The original story penned by Alphonse Putharen. The film is being presented by PDV Prasad and Produced by Suryadevara NagaVamsi and screenplay-dailogues-directed by Chandu Mondeti.

మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ చిత్రం తొలి ప్రచార చిత్రాలు , చిత్రం టీజర్ విడుదల

మెగా పవర్ స్టార్ ’రామ్ చరణ్’, సూపర్ డైరెక్టర్ ’శ్రీను వైట్ల’ ల తో  సుప్రసిద్ధ నిర్మాత దానయ్య డి.వి.వి  ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో నిర్మిస్తున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం  ప్రస్తుతం  హైదరాబాద్ లో నిరవధికంగా షూటింగ్ జరుపుకుంటోంది.
 
‘మెగాస్టార్ చిరంజీవి’ స్పెషల్ అప్పియరెన్స్ :
‘నిజమే.. ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉంది’. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రం లో నటించే విషయం పై దర్శకుడు శ్రీను వైట్ల మాట్లాడుతూ పై విధంగా అన్నారు. చిరంజీవిగారు ఎంతో ఎనర్జిటిక్ గా, మరింత గ్లామరస్ గా ఉన్నారు. ఆయన నటించే సన్నివేశాలను త్వరలో చిత్రీకరించ బోతున్నాము. ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్నాను. ఖచ్చితంగా ఓ మాట మాత్రం  చెప్పగలను. అభిమానుల ఆనందం అంబరాన్ని తాకేలా మెగాస్టార్ చిరంజీవి గారు కనిపించే సన్నివేశాలు తెరకెక్క బోతున్నాయని తెలిపారు దర్శకుడు శ్రీను వైట్ల. 
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ ఫస్ట్ లుక్ మరియు ‘టీజర్’ 
 
మెగాస్టార్ చిరంజీవి 60 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిత్రానికి సంభందించిన మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు నిర్మాత  దానయ్య డి.వి.వి. అలాగే ఈ రోజు రాత్రి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సమక్షంలో చిత్రం ‘టీజర్’ ను కూడా విడుదల చేయ నున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత దానయ్య  డి.వి.వి. మాట్లాడుతూ..’ మెగాస్టార్ చిరంజీవి గారు మా బ్యానర్లో అందులోనూ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో మేము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ‘స్పెషల్ అప్పియరెన్స్’ లో కంపించనుండటం ఎంతో  సంతోషంగా ఉంది. ఆయన కనిపించేది కొద్ది నిమిషాలే అయినా అవి మెగాభిమానులకు కన్నుల పండుగలా అనిపిస్తాయని తెలిపారు నిర్మాత దానయ్య డి .వి.వి. 
 
మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ తో పాటు  ఇతర ప్రధాన తారాగణం అంతా పాల్గొనగా టాకీ పార్ట్ కు సంభందించిన సన్నివేశాలను హైదరాబాద్ లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నట్లు  తెలిపారు నిర్మాత దానయ్య డి.వి.వి. విజయదశమి కానుకగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ చిత్రానికి సంభందించి ఇంకా ఎలాంటి పేరును నిర్ణయించలేదని తెలిపారు. నాయక్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఈ సినిమా నిర్మించటం ఎంతో ఆనందంగా ఉంది. భారీ తారాగణం తో పాటు, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం ముస్తాబౌతుందని అన్నారు.
 
ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్ , ప్రవీణ్ 
లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ , 
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్ 
సమర్పణ : డి. పార్వతి 
నిర్మాత : దానయ్య డి.వి.వి.

First Look and teaser release 

First Look stills of Mega Power Star Ram Charan and Super Director Srinu Vytla’s film have been released on the eve of Mega Star Chiranjeevi’s 60th Birthday, The film is being produced by Danayya DVV, under the banner of DVV Entertainments. The regular shooting  is going on continuously and the film is going to a Dussehra gift for all the fans.

 

Megastar Chiranjeevi’s Special Appearance

Director Srinu Vytla in reply to Megastar’s special appearance in the film said ” I am very excited. Megastar is looking more younger, energetic and glamorous than he was ten years back. I cannot wait to shoot Megastar’s part in the film. I can confidently say that his appearance will be a feast for one and all and a festival for his fans.We will be shooting Megastar’s part in the film very soon.”

Producer Danayya DVV said “I am ecstatic as Megastar is making a special appearance in our banner and that too in our own Megapowerstar Ram Charan’s film. Though he is in the film briefly, i am sure his appearance will be vibrating through out.” . First look and teaser to be released on the occasion of Megastar chiranjeevi’s birth day.

Kona Venkat and Gopimohan are penning this Action – Entertainer with Sreenu Vaitla. Rakul Preet Singh is pairing up with Mega Power Star Ram Charan for the first time in this film. SS Thaman is composing the music while Manoj Paramahamsa is handling Cinematography.

Starcast: Rakul Preeth Singh, Brahmanandam, Nadiya, Kriti Karbandha, Tanikella Bharani, Mukesh Rishi, Rao Ramesh, Shayaji Shinde, Jayaprakash Reddy, Sampath, Posani Krishna Murali, Brahmaji, Prithvi, Sapthagiri, Karumanchi Raghu, Ravi Raj, Satya, Ravi Prakash, Surekha Vani, Pavithra Lokesh, Kashmira Shah.

Technicians:

Story: Kona Venkat, Gopi Mohan, Dialogues: Kona Venkat, Music: Thaman SS, Cinematography: Manoj Paramahamsa, Art Director: Narayana Reddy, Editor: MR Varma, Stunts: Anal Arasu.

Executive Producer: VY Praveen Kumar

Line Producer: Krishna

Presents: Smt D Parvathy.

Producer: Danayya DVV

Original Story – Screenplay – Direction:  Srinu Vaitla

1 copy 4a copy

Sardaar Gabbar Singh lunches First Look

FB Profile Cover (1) Press Still - SGS SGS - First Look (1) 

At the stroke of midnight on the eve of the Independence Day “Sardaar Gabbar Singh” revealed its first look saluting the Nation. Sardaar Gabbar Singh is a stand alone story and it’s neither sequel nor a prequel.

The First look has generated a phenomenal response with both, fans and the general audience finding the Poster most dynamic and striking.

Producer Sharrath Marar said “Power Star Pawan Kalyan completely focused on building the story and screenplay of Sardaar Gabbar Singh. He has put together the design, the look and the feel of the film and first look of the film is a reflection of all the elements and emotions in the film”.

Sardaar Gabbar Singh is Produced by Northstar Entertainment Pvt Ltd, Pawan Kalyan Creative Works Pvt Ltd and EROS International. The Film is directed by K.S.Ravindranath (Bobby), Music is being composed by Devi Sri Prasad, Cinematography is by Jayanan Vincent, Art by Brahma Kadali, Action is by Ram-Lakshman and the film is edited by Gautham Raju.

The film will head into its third schedule from the first week of September.