VARUDU KAAVALENU

‘Varudukavalenu’ poster

pongal VK still (1) pongal VK (1)pongal VK still (1)pongal VK still

Naga Shaurya and Ritu Verma ‘Varudu Kaavalenu’

నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం  ‘వరుడు కావలెను‘

*నాగ శౌర్య , రీతువర్మ ల ‘వరుడు కావలెను‘

*చిత్రం పేరు ఖరారు చేస్తూ వీడియో విడుదల

‘వరుడు కావలెను‘….!

వినగానే ఇది తమ అమ్మాయికి తగిన ‘వరుడు‘ కోసం ‘వధువు‘ తల్లి దండ్రులు పత్రికలలో  ఇచ్చే ప్రకటన అనిపిస్తుంది. కానీ ఇది ఒక చిత్రం పేరు. మీరు వింటున్నది నిజమే….

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రానికి ‘వరుడు కావలెను‘ అనే పేరును నిర్ణయించారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేస్తూ దీనికి సంభందించి ఓ ఆకట్టుకునే అందమైన వీడియో ను కూడా విడుదల చేశారు. ఈ వీడియో లో నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపిస్తారు. ఈ చిన్న దృశ్యానికి విశాల్ చంద్రశేఖర్ అందించిన నేపథ్య సంగీతం మరింత వన్నె తెచ్చింది. ‘వరుడు కావలెను‘ అనేపేరు చిత్ర కథ కు పూర్తిగా సరైనదన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు చిత్ర దర్శక నిర్మాతలు.

హైదరాబాద్ లో ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. చిత్ర నాయకా, నాయికలతో పాటు  ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది అని తెలుపుతూ చిత్ర యూనిట్ తరపున ప్రేక్షకులకు, మీడియా వారికి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి మాటలు: గణేష్ కుమార్ రావూరి, ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్

నిర్మాత: సూర్య దేవర నాగవంశీ

కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Sithara Entertainments, a well-known film production company,
has teamed up with Naga Shaurya and Ritu Varma for the film ‘Varudu Kaavalenu’.

* Naga Shaurya and Ritu Verma ‘Varudu Kaavalenu’

* Video has been released on finalizing the name of the movie

‘Varudu Kaavalenu’….!

Upon hearing this it felt like a similar ad in the magazine of the
‘bride”s parents searching for a suitable ‘groom’ for their daughter.
But this is the name of the movie. What you heard is true.

Sithara Entertainments, an prestigious film company with young hero ‘Naga Shaurya’ and heroine ‘Ritu Verma’.
Introducing ‘Lakshmi Sowjanya’ as the director for the upcoming film named as
‘Varudu Kaavalenu’. By now an official announcement has been made and
an impressively beautiful video has been released.In this video
the hero ‘Naga Shaurya’ and heroine ‘Ritu Varma’ looks so beautiful.
The background music provided by Vishal Chandrashekar
added even more vanity to this movie.
The director and producer of the film have expressed the belief that the
name ‘Varudu Kaavalenu’ is completely appropriate for the story of the film.

The film is currently shooting in Hyderabad. Scenes are being shot with
the film’s hero and heroine as well as the main cast.
On behalf of the film unit, Diwali wishes were extended to the audience and the media.

Naga Shaurya’, ‘Ritu Verma’ as hero heroines, the other main cast are Nadhiya,
Murali Sharma,Vennela Kishore, Praveen, Anant, Kiriti Damaraju, Rangasthalam Mahesh,
Arjun Kalyan, Vaishnavi Chaitanya, Sidiksha and remaining other main characters.

For the film the
Cinematography: Vamsi Patchi Pulusu, Music: Vishal Chandrasekhar, Dailogues: Ganesh Kumar Ravuri; Editor: Naveen Nooli,
Art: A.S. Prakash, Presents: P.D.V. Prasad.

Producer: Suryadevara Naga Vamsi

Story-Screenplay-Direction: Lakshmi Sowjanya

GLIMP_UHD.mov.00_00_27_20.Still001 thumbnail Hero Still - Varudu Kaavalenu

Heroine Still - Varudu Kaavalenu

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల.  చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.

నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా  నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్,ప్రవీణ్,అనంత్,కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు.

ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

Sithara Entertainments resumed their Production No 8 film shoot today in Hyderabad with all the safety measures taken. The film features Naga Shaurya & Ritu Varma in lead roles & directed by debutante Lakshmi Sowjanya.

The main cast and crew wil be involved in this shoot, producer Suryadevara Naga Vamsi said.

Artistes:
Naga Shaurya
Ritu Varma
Nadiya
Murali Sharma
Vennela Kishore
Praveen
Ananth
Kireeti Damaraju
Rangasthalam Mahesh
Arjun Kalyan
Vaishnavi Chaitanya
Siddhiksha etc.

Technicians:
Music Director: Vishal Chandrashekhar
Cinematographer: Vamsi Pacchilulusu
Art Director:  A.S.Prakash
Editor:  Naveen Nooli
Presented by P.D.V.Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director:  Lakshmi Sowjanya

4P5A5495 4P5A5560 P8 Shoot Resume

నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నూతన చిత్రం ప్రారంభం

A New Feature  film started with “Naga shourya” and “Ritu varma” leading as couple , by Sitara entertainments.
Sitara entertainments yet another new film Production NO :8  started starring “Naga shourya” and “Ritu varma” as lead and introducing Debut director “Laxmi sowjanya’. Movie opening ceremony happened today morning at 10:08 am in their movie office at Film Nagar.
Movie regular shooting starts from this month 19th  . Other Important movie artists will be confirmed by production house soon .  This Film`s Cinemaographer is  Vamsi pacchilulusu, Music  Director : Vishal Chandrasekhar , Editor :  Naveen Nooli ,  Art Directer:  A.S.Prakash ,and Presented by P.D.V.Prasad , Producer: Surya Devara Naga Vamsi , Director :  Laxmi Sowjanya

నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ నూతన చిత్రం ప్రారంభం

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ మరో చిత్ర నిర్మాణానికి సమాయత్తమైంది. ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ, యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా రూపొందిస్తున్న చిత్రమిది.
ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఈ రోజు ఉదయం పది గంటల ఎనిమిది నిమిషాలకు ఫిలిం నగర్ లోని సంస్థ కార్యాలయంలో ప్రారంభమయ్యాయి.
ఈనెల 19 నుంచి  చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. చిత్రానికి సంబంధించిన ఇతర నటీ,నట సాంకేతిక వర్గం వివరాలు మరికొద్దిరోజులలో ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశి.
ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్,ఎడిటర్: నవీన్ నూలి; ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్, సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశి
దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

SRI_5362 SRI_5376 SRI_5383 SRI_5443 SRI_5451 SRI_5463 copy

Sithara Entertainments Production No 8 – announcement

Date: Thu, Sep 19, 2019

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ తమ 8 వ చిత్రాన్ని ఈ రోజు అధికారికంగా ప్రకటించింది.
యువ కథానాయకుడు ’నాగసౌర్య’  హీరోగా పి.డి.వి.ప్రసాద్ సమర్పణలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘లక్ష్మి సౌజన్య’ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు అని తెలియ పరచటం సంతోషంగా ఉందని అన్నారు నిర్మాత.  చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు మరి కొద్ది రోజుల్లో ప్రకటించటం జరుగుతుంది.
ఈ ఏడాది అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ చిత్రం వచ్చే  ఏడాది ‘మే’  నెలలో విడుదల అవుతుంది.

 Naga Shaurya starring, Directed by debutant, Lakshmi Sowjanya & Produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments announced today. Presented by PDV Prasad.
Regular shoot will commence from october & the movie will release worldwide in May 2020.
-  Suryadevara Naga Vamsi  
                             Producer
       Sithara Entertainments 2 copy