’4 Letters’ Audio Posters

4 X 8 - 2 4 X 8 - 3 4 X 8 - 4 4 X 8 - 5 4 X 8 - 6 4 X 8 - 7 4 X 8 - 8 10 X 10 - 1 10 X 10 - 2 18 X 12 - 1 CD - 1

’4 Letters’ posters

2 Sheet - 1 2 Sheet - 2 4 Sheet - 01 4 Sheet - 02 6 Sheet - 1 24 & 6 Sheet - 1 30 X 40 - 1 30 X 40 - 2 30 X 40 - 4 30 X 40 - 5 30 X 40 - 6 30 X 40 - 7

`4 లెట‌ర్స్‌` చిత్రం విజయవంతం కావాలి : విక్టరీ వెంకటేష్

*`4 లెట‌ర్స్‌`  IMG_9226 IMG_9235సెన్సార్ పూర్తి: ఈ నెల 15  న విడుదల 

ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రూపొందుతోన్న చిత్రం `4 లెట‌ర్స్‌`. ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక
ఈశ్వ‌ర్‌, టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్‌.ర‌ఘురాజ్ ద‌ర్శ‌కత్వంలో దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు విక్టరీ వెంకటేష్టీ జర్, ట్రైలర్ ను చూసి చిత్ర కథానాయకుడు,దర్శక, నిర్మాతలను అభినందించి, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని “A ‘ సర్టిఫికెట్ ను పొందింది. ఫిబ్రవరి 15 న చిత్రం ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉదయ్ కుమార్  తెలిపారు.
ఈ సంద‌ర్భంగా…నిర్మాత‌లు దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్ మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో నిర్మిస్తోన్న తొలి చిత్రం `4 లెట‌ర్స్‌`. ఈ చిత్రం టీజర్ ను సుప్రసిద్ధ దర్శకులు శ్రీ రాఘవేంద్ర రావు గారు విడుదల చేయటం మాకెంతో ఆనందంగా ఉంది. ఆయనకు కృతఙ్ఞతలు. చిత్రం ద్వారా ఈశ్వ‌ర్‌ను హీరోగా ప‌రిచ‌యం చేయ‌డం ఆనందంగా ఉంది. చాలా చ‌క్క‌గా న‌టించాడు. స‌త్యానంద్‌గారి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకున్న ఈశ్వ‌ర్.. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వ‌ర్క్ చేశారు.  క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో యూత్ స‌హా అన్నీ వ‌ర్గాల‌ను ఆకట్టుకునే ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ సినిమా రూపొందించాం అన్నారు.
హీరో ఈశ్వర్ మాట్లాడుతూ..విక్టరీ వెంకటేష్ గారి ఆశీస్సులు అందుకోవటం ఎంతో ఆనందంగా ఉంది.  చిత్రం కూడా ప్రేక్షకాదరణకు నోచుకుంటుందనే నమ్మకం ఉందని అన్నారు.
ద‌ర్శ‌కుడు ఆర్.ర‌ఘురాజ్ మాట్లాడుతూ `క‌లుసుకోవాల‌ని` త‌ర్వాత  తెలుగులో నేను డైరెక్ట్ చేసిన మూవీ ఈ 4 లెట‌ర్స్‌. `4 లెట‌ర్స్‌`: నేటితరం ప్రేమకథాచిత్రం. అందుకే ‘కుర్రాళ్ళకి అర్ధమవుతుందిలే’ అన్నది ఉప శీర్షిక గా పెట్టాము. ప్రేమ,పెళ్లి విషయాలలో నేటితరం యువత ఆలోచనలు,అభిప్రాయాలు,వాస్తవాలు ఏమిటన్నది విషయాలను వాస్తవానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరించటం జరిగింది. చిత్ర కధ,కధనాలు,సంభాషణలు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సాగటం తో పాటు,ఆలోచన రేకెత్తించేలా ఉంటాయి అన్నారు. హీరో ఈశ్వ‌ర్ చ‌క్క‌గా న‌టించాడు. త‌న‌కు మంచి ఫ్యూచ‌ర్ ఉంటుంది. హీరోయిన్స్ టువ చ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణాలు చ‌క్క‌గా న‌టించారు. హైద‌రాబాద్‌లో టాకీ పార్ట్‌ను, బ్యాంకాక్‌లో సాంగ్స్‌ను చిత్రీక‌రించాం. నిర్మాత‌లు మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా స‌పోర్ట్ చేయ‌డంతో సినిమాను అనుకున్న ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేశాం“ అన్నారు.
ఈశ్వ‌ర్‌, టువచ‌క్ర‌వ‌ర్తి, అంకిత మ‌హారాణా హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కౌసల్య‌, అన్న‌పూర్ణ‌, సుధ‌, స‌త్య‌కృష్ణ‌, విద్యుల్లేఖా రామ‌న్‌, సురేష్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, కృష్ణ‌భ‌గ‌వాన్‌, గౌతంరాజు, అనంత్‌, వేణు, ధ‌న‌రాజ్, త‌డివేల్‌, విట్టా మ‌హేశ్ ఇత‌ర తారాగ‌ణంగా న‌టించారు.
సాంకేతిక నిపుణులు:
కో డైరెక్ట‌ర్‌:  రాజ‌శేఖ‌ర్ మారి శెట్టి, ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సి.భాస్క‌ర్ రాజు, పాట‌లు:  సురేశ్ ఉపాధ్యాయ‌, కొరియోగ్ర‌ఫీ: గ‌ణేష్‌, స్టిల్స్: అన్బు, డిజైన్స్‌: ఈశ్వ‌ర్‌, ఆర్ట్‌: వ‌ర్మ‌, మ్యూజిక్:  భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్ర‌ఫీ:  చిట్టిబాబు.కె
నిర్మాత‌లు: దొమ్మ‌రాజు హేమ‌ల‌త‌, దొమ్మ‌రాజు ఉద‌య్‌కుమార్,
క‌థ‌, మాట‌లు, ఎడిటింగ్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఆర్‌.ర‌ఘురాజ్.
The youthful entertainer, 4 Letters, produced under the banner of Om Sri Chakra Creations and directed by R. Raghu Raj is set to release on February 15th. The censor formalities have been completed and the movie has received an A certificate. “Victory” Venkatesh garu has seen the teaser and felt delighted. He congratulated the team of 4 Letters and wished them success. The movie stars debut actor, Eswar, as well as debut actresses, Anketa Maharana and Tuya Chakraborthy. The cast also includes Suresh, Posani, Sudha, Kousalya, Annapurnamma, and Satya Krishnan among others. The music director for the film is Bheems Ceciroleo who is known for his mass hits has given upbeat, folk numbers in 4 Letters.  The movie 4 Letters is comedy filled and contains a heartfelt message for college students about their education, love and personal life. Watch 4 Letters in theaters on February 15th.

INTRODUCING – ESWAR
INTRODUCING – TUYA CHAKRABORTHY & ANKETA MAHARANA
KAUSALYA, ANNAPURNA,  SUDHA, SATYA KRISHNAN, VIDYU LEKHA RAMAN
SURESH, POSANI KRISHNA MURALI, KRISHNA BHAGAVAN, GOWTHAM RAJU, ANANTH  VENU, DHANRAJ, TADIVEL, VITTA MAHES
CO-DIRECTOR  RAJASEKHAR MAARISETTY
PRODUCTION CONTROLLER: C. BHASKAR  RAJU
LYRICS – SURESH UPADHYAYA
CHOREOGRAPHY – GANESH
STILLS – ANBU
DESIGNS ESHWAR
ART – VARMA
MUSIC- BHEEMS CICEROLEO
DIRECTOR OF PHOTOGRAPHY – CHITTI BABU. K

PRODUCERS – DOMMARAJU HEMALATHA  ,DOMMARAJU UDAYA KUMAR
STORY, SCREENPLAY, DIALOGUES, EDITING, DIRECTION – R. RAGHURAJ

 

కోర్టుకి వెళ్లయినా సినిమా విడుదల చేస్తాం – నిర్మాత వెంకట్‌

బెనర్జీ, వెంకట్‌, ముమైతఖాన్‌, సంజీవ్‌కుమార్‌, సుమన్‌ రంగనాథన్‌ కీలక పాత్రధారులుగా కె.టి.నాయక్‌ దర్శకత్వం వహించిన ‘దండుపాళ్యం 4’ చిత్రం అదే టైటిల్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. వెంకట్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్‌ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘దండుపాళ్యం’ ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. ఈ ‘దండుపాళ్యం-4′లో తమ జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? వారి వ్యూహాలు ఫలించాయా? పోలీసుల ఎత్తుగడకు వీరు చిత్తయ్యారా లేక విజయం సాధించారా? అన్న ఆసక్తికరమైన అంశాలతో ఈ ‘దండుపాళ్యం 4′ రూపొందింది. ఇందులో  ఏడుమంది గ్యాంగ్ కు నాయకురాలిగా సుమా రంగనాథన్ నటించారు.

 kt nayak, benarjee,venkaat,mutyala ramadasu,ds rao, lakshminarayana venkaat, k t nayak, venkaat, k t nayak VJK_33490002 VJK_33500003 VJK_33510004 VJK_33520005 VJK_33550008 VJK_33560009 VJK_33570010 VJK_33580011 VJK_33600012 VJK_33610013 VJK_33640014 VJK_33650015 VJK_33660016 VJK_33670017 VJK_33710020 VJK_33720021 VJK_33770025 VJK_33780026 VJK_33790027 VJK_33810028 VJK_33840029 VJK_33850030 VJK_33870031 VJK_33880032 VJK_33900034IMG-20180423-WA0006 IMG-20180423-WA0015 IMG-20180423-WA0021 MK3A0815 MK3A3200 MK3A4388 MK3A6925 REEL_0500653ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ ‘‘సినిమా షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఇటీవల సెన్సార్‌ అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదన్నా సమస్య ఉంటే ఆ సన్నివేశాన్ని, డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది.
నా సినిమా చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి.. లేదంటే రిజక్ట్‌ చేస్తానని చెప్పారు. సినిమాలో సమస్య ఏంటో చెప్పకుండా సినిమాను రిజెక్ట్‌ చేస్తాననడం  మొదటిసారి చూశా.
ఆ తర్వాత నేనీ సినిమా సెన్సార్‌ చెయ్యను. రివైజ్‌ కమిటీకి వెళ్లండన్నాడు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నా. రివైజ్‌ కమిటీనే కాదు..  ట్రిబ్యునల్ అదీ కాకపోతే..
కోర్టు ఎక్కడానికి కూడా సిద్ధంగా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో సినిమా విడుదల చేస్తాం’’ అనని తెలిపారు. ‘‘ఇంతకన్నా క్రైమ్‌ సినిమా సెన్సార్‌ పూర్తి చేసుకుని విజయవంతంగా ఆడి థియేటర్స్‌ నుచి కూడా వెళ్లిపోయాయి. మా సినిమాతో సెన్సార్‌ బోర్డ్‌కి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మార్చిలో సినిమా విడదల చేస్తాం’’ అని దర్శకుడు చెప్పారు. కన్నడలో దండుపాళ్యంలో నటించడం వల్ల అక్కడ మరో రెండు సినిమాల్లో అవకశం వచ్చిందని డి.ఎస్‌.రావు చెప్పారు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దండుపాళ్యం 4’*
బ్యానర్   వెంకట్ మూవీస్
నటీ నటులు :
బెనర్జీ , వెంకట్
సుమన్ రంగనాథన్,  ముమైత్ ఖాన్,     సంజీవ్ కుమార్ , అరుణ్ బచ్చన్,  డిఎస్ రావు, , రాక్ లైన్  సుధాకర్ బులెట్ సోము,  విఠల్ రంగయన్,  జీవ సైమన్ , సంతోష్ కుమార్, వీణ పొన్నప్పన్  , స్నేహ , రిచర్డ్  శాస్త్రి తదితరులు.
డైలాగ్స్ : ఎం. రాజశేఖర్ రెడ్డి
మ్యూజిక్ : ఆనంద్ రాజా విక్రమ
లిరిసిస్ట్ :  భువనచంద్ర
డి ఓ పి: .గిరి బెనకరాజు
కోరియోగ్రఫీ : బాబా భాస్కర్
ఎడిటర్ : బాబు ఏ  శ్రీవాత్సవ – ప్రీతి మోహన్
పోరాటాలు: కుంగ్ ఫు చంద్రు
నిర్మాత: వెంకట్
దర్శకత్వం: కె.టి.నాయ
“Dandupalyam 4″ Film is releasing in telugu with the same title, The film stars Banerji, Venkat, Mummaith Khan, Sanjeev Kumar, Suman Ranganathan, Directed by K. T. Nayak & Produced by Venkat. Dandupalyam shooting has been completed and the producers are looking for March Release.
On Saturday in a pressmeet, While speaking with journalists Producer Venkat said
“Film shooting has been completed and we’ve applied for censor recently and they’ve told that some of the scenes from the film needs to be removed or else the film will not to be approved. They said to visit revise commity after this.
 
This is the first time i heard, censor authorities are asking to remove scenes from the film without giving proper reason. If there is any objection with the content, iam ready to obey the orders of Censor authorities. If Needed, we will go to court too for the release of our film in March.”
‘DANDUPALYAM -4’*Banner:  Venkaat Movies

*Cast & Crew:*
Benarjee,Venkaat,
Suman Ranganathan, mumaitkhan, Sanjeev Kumar, Arun Bachchan, Ds rao, rocklike Sudhakar, bullet Somu, vithal rangayan, Jeeva Simon, santosh kumar, Veena ponnappan , Sneha, Richard sastry, etc.
Dialogues: M.Rajasekhar Reddy
Music: Anand Raja Vikrama
lyricist: Bhuvanachandra
Dop: R.Giri, Benakaraju
Choreography: Baba Bhaskar
Editor: Babu A Srivatsava- Preethi Mohan
Stunts: kungfu Chandru
Director: K.T.Nayak
Producer: Venkaat

*’4 Letters’ is a trendy, relatable romantic entertainer: Producer Udaykumar

 

వెండితెరపై సరికొత్త ప్రేమ కథాచిత్రం ’4 లెటర్స్’ త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత ఉదయ్ కుమార్, దర్శకుడు రఘురాజ్ సంయుక్తంగా ఈ రోజు ఉదయం పాత్రికేయులతో చిత్ర విశేషాలను పంచుకున్నారు. వాటి వివరాల్లోకి వెళితే…
 
4 లెటర్స్ మూవీ గురించి చిత్ర దర్శకుడు ఆర్. రఘురాజ్  .
4 లెటర్స్ మూవీ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని తీసిన సినిమా ఇది..ఈ సినిమా ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి అంకితం ఇస్తున్నాము,అసలు ఈ స్టొరీ ఎలా పుట్టిందో చెపుతాను నేనొక రోజు హైదరాబ SECOND LOOK ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్ లో వస్తుంటే కార్లో “SCIENCE IS ABOUT KNOWING, ENGINEERING IS ABOUT DOING..BUT ALL ENGINEERS ARE DYEING” అన్న కొటేషన్ ఒకటి కనిపించి డ్రైవర్ ని అడిగా ఏంటిదని.? సార్ నేనొక B.tech స్టూడెంట్ ని మా అందరికి జాబ్స్ దొరక్క పదివేల రూపాయలకు చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు..ఇంజినీరింగ్ అంటే వాల్యు లేదని చెప్పగానే,నేను ఆశ్చర్యపోయి కొన్నిరోజులు అతనితో ట్రావెల్ చేసి ఇంజినీరింగ్ చేసిన వారి కష్టాలు తెలుసుకున్నాను,అలా ఈ స్టొరీ పుట్టింది..ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కి మా సినిమాలో ఒక మెసేజ్ కూడా ఉంటుంది.
“LOVE AT FIRST SIGHT” అని చెపుతూ ఉంటారు,కానీ అవన్నీ బ్రేకప్ అవుతున్నాయి.. “LOVE AT SECOND LOOK” అనే కొత్త కాన్సెప్ట్ తో మీ ముందుకు వస్తున్నాము..మీ అందరికి నచ్చుతుంది..మా 4 లెటర్స్ ఒక్క యూత్ కే కాదు పెద్దవాళ్ళకి కూడా తప్పకుండా నచ్చుతుంది.
వంద సంవత్సరాల సినిమా చరిత్రలో ఎవరు చేయని సాహసం మేము మా సినిమాలో చేశాం,అది మీరు దీయేటర్ లో చూసినప్పుడు మీకు అర్ధమవుతుంది..
ఈ సినిమాలో హీరో ఫాదర్ కి POOR అనే ఫోర్ లెటర్స్ నచ్చవు..మరోవైపు హీరోయిన్ మదర్ కి RICH అనే ఫోర్ లెటర్స్ నచ్చవు..హీరోయిన్ LOVE అనే ఫోర్ లెటర్స్ తో సతమతమవుతుంది..హీరోయిన్ ఫాదర్ జీవితంలో FAIL అనే ఫోర్ లెటర్స్ తప్ప ఏం అనుభవించడు..హీరో ఫ్రెండ్స్ PASS అనే ఫోర్ లెటర్స్ గురించి ఆలోచించరు..యూత్ కి నచ్చే ఫోర్ లెటర్స్ కూడా ఈ చిత్రంలో ఉన్నాయి..
మేము ఈ చిత్రాన్ని రిచ్ లోకేషన్స్ లో చిత్రికరించాం..థాయిలాండ్ లోని ప్రత్వేకమైన ప్రదేశాల్లో పాటలు షూట్ చేశాం..ప్రీ-ప్రొడక్షన్,షూటింగ్,పోస్ట్-ప్రొడక్షన్ తో కలిపి మొత్తం 75 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాం..మేము చేసుకున్న ప్లానింగ్ షెడ్యుల్ కి సహకరించిన దొమ్మరాజు భాస్కర్ రాజు గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను..మా సినిమాలో హీరో ఈశ్వర్,హీరోయిన్స్ తువా చక్రబోర్తి మరియు అంకిత మహారాణ లకు మొదటి సినిమా అయిన చాల చక్కగా నటించారు..షూటింగ్ కి ముందు రెండు నెలలు వర్క్ షాప్ పెట్టడం వలన,ఇంత త్వరగా షూటింగ్ పూర్తి చేయగలిగినాము..మార్కెట్ లోకి వచ్చిన మా పాటలు మారుమ్రోగుతున్నాయి దీనికి కారణం మా మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో,అతనిచ్చిన మ్యూజిక్ సినిమాకే హైలెట్ అవుతుంది..మా DOP చిట్టిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే,చిత్రంలోని పాటలను షూట్ చేసిన విధానం మరియు సన్నివేశానికి తగ్గట్టు లైటింగ్ చేసి మా చిత్రాన్ని ముందుకు తీసుకెళ్ళడంలో అతని తోడ్పాటు మరవలేనిది..

డే వన్ నుండి ఇప్పటి వరకు నేను ఏదడిగినా కాదనకుండా అన్ని సమకూర్చుతూ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మమ్మల్ని ముందుకు నడిపిచ్చిన మా నిర్మాతలు దొమ్మరాజు ఉదయ కుమార్ & దొమ్మరాజు హేమలత గార్లకు ప్రత్వేకంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను.

  DIRECTOR R.RAGHURAJ about ’4 LETTERS ‘
   4 Letters directed by R. RaghuRaj is an utter youth entertainment movie. ” In this movie, the Hero’s father doesn’t like the four letter word POOR. On the other hand the Heroine’s mother doesn’t like the four letter word RICH. The heroine faces an issue with the four letter word love and her father has experienced nothing besides the four letter word FAIL, his entire life. The comedians in our movie only care about the four letter word PASS. Besides this there is another four letter word in the movie that the youth will appreciate. And I would like to dedicate this movie to all the engineering students. ” – says director and editor, R. RaghuRaj.
        The movie was well planned and was shot at Porsche locations including the unique locations at Thailand to add richness to the picture. The pre-production, shooting and post-production of the movie took only 75 days combined. This was a possible feat due to the well planning of the director and his team and the uninterruptible support and financing of the producer, Udaya Kumar Dommaraju. The first pillar of the movie is the music director, Bheems Ceciroleo. Bheems has out done himself yet again. He has provided a total of four songs and two DJ tracks for the movie. All of them ready to put him yet again on a path to fame and greatness. Each and every song is different from one another and was well composed to keep the audience grooving and will surely keep on the youth on their feet with the dance moves flowing. The second pillar of the movie is the director of photography, K. Chittibabu. He was given the challenge of working with new artistes and he was able to produce stunning, lustful and breathtaking visuals to capture the audience with this romantic entertainer. The director added that all this would not have been possible if it wasn’t for Bhaskar Raju Dommaraju who was another pillar for this production. He was a stronghold in this company and made sure the productions went on smoothly and helped ensure that the entire shooting was done in a matter of just 33 days without compromising the richness of this picture.
          The debutante hero, Eswar, was given 2 months of intense personal acting lessons by the director to play this role. Eswar also turned out to be an amazing dancer was able to be in par with the experienced casts in the movie. He is very quick at grasping roles and to get into character. Amongst the heroines First up is Tuya Chakraborty from Kolkata. Tuya was a stage performer and has played various roles on multiple stages all over the city. Playing her reverse is Anketa Maharana. Anketa was awarded Miss Bangalore 2016 and Miss University. She then pursued her career in modelling until she was given an opportunity to play a lead in 4 Letters.
 DSC_1335_1600x1067 DSC_1344_1600x1067 DSC_3345_1600x1067 DSC_3349_1600x1067 DSC_3351_1600x1067 DSC_3358_1600x1067

ప్ర‌జంట్ ట్రెండ్ కు    క‌నెక్ట‌య్యే రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్  `4 లెట‌ర్స్` – నిర్మాత ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు

ప్ర‌స్తుతం తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో కొత్త తీరు తో పాటు కొత్త నీరు కూడా ప్ర‌వ‌హిస్తోంది.  గ‌త ఏడాది  చూస్తే కొత్త ద‌ర్శ‌కులు, కొత్త హీరోల‌దే హ‌వా న‌డిచింది. ఈ ఏడు కూడా కొత్త నీరు జోరుగా ప్ర‌వ‌హించ‌నుంది. ఆ కోవ‌లో ఈశ్వ‌ర్ అనే కొత్త కుర్రాడు `4 లెట‌ర్స్` అనే సినిమా ద్వారా హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.  తండ్రి డాక్ట‌ర్ అవుతావా అన్నాడు…లేదు యాక్ట‌ర్ అవుతా అన్నాడు….కొడుకు ఇష్ట‌మే…త‌న ఇష్టంగా….భావిస్తూ త‌నే నిర్మాత‌గా మారి ఓం శ్రీ చ‌క్ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ స్థాపించి  ప్రొడ‌క్ష‌న్ నెం.1గా  ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు ,  ఏ. ర‌ఘురాజ్  ద‌ర్శ‌క‌త్వంలో `4 లెట‌ర్స్` చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం  ఈ నెల‌లోనే  విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు మీడియాతో ముచ్చ‌టించారు…ఆ విశేషాలు…* మాది తిరుప‌తి. చెన్నై లో మాస్ట‌ర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్  ఇంజ‌నీరింగ్ చేశాను. ఆ త‌ర్వాత సిపిడ‌బ్ల్యూడి( సెంట్ర‌ల్ పబ్లిక్ వ‌ర్క్స్  డెవ‌ల‌ప్ మెంట్ డిపార్ట్ మెంట్)లో  మూడేళ్లు సివిల్ ఇంజ‌నీర్ గా పని చేసి 1997లో అమెరికా వెళ్ళాను. దాదాపు గా  21 ఏళ్లుగా న్యూయార్క్ సిటీలో ఉంటున్నాను. వృత్తి ప‌రంగా  న్యూయార్క్ సిటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ట్రాన్స్ పోర్టేష‌న్ లో డైర‌క్ట‌ర్ గా ప‌ని చేస్తున్నాను.  నా వృత్తి ప‌రంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను.  ఇక నా ఫ్యామిలీ విష‌యానికొస్తే… నా వైఫ్ పేరు  హేమ‌ల‌త.  మాకిద్ద‌రు  పిల్ల‌లు ఈశ్వ‌ర్ , దివ్య. మా ఫ్యామిలీ అంద‌రికీ  సినిమాల‌న్నా , సంగీతమ‌న్నా చాలా ఇష్టం.
* చాలా కాలం క్రితం మా నాన్న‌గారు సినిమాలు నిర్మించాల‌ని  చెన్నై వెళ్లారు. అలా మా ఫ్యామిలీకి సినిమా ఫీల్డ్ తో సంబంధాలు ఉన్నాయి. కానీ మా నాన్న‌గారు దాన్ని కంటిన్యూ చేయ‌లేక‌పోయారు. నేను కూడా సినిమాల‌పై పెద్ద గా దృష్టి పెట్ట‌లేదు.* మా అబ్బాయి ఈశ్వ‌ర్ కి చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే చాలా ఇంట్ర‌స్ట్ . అలాగే మ్యూజిక్  అంటే కూడా ఎంతో ఆస‌క్తి. అలా క‌ర్ణాట‌క వోక‌ల్ నేర్చుకున్నాడు. త‌బ‌ల‌,  ఫ్లూట్,  ప్లే చేస్తాడు. మంచి సింగ‌ర్ కూడా. నాటా ఐడ‌ల్ ప్రొగ్రామ్స్ లో  చాలా సార్లు పార్టిసిపేట్ చేశాడు. న్యూయార్క్ లో ఉన్న తెలుగు అసోసియేష‌న్ లో మా పిల్ల‌లిద్ద‌రూ చాలా యాక్టివ్ గా ఉంటూ ఎన్నో క‌ల్చ‌ర‌ల్ ప్రొగ్రామ్స్ చేసేవారు. మా అమ్మాయి దివ్య న్యూయార్క్ సిటీలో పదేళ్ల పాటు భ‌ర‌తనాట్యంలో శిక్ష‌ణ తీసుకుంది. 2016 అగ‌స్టులో తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో భ‌ర‌తనాట్య ప్ర‌ద‌ర్శ‌నిచ్చి…  ఆ కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన  ప్ర‌ముఖ‌న‌టి, క్లాసిక‌ల్ డాన్స‌ర్ మంజు భార్గ‌వి ప్ర‌శంస‌లు  పొంద‌డం విశేషం.  అలా ఈశ్వ‌ర్ కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ‌టంతో  స్టేజ్ ఫియ‌ర్ అనేది పోయింది. ఇలాంటి క్ర‌మంలో  మూడేళ్ల క్రితం యాక్టింగ్ పై ఇంట్ర‌స్ట్ ఉంద‌ని చెప్పాడు. అప్పుడే వైజాగ్ కి చెందిన మిత్రుడొక‌రు స‌త్యానంద్ గారు అని ఒక‌రు ఉన్నారు. ఎంతో మంది పెద్ద హీరోల‌కు సైతం యాక్టింగ్ నేర్పించారు. వారి ద‌గ్గ‌ర‌కు పంపించండి అని చెప్పారు. అలా వైజాగ్ స‌త్యానంద్ గారిని సంప్ర‌దించ‌డం, వారి  వ‌ద్ద యాక్టింగ్ లో శిక్ష‌ణ ఇప్పించడం జ‌రిగాయి.  స‌త్యానంద్ గారు కూడా ఎంతో కేర్ తీసుకుని యాక్టింగ్ నేర్పించారు.  “ఈశ్వ‌ర్  లో మంచి యాక్ట‌ర్  ఉన్నాడు,  సినిమాప‌ట్ల ఎంతో పాష‌న్ కూడా ఉంది . త‌న‌ని హీరోగా పెట్టి సినిమా తీయొచ్చు“ అని స‌త్యానంద్ గారు చెప్ప‌డంతో …మాకు ఈశ్వ‌ర్ పై మ‌రింత  న‌మ్మ‌కం  పెరిగింది.  లాస్ట్ ఇయ‌ర్ మే లో  త‌న డిగ్రీ పూర్త‌యింది. త‌ను ఐదేళ్ల వ‌య‌స్సులోనే  అమెరికా వ‌చ్చినా కానీ,  తెలుగు చాలా స్ప‌ష్టంగా మాట్లాడ‌గ‌ల‌డు. అలాగే ఈశ్వ‌ర్ యాక్టింగ్ తో పాటు డైర‌క్ష‌న్ చేస్తూ ` ఆ ఇద్ద‌రూ` అనే ఒక షార్ట్ ఫిలిం కూడా  చేశాడు.  త‌ను డాక్ట‌ర్ కావాల‌న్న‌ది నా కోరిక‌…కానీ త‌ను యాక్ట‌ర్ అవుతా అన్నాడు. ఇక త‌న ఇష్టానికే ప్రాధాన్య‌త ఇస్తూ ఎంక‌రేజ్ చేస్తున్నాం.  అందుకే మేమే బేన‌ర్ స్థాపించి ఈశ్వ‌ర్ హీరోగా  ` 4 లెట‌ర్స్ ` సినిమా ప్రారంభించాం.

* నిజం చెప్పాలంటే…సినిమా ఫీల్డ్ కు నా ఫీల్డ్ కు అస‌లు సంబంధం లేదు.  నేను సివిల్ ఇంజ‌నీర్ ని, న్యూయార్క్ తో పాటు ఇక్క‌డ కూడా ప‌లు సాఫ్ట్ వేర్  బిజినెస్ లు ఉన్నాయి.  కానీ సినిమా అంటే ఒక ప్రేక్ష‌కుడుగా  తెలుసు త‌ప్ప సినిమా నిర్మాణం  పై  ఏమాత్రం అవ‌గాహ‌న లేదు. అయినా ఎక్క‌డా ఇబ్బంది లేకుండా సినిమా ప్రారంభించి పూర్తి చేశామంటే మా టీమ్ కే ఆ క్రెడిట్ ద‌క్కుతుంది.
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్ భాస్క‌ర్ రాజుగారు రఘురాజ్ గారిని ప‌రిచ‌యం చేశారు. `క‌లుసుకోవాల‌ని` సినిమా తెలుగులో పెద్ద స‌క్సెస్ అయింది. ఆ త‌ర్వాత త‌మిళ్, క‌న్న‌డ‌లో చాలా సినిమాలు  చేస్తూ బిజీ వ‌ల్ల తెలుగులో సినిమా చేయ‌లేక‌పోయారని తెలుసుకున్నా. అందులో ర‌ఘురాజ్ గారు అబ్రాడ్ వెళ్లి టెక్నిక‌ల్ గా మెరుగ‌వ‌డానికి  కొన్ని కోర్సులు చేసారు.    వెరీ టాలెంటెడ్ డైర‌క్ట‌ర్. మాకు సినిమా రంగం పై అనుభ‌వం , అవ‌గాహ‌న లేకున్నా…అన్నీ తానై చూసుకున్నారు. మా అబ్బాయితో అద్భుతంగా చేయించారు.  మేము డైర‌క్ట‌ర్ ని న‌మ్మి ఈ సినిమా చేశాం.

* మొద‌ట సినిమా రంగం అన‌గానే కొంత మంది మిత్రులు భ‌య‌పెట్టిన మాట వాస్త‌వ‌మే.  ఏ రంగంలో అయినా న‌మ్మ‌కం అనేది ముఖ్యం. న‌మ్మ‌కంతో చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావు. అలా మా టీమ్ ని న‌మ్మి  సినిమా చేశాం. మేం న‌మ్మిన‌ట్టుగానే అంద‌రూ హార్ట్ ఫుల్ గా ప‌ని చేశారు. ఒక మంచి సినిమా ఇచ్చారు.

* మా ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్  భాస్క‌ర్ రాజు, రామ‌కృష్ణ‌,  మోహ‌న్ రాజు ఎంతో స‌పోర్ట్ చేశారు. అలాగే నా సొంత  త‌మ్ముడు భాస్క‌ర్ రాజు దొమ్మ‌రాజు సినిమా మొత్తం త‌నే చూసుకున్నాడు. ఎక్క‌డా ఏ చిన్న  ఇబ్బంది రాకుండా  సినిమా కంప్లీట్ అయిందంటే ఆ క్రెడిట్ అంతా నా త‌మ్ముడు భాస్క‌ర్ రాజు కే  చెందుతుంది .ఈశ్వ‌ర్ ని త‌న చేతిలో పెట్టాను…నా  స్థానంలో  ఉంటూ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌న్నీ చాలా బాగా నిర్వ‌హించాడు.

*’4 లెట‌ర్స్` క‌థ‌లో  ఇంప్రెస్ చేసిన అంశాల విషయానికి వస్తే… కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే  యూత్ పుల్ రొమాంటిక్ కామెడీ చిత్రం `ఫోర్ లెట‌ర్స్`.  ఫ్యూర్  యూత్ ఫుల్ ఎంట‌ర్ టైనింగ్ గా ఉంటుంది త‌ప్ప ఎక్క‌డా విల‌నిజం అనేది ఉండ‌దు. ప్ర‌జంట్ యూత్ కి బాగా క‌నెక్ట‌వుతూనే అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే రిలేష‌న్స్, ఎమోష‌న్స్ ఉంటాయి.  ఎక్క‌డా డ్రా బ్యాక్ అవ‌కుండా ప్ర‌తి సీన్ ఆక‌ట్టుకునేలా డైర‌క్ట‌ర్ ప్లాన్ చేశారు.  సినిమా ఎప్పుడు ప్రారంభ‌మై ఎప్పుడు  అయిపోయింది అనేది తెలియ‌దు.  ఒక కొత్త హీరో కి యాప్ట్ అయ్యే స్టోరి కావ‌డంతో నేను ఇంప్రెస్ అయ్యాను. నిర్మించ‌డానికి ముందుకొచ్చాను.  సినిమా రిలీజ్ అయ్యాక ప్రేక్ష‌కులు మెచ్చేలా మా సినిమా ఉంటుంద‌ని న‌మ్మ‌కంగా చెప్ప‌గ‌ల‌ను.

* ప‌క్కా  ప్లానింగ్  వ‌ల్లే షార్ట్ టైమ్ లో సినిమా చేయగ‌లిగాం. ఇది సాధ్య‌మైందంటే…మా ప్రొడ‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ మ‌రియు డైర‌క్ష‌న్ టీమ్ వ‌ల్లే.  ఒక‌సారి స్క్రిప్ట్ లాక్ చేసాక ఏమాత్రం డిస్ట‌ర్బ్ చేయ‌కుండా షెడ్యూల్ ప్ర‌కారం షూటింగ్ చేసుకుంటూ వెళ్లిపోయాం. షెడ్యూల్ ప్లానింగ్ లో మా డైర‌క్ట‌ర్ చాలా ఎక్స్ ప‌ర్ట్.  షూటింగ్ ప్రారంభించాక ఒక్క రోజు కూడా డిలే కాకుండా సినిమా పూర్తి చేసారు. ఆర్టిస్ట్స్ అంద‌రూ కూడా ఎంతో స‌హ‌కరించారు.

*మా సినిమాకు మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంద‌న‌డంలో సందేహం లేదు. భీమ్స్ సిసిరోలియోగారు ఇచ్చిన‌  నాలుగు అద్భుత‌మైన బాణీల‌కు సురేష్ ఉపాధ్యాయ చ‌క్క‌టి సాహిత్యాన్ని అందించారు.    నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌.  ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది.  అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా చాలా బాగా కుదిరింది. ఇక మా డైర‌క్ట‌ర్ ర‌ఘరాజ్ గారి డైర‌క్ష‌న్,  డైలాగ్స్, ఎడిటింగ్ , క‌థ, క‌థ‌నాలు సినిమాకు ఆయువుప‌ట్టు.

* మా బేన‌ర్ లో వ‌రుస‌గా సినిమాలు చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. మా ఈశ్వ‌ర్ తో పాటు కొత్త వారికి , కొత్త ద‌ర్శ‌కుల‌కీ మంచి స్క్రిప్ట్స్ తో వ‌స్తే అవ‌కాశాలు ఇవ్వాల‌నుకుంటున్నాం.

* ఇటీవ‌లే ఫ‌స్ట్ కాపీ చూసాను.  నిజంగా పుత్రోత్సాహం  పొందాను.  నాతో పాటు చూసిన వారంద‌రూ కూడా ఒక కొత్త హీరోలా కాకుండా ఎంతో అనుభ‌వం ఉన్న హీరోలా న‌టించాడంటున్నారు.  డైలాగ్ డెలివ‌రీ కానీ, డాన్స్ ల్లో కానీ అద్భుతంగా చేసాడు. మొద‌టి సినిమాలోనే  డ‌బ్బింగ్ చెప్పడంతో పాటు ఒక పాట కూడా పాడాడు.
*మా టైటిల్ మీనింగ్ ఏంట‌నేది ట్యాగ్ లైన్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. సినిమా చూస్తే ఇంకా బాగా అర్థ‌మ‌వుతుంది. 4 లెట‌ర్స్ చూట్టూ సినిమా తిరుగుతుంది. అందుకే ఆ టైటిల్ పెట్టాం. ఫుల్ ఎంట‌ర్ టైన్ మెంట్ తో పాటు అంత‌ర్లీనంగా “యూత్ అనుకుంటే ఏమైనా చేయగ‌ల‌రు“  అనే మెసేజ్ ఇస్తున్నాం అన్నారు  నిర్మాత ఉద‌య్ కుమార్ దొమ్మ‌రాజు.

 

 *’4 Letters’ is a trendy, relatable romantic entertainer: Producer Udaykumar
Producer Uday Kumar Dommaraju’s ’4 Letters’ is gearing up for a theatrical release.  At a time when newcomers are making their mark in the industry, Eswar is the newest hero in the town.  His debut film is titled ’4 Letters’ and it releases on February 8.  He chose to become an actor and here he is.  In this interview, producer Uday Kumar Dommaraju talks about the film, the debutant actor, director R Raghu Raj and more.*Background*

I hail from Tirupathi.  I completed Masters in Environmental Engineering from Chennai.  I later worked in the Central Public Works Development Department for three years as a civil engineer and went to the US in 1997.  I have been staying in New York City with my family for 21 years.  I am the Director at New York City Department Of Transportation and am quite happy on the professional front.  My wife is Hemalatha.  Eswar (film’s hero) and Divya are our two children.  We love cinema and music a lot.

Many years ago, my father went to Chennai to produce movies.  That way, we have some association with the film industry.  But my father couldn’t continue with films.  I too never had much focus on film production.

*Eswar’s enthusiasm for acting*

My son Eswar has been very enthusiastic about movies since childhood.  Since he is passionate about music, he learned Carnatic vocal.  He can play the flute well and is a nice singer.  He has participated in NATA Idol programmes a number of times.  My both children have been active in cultural activities in New York.  Divya has been training for Bharata Natyam.  Manju Bhargavi garu, yesteryear actress and a danseuse, once had high appreciation for my daughter.  Since Eswar has always been a performer, he never had stage fear.  It was only three years ago that he told me he loves acting.  I enrolled him in the classes of acting guru Sathyanand garu, who has trained big names.  He took so much care of my son.  When he told us that Eswar can become a good actor, our confidence only increased.

Although Eswar started living in the US since he was five, he can speak fluent Telugu.  He has done a short film titled ‘Aa Iddaru’.  It’s my wish that he turns into a director.  But since his primary interest lies in acting, he has done ’4 Letters’ as the maiden venture under my banner.

*Director has done a great job*

My line of business has had nothing to do with movies.  I knew cinema as an audience, not as a producer.  Despite this, we could complete ’4 Letters’ without hiccups only because of the cooperation of the entire team.  R Raghu Raj garu had directed ‘Kalusukovalani’.  It was a big hit.  He later got associated with Tamil and Kannada movies.  He went abroad to improve his technical knowledge.  He is a very talented director.  Although Eswar is a newcomer, he could extract the best out of him.

*Self-belief matters the most*

It’s true that some friends did caution us before we stepped into the film industry.  You need to believe in yourself, whatever may be the industry.  With faith and self-confidence, you can make it smooth.  Our team has delivered a nice product.

Our Production Controller Bhaskar Raju, Ramakrishna and Mohan Raju supported us a lot.  My brother Bhaskar Raju Dommaraju too has been passionately involved with the film.  I just trusted him with my son.

*Highlights of ’4 Letters’*

The scenes that unfold against the college backdrop are so good in the movie.  It’s a pucca youthful entertainer.  There is no place for villainism in the story.  We are sure that the current generation will relate to it at so many levels.  The human relations and emotions are so good.  There are no drawbacks.  It’s a breezy entertainer.  It’s an apt story for a newcomer like my son.

It’s only with pucca planning that we could complete the movie in a short period.  Once the script was locked, no changes were made.  There was no disturbance.  The director planned all the schedules tightly.

*Technical departments*

We are sure that the music will be a major highlight of ’4 Letters’.  Bheems Ceciroleo gave us amazing tunes.  The RR too has come out great.  The lyrics are amazing. The songs have got the best response.  Other technical departments are equally wonderful.  Raghu Raj garu’s dialogues, editing, story and screenplay will stand out.

*Eswar is getting praises*

We recently watched the first copy and the output boosted my confidence.  I am glad everybody who has watched the movie has said that Eswar has performed the role like an experienced actor.  His dialogue delivery, dances, etc are amazing.  Besides dubbing his voice, he has also rendered a song.

*That’s the meaning of title*

You will understand the meaning of the title if you see the tagline, and more so if you watch the movie.  The entire drama revolves around those four letters.  The message of the film is that youngsters can do anything if they aspire to.

*Future plans*

We are planning movies continuously on our banner.  We will keep introducing new talents.