Sep 12 2023
Rules Ranjann, Kiran Abbavaram, Neha Sshetty’s entertainer, to have a grand release on October 6
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టిల ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6 న విడుదల
*ఆకట్టుకుంటున్న నూతన విడుదల తేదీ ప్రచార చిత్రం
*వంద శాతం వినోదం గ్యారెంటీ
సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు, ప్రచార చిత్రాల కు అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా విడుదల అయిన సినిమా ట్రైలర్ సగటు సినిమా ప్రేక్షకుడిని వినోదంలో ముంచెత్తింది. ‘రూల్స్ రంజన్’ నుంచి విడుదల అవుతున్న ప్రతీ ప్రచార చిత్రం సినిమా చూడాలనే ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. అమ్రిష్ గణేష్ పాటలలోనే కాదు నేపథ్య సంగీతంలో కూడా తన మెరుగైన ప్రతిభ ను కనబరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసి వినోదం లో తెలియాడాలనే ఉద్దేశ్యం, మరింత మందికి చేరువ కావాలనే సదుద్దేశ్యంతో ,
పూర్తి స్థాయి వినోద భరితంగా రూపొందుతోన్న ఈ చిత్రం ను అక్టోబర్ 6 న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్ర దర్శక, నిర్మాతలు తెలిపారు . ఈ మేరకు ఆకట్టుకునే నూతన ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. చిత్ర కథ, దానికి అనుగుణంగా సాగే సన్నివేశాలు, వాటికి తగ్గట్లుగా సంభాషణలు, వీటన్నింటినీ స్థాయిని పెంచే రీతిలో నేపథ్య సంగీతం, సందర్భ శుద్ధి గా సాగే పాటలు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అన్నారు నిర్మాతలు.
తారాగణం: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి, మెహర్ చాహల్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, హైపర్ ఆది, వైవా హర్ష, అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, నెల్లూరు సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్
రచన, దర్శకత్వం: రత్నం కృష్ణ
బ్యానర్: స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్
సమర్పణ: ఏఎం రత్నం
నిర్మాతలు: దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి
సహ నిర్మాత: రింకు కుక్రెజ
సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్
డీఓపీ: దులీప్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్ : ఎం. సుధీర్
ఎడిటర్ : వరప్రసాద్
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
Rules Ranjann, Kiran Abbavaram, Neha Sshetty’s entertainer, to have a grand release on October 6
Kiran Abbavaram, popular for his performances in Raja Vaaru Rani Gaaru, SR Kalyana Mandapam, Vinaro Bhagyamu Vishnu Katha is teaming up with DJ Tillu fame Neha Sshetty for the out and out entertainer Rules Ranjann. The film is helmed by Rathinam Krishna, who made films like Nee Manasu Naaku Telusu, Oxygen earlier.
Produced by Divyang Lavania, Murali Krishnaa Vemuri under Star Light Entertainment, the film is presented by noted producer AM Rathnam. The film hogged the limelight recently for the entertaining trailer launched this week, attracting youngsters and family crowds alike with the humour, emotions and whacky treatment.
The film will now be releasing in theatres on October 6, the makers confirmed today. The producers took the decision in order to reach out to a majority of their target audience and entertain people across all age groups on a large scale. They’re quite confident of their product and believe that a right release date could do wonders in terms of widening the film’s reach among audiences.
Rules Ranjann is a quirky romantic entertainer revolving around contrasting protagonists – an orthodox guy who’s a stickler for rules and traditions and a modern-day, liberated woman, who’s unafraid to stand by her decisions. The film centres on the unexpected situations that arise during their relationship, offering a right mix of romance, humour and emotions.
Amrish scores the music for the film and all the three songs – Enduku Ra Babu, Sammohanuda, Naalo Lene Lenu – are a hit with listeners. Vennela Kishore, Hyper Aadi, Viva Harsha, Nellore Sudarshan, Subbaraju, Ajay, Goparaju Ramana, Annu Kapoor, Siddharth Sen, Atul Parchure, Vijay Patkar, Makarand Deshpande, Abhimanyu Singh and Gulshan Pandey play other crucial roles.
MOVIE DETAILS
CAST – Kiran Abbavaram, Neha Shetty, Meher Chahal, Vennela Kishore, Subbaraju, Hyper Aadhi, Viva Harsha, Annu Kapoor, Ajay, Atul Parchure, Vijay Patkar, Makarand Deshpande, Nellore Sudarshan, Goparaju Ramana, Abhimanyu Singh, Siddharth Sen.
CREW –
Written and Directed by: Rathinam Krishna
Produced by: Star Light Entertainment Pvt Ltd
Presented by: A.M. Rathnam
Producers: Divyang Lavania, Murali Krishnaa Vemuri
D.O.P – Dulip Kumar M.S
Co-producer – Rinkhu Kukreja
Art – Sudheer Macharla
Choreography – Sirish
Styling (Kiran Abbavaram and Neha Shetty) – Harshitha Thota
Costume Designer – Aruna Sree Sukala
Co- director – Ranganath Kuppa
Marketing Head – Prasad Chavan
P.R.O – LakshmiVenugopal