*Unlocking the Hero character from FCUK, little cranky in between MrKarthiKKG as KAARTHIK.

*Unlocking the Hero character from FCUK, little cranky in between MrKarthiKKG as KAARTHIK.

More to be unveiled from this chatterbox soon!
FCUK Movie is continuing to create ripples with its unique posters and taglines. After much suspense today the production house Sri Ranjit Movies has finally released a poster showing the Hero Ram Karthik. The handsome hunk look is creating a look is creating a lot chatter but more is is the tagline ‘#Kaarthik… #Little #Cranky #Inbetween’. It is keeping the fans guessing and all are keen to know more about the character. It is only assumed that we will know more about Kaarthiks character in upcoming posters or trailers. As of now we only know that its a super romantic character with super cool looks. Sri Ranjit Movies which has delivered numerous superheats has always come up with unique and different movies but FCUK appears to be more unique and different then all of them.
‘ఎఫ్‌సీయూకే’లో కార్తీక్‌ పాత్ర‌ధారి రామ్ కార్తీక్‌ లుక్ విడుద‌ల‌శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న 14వ చిత్రం ‘ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)‘. ఇటీవ‌ల విడుద‌ల చేసిన జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబీ స‌హ‌శ్రిత (చిట్టి), హీరోయిన్ అమ్ము అభిరామి (ఉమా) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.తాజాగా మంగ‌ళ‌వారం చిత్ర బృందం టైటిల్‌కు సంబంధించి చివ‌రిదైన హీరో ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. చిత్రంలో హీరో కార్తీక్‌ పాత్ర‌ను రామ్ కార్తీక్‌ పోషిస్తున్నారు. పోస్ట‌ర్‌లో హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తోన్న ఆయ‌న లుక్ ఆస‌క్తిక‌రంగా అనిపిస్తోంది. అంత‌కు మించి ‘#Kaarthik… #Little #Cranky #Inbetween’ అనే ట్యాగ్‌లైన్ మ‌రింత క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది.

చిత్రంలో ఆ పాత్ర ఎలా ఉంటుందోన‌ని ఊహించుకుంటూ, దాని గురించి మ‌రింత తెలుసుకోవాల‌నే ఇంట‌రెస్ట్ క‌లిగిస్తోంది ఆ లుక్‌. అయితే రాబోయే పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల ద్వారా కార్తీక్ క్యారెక్ట‌ర్ గురించి మ‌రింత‌గా తెలుస్తుంద‌ని ఊహించ‌వ‌చ్చు. ఇప్ప‌టికైతే పోస్ట‌ర్‌ ప్ర‌కారం కార్తీక్ క్యారెక్ట‌ర్ సూప‌ర్ కూల్ లుక్స్‌తో, సూప‌ర్ రొమాంటిక్‌గా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎప్ప‌టిక‌ప్పుడు విల‌క్ష‌ణ‌మైన‌, వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తూ, ఎన్నో సూప‌ర్‌హిట్స్‌ను అందిస్తోన్న శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌, ఇప్పుడు మ‌రింత విల‌క్ష‌ణ‌, భిన్న త‌ర‌హా క‌థ‌తో ‘ఎఫ్‌సీయూకే’ను నిర్మిస్తోందనేది నిజం.

V_R_7052 30x40 - karthikr new 002 copy