ప్రేమసాగరం టి . రాజేందర్ ‘ప్రేమదాసు’ ఈ నెల 18 న ప్రారంభం

ప్రేమ సాగరం, ప్రేమసామ్రాజ్యం, మైధిలి నా ప్రేయసి, హలో మై డియర్ మొనీషా, వరపుత్రుడు, కుర్రాడొచ్చాడు వంటి చిత్రాల నిర్దేశకుడు సుప్రసిద్ధ సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత టి. రాజేందర్ ఓ ప్రేమకధా చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ‘శింబు సినీ ఆర్ట్స్’ పతాకంపై ‘ప్రేమదాసు’ పేరుతొ తెలుగు లో తెరకెక్కే ఈ చిత్రానికి కధ , స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, కెమెరా పర్యవేక్షణ, దర్శకత్వం వహిస్తూ ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా టి . రాజేందర్ మాట్లాడుతూ ‘పూర్తిగా … Read more