వైభవంగా జరిగిన ‘జాదూగాడు’ ఆడియో వేడుక

   ‘జాదూగాడు’ ఆడియో ఆవిష్కరణ నాగశౌర్య, సోనారిక జంటగా సత్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందుతోన్న చిత్రం ‘జాదూగాడు’. యోగేష్‌ దర్శకత్వంలో వి.వి.ఎన్‌.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ తనయుడు సాగర్ మహతి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో మ్యాంగో మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది. బిగ్‌ సీడీని మణిశర్మ ఆవిష్కరించారు. మణిశర్మ, బి.గోపాల్‌, కోన వెంకట్‌, గోపీచంద్‌ మలినేని, నల్లమలుపు శ్రీనివాస్‌ సంయుక్తంగా ఆడియో సీడీలను ఆవిష్కరించారు. ఈ … Read more