సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కరణ
‘సంపూర్ణ భగవద్గీత’ ఆడియో ఆవిష్కర తిరుమల తిరుపతి దేవస్థానముల ఆశీస్సులతో భగవద్గీతా ఫౌండేషన్ సమర్పణలో ప్రముఖ సినీ గాయకుడు, సంగీత దర్శకుడు గంగాధర శాస్త్రి ప్రారంభించిన ‘సంపూర్ణ భగవద్గీతా గాన యజ్ఞం’ను 18 ఆడియో సీడీ రూపంలో రూపొందించారు. భారతదేశ సంగీత చరిత్రలో ప్రప్రథమంగా, ప్రతిష్టాత్మకంగా, ప్రామాణికంగా అనదగిన శబ్ద వాగ్మయమే గంగాధర శాస్త్రి ఆపించిన 700 శోక్లా తాత్సర్య సహిత సంపూర్ణ భగవద్గీత. ఘంటసాల వంటి ప్రముఖ తెలుగు గాయకుడు ప్రారంభించిన గీతా గాన యజ్ఞాన్ని మరొక తెలుగువాడు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో గంగాధరశాస్త్రి … Read more