Nithin and Samantha team up with Trivikram
‘త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం : సెప్టెంబర్ 3 వ వారంలో ప్రారంభం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ చిత్రం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. వరుసగా ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి’ వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి … Read more