Month: March 2016
‘sardaar gabbarsingh’ audio
Hyderabad పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్, పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్స్ సమర్పణలో కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో శరత్ మరార్, సునీల్ లుల్లా నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, … Read more