Sep 20 2017
Sep 5 2017
Dr.T.Subbarami reddy press meet
Artistes. Last year the Parishath celebrated Dr.M.Mohan Babu‘s 40 years film career.
Earlier at the time of Smt.Jamuna‘s Silver Jubilee, a grand felicitation function was organized at Hyderabad and eminent film personalities participated in the programme. This year we are celebrating Diamond Jubilee film career of Prajanati, Kalabharathi Smt.Jamuna and presenting her a title “NAVARASA NATA KALAVANl”. Smt.Jamuna made her acting debut at the age of 16 years. She acted in more than 200 films in the languages like Telugu, Kannada, Tamil and Hindi. and completed 60 years of her film career.
Senior Film Artistes who acted with Smt.Jamuna like B.Saroja Devi, Kanchana, Vanisree, Sarada, Jayaprada, Jayasudha, Krishnam Raju and film stars like Sridevi, Mohan Babu, Brahmanandam and bollywood producer Boney Kapoor and number of film stars also gracing the occasion. The programme will be held at Visakhapatnam on 16th September at VUDA Children Theatre and on 17th September at Kalavani Port Stadium at 5.30 pm.
టి.సుబ్బరామిరెడ్డి లలిత కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు సెప్టెంబర్ 16, 17 తేదీల్లో వైజాగ్‌లో పలు కార్యక్రమాలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 17న సినీ రంగానికి ఆరవైయేళ్లుగా సేవలు అందించిన సీనియర్ నటి జమునకు నవరస నట కళావాహిని అవార్డును అందజేయనున్నారు. ఈ సందర్భంగా…
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – “నా పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 16న అన్ని మతాలకు చెందిన పలువురు మత గురువులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సీనియర్ నటీనటులు బి.సరోజాదేవి, కాంచన, వాణిశ్రీ, శారద, జయప్రద, శ్రీదేవి, మోహన్‌బాబు, బ్రహ్మానందం, బోనీకపూర్, రాజశేఖర్, జీవిత తదితరులు పాల్గొననున్నారు. గతంలో ఎంతో మంది సినీ ప్రముఖులకు మా కళాపరిషత్‌లో సన్మానం చేశాం. ఈ ఏడాది జమునగారిని నవరస నట కళావాహిని అవార్డుతో సత్కరించనున్నాం. 1978లో జమునగారికి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్‌ను నేనే ఏర్పాటు చేశా. ఇప్పుడు ఈ డైమండ్ జూబ్లీ ఫంక్షన్‌ను కూడా నేనే నిర్వహిస్తున్నాను“ అన్నారు.
సీనియర్ నటి జమున మాట్లాడుతూ – “1978లో నాకు సిల్వర్ జూబ్లీ వేడుకను నిజాం గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించిన సుబ్బరామిరెడ్డిగారే ఇప్పుడు నన్ను అవార్డుతో సత్కరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వయసులో నేను పెద్దదాన్ని అయినా ఆయనకు పాదాభి వందనం చేయడం తప్ప మేరేమం చేయలేను. (అంటూ జమున టి.సుబ్బరామిరెడ్డికి పాదాభివందనం చేశారు)“ అన్నారు.
ఈ కార్యక్రమంలో పరుచూరి బ్రదర్స్, వసంత తదితరులు పాల్గొన్నారు.
Sep 5 2017
sithara entertainments films
Presents: PDV Prasad
Producer: Suryadevara Naga Vamsi
|
Follow Us!