Month: August 2018
‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి గీతం ‘అను బేబీ’ విడుదల
‘శైలజారెడ్డి అల్లుడు’ తొలి గీతం ‘అను బేబీ’ విడుదల అక్కినేని నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ జంటగా రమ్యకృష్ణ ప్రధానపాత్రలో నటిస్తుండగా ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సమర్పణలో మారుతి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మాతలు నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ‘శైలజారెడ్డి అల్లుడు’ చిత్రం నిర్మాణం పూర్తయింది. ఈ నెల 31 న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం తొలి గీతం ‘అను బేబీ’ ఈరోజు ఉదయం 10 గంటలకు ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ … Read more