‘Jersey’ Thank you Meet

సినిమా అనేది శాశ్వ‌తం.. `జెర్సీ` ఎంట‌రైర్ యూనిట్‌కు మెరిట్‌లా ఎప్ప‌టికీ నిలిచిపోయే చిత్రం – `జెర్సీ` థాంక్స్ మీట్‌లో రానా ద‌గ్గుబాటి ‘‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ మా టీమ్‌కి స్పెషల్‌గా ఉంటుంది. ‘అందరూ పాతబడిపోవచ్చు కానీ, ‘జెర్సీ’ సినిమా ఎప్పటికీ పాతబడిపోదు. చాలా చాలా స్పెషల్, ప్రౌడ్‌ సినిమాగా మిగిలిపోతుంది’’ అని నాని అన్నారు. ఆయన హీరోగా, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్‌గా ‘మళ్ళీరావా’ ఫేం గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జెర్సీ’. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో, … Read more

`జెర్సీ`.. ఓ జెన్యూన్ సినిమా.. అవుట్ స్టాండింగ్ మూవీ – విక్ట‌రీ వెంక‌టేష్‌

  నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తోన్న చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో నాని క్రికెట్‌ ప్రాక్టీస్‌ చేసే వీడియో మోహన్‌ చెరుకూరి చేతుల మీదుగా విడుదలైంది. వెంకటేష్‌ తొలి టిక్కెట్‌ను విడుదల చేశారు. ఈ సంద‌ర్భంగా… … Read more

‘జెర్సీ’ అమోఘమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది ! ‘జెర్సీ’ నాయిక – శ్రద్ధ శ్రీనాథ్

అందంలో అభినయంలో తనకంటూ ఓ  ప్రత్యేకమైన శైలితో దూసుకొస్తోన్న  ప్రతిభావంతురాలైన కన్నడ నటి ‘శ్రద్ధ శ్రీనాథ్’.  ‘జెర్సీ’  సినిమాలో నాని సరసన నటిస్తూ హీరోయిన్ గా  తెలుగు తెరకు పరిచయం అవుతోంది  కన్నడ బ్యూటీ. ఇప్పుడు తాజాగా  నేచురల్ స్టార్ నాని హీరోగా ‘మళ్ళీ రావా’ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం పై  సూర్యదేవర నాగ వంశి  నిర్మిస్తున్న ‘జెర్సీ’ సినిమాతో ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాత్రికేయు … Read more

Stylish Star Allu Arjun – Trivikram Srinivas movie pooja ceremony completed.

  స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ప్రొడక్షన్ నంబర్ 6 ,  ‘గీతాఆర్ట్స్’, ల చిత్రం ప్రారంభం స్టైలిష్ స్టార్ ‘అల్లు అర్జున్’  మాటల మాంత్రికుడు సుప్రసిద్ధ సినీ దర్శకుడు ‘త్రివిక్రమ్’ ల కాంబినేషన్ లో సుప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ ప్రొడక్షన్ నంబర్ … Read more