Rangde new stills and posters

Birthday wishes to the vibrant and down-to-earth personality, our hero @actor_nithiin garu. We wish him all the success in all the future endeavors! #HappyBirthdayNithiin @KeerthyOfficial @pcsreeram @ThisIsDSP  @vamsi84 @SVR4446 @SitharaEnts

Introducing our Anu & Arjun! (Nitin, Keerti Suresh) ♥️ #RangDeFirstLook

నితిన్, కీర్తి సురేష్ ల ‘రంగ్ దే’ మోషన్ పోస్టర్ * ఈ నెల 30 న నితిన్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ విడుదల యువ  కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’  నిర్మిస్తున్న చిత్రం ‘రంగ్ దే’   ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో … Read more

* ఇంత‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్న అనుష్క‌ జ‌న్మ ధ‌న్యం: ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు

*ఒక న‌టిగా, ఒక మ‌నిషిగా నా హృదయంలో అనుష్క‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది – అనుష్క 15 సంవ‌త్స‌రాల కెరీర్ ఈవెంట్‌లో అగ్ర ద‌ర్శ‌కుడు య‌స్‌. య‌స్‌. రాజ‌మౌళి   2005 సంవ‌త్స‌రంలో వ‌చ్చిన ‘సూప‌ర్’ సినిమాతో ప్రారంభించి న‌టిగా అనుష్క ప్ర‌యాణానికి 15 సంవ‌త్స‌రాలు. ప్ర‌స్తుతం ఆమె ప్ర‌ధాన పాత్ర పోషిస్తోన్న ‘నిశ్శ‌బ్దం’ ఏప్రిల్ 2న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పొరేష‌న్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, కోన … Read more

Natural Star Nani Released Anushka Shetty’s ‘Nishabdham’ Trailer, All Set For Worldwide Release On April 2nd in Telugu, Tamil, Malayalam, Hindi and English Languages

నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేసిన‌ ‘నిశ్శ‌బ్దం’ ట్రైల‌ర్‌.. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో సినిమా గ్రాండ్ రిలీజ్‌ `అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ‘నిశ్శ‌బ్దం’. ఏప్రిల్ 2న ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, … Read more