సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం ప్రారంభం
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం ప్రారంభం *ఉదయం 9 గంటల 9 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజాకార్యక్రమాలు *కథానాయికగా ‘నేహాశెట్టి‘ * ఫిబ్రవరి 4 నుంచి ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించనున్న విషయం విదితమే. ‘కృష్ణ అండ్ … Read more