*Youth Star Nithin and Keerthy Suresh’s enthralling and fun filled song.
* యూత్ స్టార్ ‘నితిన్, కీర్తి సురేష్‘ ల వినోద భరిత గీతం * ‘రంగ్ దే’ చిత్రం నుంచి ద్వితీయ గీతం విడుదల యూత్ స్టార్ ‘నితిన్’, ‘కీర్తి సురేష్’ ల తొలి కాంబినేషన్ లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ఈ ‘రంగ్ దే’. ‘ప్రతిభగల యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. పి.డి.వి.ప్రసాద్ చిత్ర సమర్పకులు. … Read more