Lala Bheemla DJ Version – Out Now | Pawan Kalyan, Rana Daggubati | Trivikram | Saagar K Chandra

“లాలా భీమ్లా…అడవి పులి”….డిజే వెర్షన్ లో విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ గీతం *నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసిన గీతం పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. “లాలా భీమ్లా…అడవి … Read more

నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ ప్రచార చిత్రం విడుదల

*నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం* * నేడు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం విడుదల *నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’  సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ తరం వినోదానికి నిఖార్సైన చిరునామా ‘నవీన్ పోలిశెట్టి’. ఈరోజు హీరో నవీన్ పోలిశెట్టి పుట్టిన రోజు సందర్భంగా ప్రచార చిత్రం … Read more

Dhanush – Venky Atluri – Sithara Entertainments & Fortune Four Cinemas Bilingual Movie titled as ‘SIR’ (Telugu)/’Vaathi’ (Tamil)

  ధనుష్ – వెంకీ అట్లూరి – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ & ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ద్విభాషా చిత్రం టైటిల్‌ ‘సార్‌’ (తెలుగు)/ ‘వాతి’ (తమిళం) పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్ట‌ర్‌ ‘ధనుష్’తో జతకడుతోంది. ఆయ‌న‌తో తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ది. త‌మిళ వెర్ష‌న్‌కు ‘వాతి’, తెలుగు వెర్ష‌న్‌కు ‘సార్’ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సందర్భంగా … Read more

Soujanya Srinivas enthralls audiences with her Kuchipudi dance ballet Meenakshi Kalyanam, choreographed by Pasumarthy Ramalinga Sastry

కూచిపూడి నృత్య రూప‌కం ‘మీనాక్షి క‌ల్యాణం’తో ప్రేక్ష‌కుల్ని మంత్ర‌ముగ్ధుల్ని చేసిన త్రివిక్ర‌మ్ స‌తీమ‌ణి సౌజ‌న్యా శ్రీ‌నివాస్‌! కూచిపూడి నృత్య‌కారిణి సౌజ‌న్యా శ్రీ‌నివాస్ (ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ స‌తీమణి), ఆమె బృందం ప్ర‌ద‌ర్శించిన ‘మీనాక్షి క‌ల్యాణం’ అనే నృత్య రూపకానికి వేదిక అయ్యింది హైద‌రాబాద్‌లోని శిల్ప‌క‌ళావేదిక‌. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ ఈ నృత్య రూప‌కాన్ని స‌మ‌ర్పించాయి. ఈ ఈవెంట్‌కు ప్రముఖ న‌టుడు, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌, … Read more

An intense Rana Daggubati breathes fire into the frames in ‘Swag of Daniel Shekar’, a glimpse from Bheemla Nayak launched on his birthday

ఆడికన్నా గట్టిగా అరవగలను…ఎవడాడు….  అంటున్న ‘రానా‘ అలియాస్ డేనియల్ శేఖర్* రానా పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ నుంచి  డేనియల్ శేఖర్ మరో ప్రచార చిత్రం విడుదల పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర. ‘భీమ్లా నాయక్‘ చిత్రం … Read more

*’Adavi Talli Maata’ song, the latest from the well-ornate album of Bheemla Nayak, is an emotional rollercoaster!*

‘సిగురాకు సిట్టడివి గడ్డ  చిచ్చుల్లో అట్టుడికి పోరాదు  బిడ్డా‘ భీమ్లా నాయక్’ కోసం అడవి తల్లి గీతం *’భీమ్లా నాయక్’ నుంచి మరో పాట విడుదల *స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి కు నివాళి *రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ఆవేదన భరితమైన గీతం *గుండెల్ని పిండేలా తమన్  స్వరాలు పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ … Read more