Soak in the madness of love with Pataas Pilla, the latest single from DJ Tillu sung by Anirudh Ravichander
నేహాశెట్టి తో ‘పటాస్ పిల్ల పటాస్ పిల్ల‘ అంటూ పాటందుకున్న ‘డిజె టిల్లు’ సిద్దు జొన్నలగడ్డ, *ప్రముఖ సంగీత దర్శకుడు గాయకుడు అనిరుద్ రవిచందర్ ఆలపించిన గీతం ఇటీవల విడుదల అయిన “లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల” గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంభందించిన మరో గీతం ఈ రోజు … Read more