Your Most Favourite Entertainer Tillu aka Starboy Siddu is coming back on 9th February with the Sequal ‘Tillu Square’
మీకు అత్యంత ఇష్టమైన ఎంటర్‌టైనర్ టిల్లు అకా స్టార్‌బాయ్ సిద్ధు ‘టిల్లు స్క్వేర్’తో ఫిబ్రవరి 9న తిరిగి రాబోతున్నాడు కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’లో టిల్లు వంటి గొప్ప వినోదాత్మక పాత్రతో స్టార్‌బాయ్ సిద్ధు అలరించారు. సిద్ధుని టిల్లు పాత్రలో మరోసారి చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండటంతో.. సిద్ధు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించాలని నిర్ణయించారు. వారు రెట్టింపు వినోదం మరియు మస్తీతో ‘డీజే టిల్లు’ సీక్వెల్ గా … Read more