The Mad Gang is back with a BANG delivering the Maddest Song of the Year – ‘Swathi Reddy’

మ్యాడ్ స్క్వేర్’ చిత్రం నుండి రెండవ గీతం ‘స్వాతి రెడ్డి’ విడుదల ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2023 లో విడుదలైన మ్యాడ్ మొదటి భాగం సంచలన విజయం సాధించడంతో, కేవలం ప్రకటనతోనే రెండవ భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘మ్యాడ్’ విజయంలో సంగీతం కీలక పాత్ర పోషించింది. దీంతో ‘మ్యాడ్ స్క్వేర్’ పాటలపై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి … Read more

*Naveen Polishetty, Sithara Entertainments “Anaganaga Oka Raju” Pre-Wedding Video teaser out now*

నవీన్ పొలిశెట్టి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ “అనగనగా ఒక రాజు” ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ విడుదల యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న యంగ్ స్టార్ లలో నవీన్ ఒకరు. అయితే తీవ్ర గాయాల కారణంగా ఆయన సంవత్సరం పాటు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకొని, తన నూతన … Read more

Nandamuri Balakrishna – Bobby Kolli – Thaman S – Sithara Entertainments ‘Chinni’ Lyrical Video from Daaku Maharaaj is Out

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి రెండవ గీతం ‘చిన్ని’ విడుదల వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ మునుపెన్నడూ చూడని సరికొత్త అవతారంలో … Read more

*‘Daaku Maharaaj’ Grand Worldwide Release on January 12*

డాకు మహారాజ్’ సినిమాలో సరికొత్త బాలకృష్ణను చూస్తారు : ప్రెస్ మీట్ లో చిత్ర దర్శక నిర్మాతలు బాలకృష్ణ గారి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రం ‘డాకు మహారాజ్’ : ప్రెస్ మీట్ లో చిత్ర దర్శక నిర్మాతలు నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్’. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. … Read more

Nandamuri Balakrishna – Bobby Kolli – Thaman S – Sithara Entertainments “The Rage of Daaku” Song from ‘Daaku Maharaaj’ Released!

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ నుంచి మొదటి గీతం విడుదల కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. కేవలం ప్రకటనతోనే ‘డాకు మహారాజ్’పై భారీ … Read more

Sithara Entertainments teams up with Mass Ka Das Vishwak Sen, blockbuster director Anudeep K.V. for a fun family entertainer, ‘FUNKY’. Exciting title announced, formal pooja ceremony Held.

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్, బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ అనుదీప్ కె.వి కలయికలో ‘ఫంకీ’ చిత్రాన్ని ప్రారంభించిన సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్– ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందనున్న ఫంకీ చిత్రం – పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంటున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్, తన తదుపరి చిత్రం కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు అనుదీప్ కె.వి తో చేతులు కలిపారు. పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనున్న … Read more

God of Masses Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ action entertainer Daaku Maharaaj shoot wrapped

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి – షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రం – సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీస్థాయిలో విడుదల అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ … Read more