They fake love to survive, but soon, it feels all too real. – HRIDAYAM SONG PROMO from KINGDOM IS A WINNER
కింగ్‌డమ్’ చిత్రం నుండి మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదల ‘కింగ్‌డమ్’ చిత్రం నుండి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొదటి గీతం ‘హృదయం లోపల’ ప్రోమో విడుదలైంది. విడుదలైన క్షణాల్లోనే అందరి మనసుని దోచేసింది. కథానాయకుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్ త్రయం చేతులు కలిపితే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ప్రోమో ఉంది. ప్రోమోలో … Read more