KALYANA VAIBHOGAME

Kalyana Vaibhogame Selfie Contest

IMG-20160212-WA0009

Hey Selfie lovers…here is a chance to take a selfie with Hero Naga Shourya or other actors of KVM”Kalyana Vaibhogame” Standees are placed in all Multiplexes of Hyderabad, Vijayawada and Vizag, Kalamandir stores and Rayalseema Ruchulu Restaurents in Hyderabad.

Take a Selfie with either Kalyana Vaibhogame Standee, movie posters, banners, cutouts, paper cuttings or Audio CD’s and upload in www.hiselfies.com, KVM Selfie contest share it with your friends to get maximum crowns and become a winner.

Winners will get a chance to take a Selfie with Movie stars along with fabulous gift hampers from Kalamandir and Rayalseema Ruchulu.

Then what are you waiting for??
Go, click a selfie, upload, share and win

Happy Selfying.

Cast:

Naga Shourya, Malavika Nair(Yevade Subramanyam Fame), Raasi, Aishwarya, Anand, Raj Madiraj, Tagubothu Ramesh, Dhanraj, Mirchi Hemanth , Snigdha and others.

Crew:

Music: Kalyan Koduri

Cinematographer: G.V.S Raju

Editor: Junaid Siddiqui

Choreographer: Chinni Prakash, Raghu, Annie

Action: Dragon Prakash, Panther Nagaraju

Costume Designer: Sree, Vaishali

Dialogues and Lyrics: Lakshmi Bhoopal

Co- Producers: Vivek Kuchibhotla, Jagan Mohan Reddy.V.

Producer: K.L.Damodar Prasad

Story, Screenplay&Direction:B.V. Nandini Reddy.

మార్చి 4 న విడుదల కాబోతున్న”కళ్యాణ వైభోగమే ”

SELFIE 001 WITH OUT LOGO 001 WITH OUT LOGO 002 FOR LED 004

‘అలా మొదలైంది’,‘ అంతకు  ముందు ఆ తరువాత ‘ వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలను నిర్మించిన ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ  శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై  నిర్మాత  కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ ‘  బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం ” కళ్యాణ వైభోగమే “
నందిని రెడ్డి తన మొదటి చిత్రం ‘ అలా మొదలైంది ‘ శ్రీ  రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించిన విషయం విదితమే. 
ఈ చిత్రాన్ని మార్చి 4 న విడుదల చేయనున్నట్లు నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ తెలిపారు. తమ సంస్థ నిర్మించిన ‘అలా మొదలైంది’,‘ అంతకు  ముందు ఆ తరువాత ‘ చిత్రాల స్థాయిని మించి ఈ “ కళ్యాణ వైభోగమే ” చిత్రం చక్కని విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. దానికి కారణం చిత్ర కధ ,కధనం,సంగీతం , సంభాషణలు, ఛాయాగ్రహణం ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయని అన్నారు. ప్రముఖ పంపిణీదారులైన ‘అభిషేక్ పిక్చర్స్’ తమ “ కళ్యాణ వైభోగమే  చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత కె.ఎల్ . దామోదర్ ప్రసాద్ తెలిపారు. 
ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా  కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన  పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం  ” కళ్యాణ వైభోగమే ” అని దర్శకురాలు బి.వి నందిని రెడ్డి తెలిపారు. చిత్రం ఆడియో విజయం చిత్ర విజయం పై మరింత నమ్మకాన్ని పెంచిందని తెలిపారు.  
   
నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , ‘మిర్చి’ హేమంత్ , స్నిగ్ధ  తదితరులు ..
సాంకేతిక నిపుణులు :
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సినిమాటోగ్రఫీ  : జి . వి . ఎస్ . రాజు 
ఎడిటర్ : జునైద్  సిద్దిక్ 
కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని
యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు 
కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి 
డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్ 
కో – ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి 
ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ 
స్టొరీ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .

“కళ్యాణ వైభోగమే” ప్రదర్శన హక్కులను ప్రపంచ వ్యాప్తంగా స్వంతం చేసుకున్న ‘అభిషేక్ పిక్చర్స్’

 

Abhishek Pictures Bags “Kalyana Vaibhogame” Worldwide Theatrical Rights For Fancy Rate

The team that delivered a beautiful romantic drama “Ala Modalaindi” has done it again with their new movie “Kalyana Vaibhogame” featuring Naga Shaurya and Malavika Nair. The buzz that it has created with the trailer, the songs that got appreciation from everyone, and the overall positive feeling surrounded around the film has made the buyers vying for the rights.

We are delighted to have such high craze for our movie from various distributors but we are even happier to give away the total theatrical distribution rights to ‘Abhishek Pictures’ as they have offered us fancy rights.

Abhishek Pictures now holds the theatrical distribution rights of our movie “Kalyana Vaibhogame” worldwide.
This is talented director Nandini Reddy’s second film made on our banner Sri Ranjith Movies after the blockbuster “Ala Modalaindi”. We are planning to release the movie this month says producer K.L.Damodar Prasad.

The film is a romantic family entertainer which deals with the current generation’s perspectives on love and marriage. This film is loaded with refreshing humour , great music and intense emotions. It promises to be an absolutely beautiful cinematic experience which also prodes the audience into thinking deeply about the values of love and marriage says director nandinireddy

Cast:
Naga Shourya, Malavika Nair(Yevade Subramanyam Fame), Raasi, Aishwarya, Anand, Raj Madiraj, Tagubothu Ramesh, Dhanraj, Mirchi Hemanth , Snigdha and others.

Crew:
Music: Kalyan Koduri
Cinematographer: G.V.S Raju
Editor: Junaid Siddiqui
Choreographer: Chinni Prakash, Raghu, Annie
Action: Dragon Prakash, Panther Nagaraju
Costume Designer: Sree, Vaishali
Dialogues and Lyrics: Lakshmi Bhoopal
Co- Producers: Vivek Kuchibhotla, Jagan Mohan Reddy.V.
Producer: K.L.Damodar Prasad
Story, Screenplay&Direction:B.V. Nandini Reddy.

PRE_8821 SELFIE 001

శ్రీ రంజిత్ మూవీస్ పతాకం పై ప్రముఖ నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ ‘ అలా మొదలైంది’ ‘ అంతకు ముందు ఆ తరువాత ‘ లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నాగశౌర్య. మాళవిక నాయర్ లు నాయకా,నాయికలుగా నిర్మిస్తున్న చిత్రం ” కళ్యాణ వైభోగమే ”
ఆడియో విడుదల నుంచే మౌఖిక ప్రచారంతో చక్కని పేరు తెచ్చుకున్న ఈ ” కళ్యాణ వైభోగమే ” ప్రదర్శన హక్కులను ‘అభిషేక్ పిక్చర్స్’ ప్రపంచ వ్యాప్తంగా స్వంతం చేసుకుందని నిర్మాత తెలిపారు. ఇటీవల కాలంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను విడుదల చేసిన ప్రముఖ సంస్థ ‘అభిషేక్ పిక్చర్స్’ ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటం ఆనందంగా ఉందని నిర్మాత తెలిపారు.
ప్రస్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం “కళ్యాణ వైభోగమే”. ఈ నెలలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాత తెలిపారు.

నటీనటులు :
నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , రాశి , ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , ‘మిర్చి’ హేమంత్ , స్నిగ్ధ తదితరులు ..
సాంకేతిక నిపుణులు :
సంగీతం : కళ్యాణ్ కోడూరి
సినిమాటోగ్రఫీ : జి.వి.ఎస్. రాజు
ఎడిటర్ : జునైద్ సిద్దిక్
కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని
యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు
కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి
డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్
కో – ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి
ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్
స్టొరీ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .

 

‘kalyana vaibhogame’ stills

WITH OUT LOGO 001 WITH OUT LOGO 002 WITH OUT LOGO 003 WITH OUT LOGO 004 WITH OUT LOGO 005

‘KALYANA VAIBHOGAME’ POSTERS

16 x 8 001 16 x 8 002 16 x 8 003 LED BESIDE 8 x 12 001 LED BESIDE 8 x 12 002 ON CD STANDY 001 STANDY 002 STANDY 003 STANDY 004 STANDY 005 STANDY 006 STANDY 007 STANDY 008 STANDY 009 WITH LOGO 001 WITH LOGO 002 WITH LOGO 003 WITH LOGO 004 WITH LOGO 005