God of Masses Nandamuri Balakrishna, Bobby Kolli, Sithara Entertainments’ action entertainer Daaku Maharaaj shoot wrapped
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డాకు మహారాజ్’ షూటింగ్ పూర్తి – షూటింగ్ పూర్తి చేసుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రం – సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీస్థాయిలో విడుదల అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, కథల ఎంపికలో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి చిత్రంతోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నారు. బాలకృష్ణ తన తదుపరి చిత్రం ‘డాకు మహారాజ్’ను బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ … Read more