Pawan Kalyan is swag-personified in the Lala Bheemla video promo of Bheemla Nayak, wishes Deepavali a day earlier

దీపావళి శుభాకాంక్షలతో ‘భీమ్లా నాయక్‘ నూతన ప్రచార చిత్రం విడుదల:
* “లాలా భీమ్లా” పాట నవంబర్ 7 న విడుదల
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం
‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.
‘భీమ్లా నాయక్’ నుంచి మరో గీతం విడుదలకానుంది. దీనికి సంభందించి చిత్ర నిర్మాణ సంస్థ ఓ ప్రచార చిత్రాన్ని, డైలాగ్ తో కూడిన వీడియోను విడుదల చేసింది.
ప్రోమో ను పరికిస్తే….
” నాగరాజు గారు
హార్టీ కంగ్రాట్స్ లేషన్స్ అండి
మీకు దీపావళి పండుగ
ముందుగానే వచ్చేసింది
హ్యాపీ దీపావళి” అంటూ కథానాయకుడు పవన్ కళ్యాణ్ ఎవరినో ఉద్దేశించి అనటం కనిపిస్తుంది. ప్రోమో చివరిలో “లాలా భీమ్లా” పాట నవంబర్ 7 న విడుదల అన్న ప్రకటన కూడా కనిపిస్తుంది.
ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన
ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యంలో ఆవిష్కృతం అయిన ‘భీమ్లా నాయక్’ పాత్ర తీరు,తెన్నులు. భీమ్లా నాయక్ దమ్ము, ధైర్యానికి అక్షర రూపంలా, కథానాయకుడి గొప్పదనాన్ని కరతలామలకం చేసేలా సాగిన గీతం, అలాగే విజయదశమి పర్వదినాన విడుదల అయిన ‘అంత ఇష్టమేందయ‘ పాట అభిమాన ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. వీటికి ముందు పవన్ కళ్యాణ్, రానా ప్రచార చిత్రాలు కూడా  సామాజిక మాధ్యమాలు వేదికగా సరికొత్త రికార్డు లను నమోదు చేసిన సంగతి తెలిసిందే.’భీమ్లా నాయక్‘ చిత్రాన్ని తమ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది అని  తెలిపారు చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మిత మవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్
ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISC
సంగీతం: తమన్.ఎస్
ఎడిటర్:‘నవీన్ నూలి
ఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్
వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టి
పి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్
సమర్పణ: పి.డి.వి. ప్రసాద్
నిర్మాత:సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: సాగర్ కె చంద్ర
Pawan Kalyan is swag-personified in the Lala Bheemla video promo of Bheemla Nayak, wishes Deepavali a day earlier
Bheemla Nayak, starring Pawan Kalyan (in the title role) and Rana Daggubati (as Daniel Shekar) in the lead roles, produced by Sithara Entertainments, is one of the most awaited films of the season. Directed by Saagar K Chandra, the film has caught the imagination of audiences with its character promos introducing its lead characters Bheemla Nayak, Daniel Shekar in addition to the two singles (including the title track and Antha Ishtam), which have also registered record-breaking views across Youtube and social networking sites.
The video promo of Lala Bheemla from the film, featuring Pawan Kalyan, was launched today. Lala Bheemla video promo has Pawan Kalyan at his massy best, as he rises like a phoenix. He wishes a character Happy Deepavali in advance, sporting a brick-red coloured formal shirt and a striped lungi, while he has a tilak on his forehead, with a four-wheeler vanishing into thin air. One can’t help but look at him with awe, while he utters, “Naagaraaju gaaru, Hearty congratulations andi..Meeku deepavali panduga Mundu gaane vachhesindi..,” with a swag unique to him. Pawan Kalyan looks more energetic, spirited and charms audiences like never before in this glimpse timed right for the festive season.
The full version of the Lala Bheemla number will be launched on November 7. Nithya Menen and Samyuktha Menon play the leading ladies alongside Pawan Kalyan and Rana Daggubati respectively. The ensemble cast also includes actors like Rao Ramesh, Murali Sharma, Samuthirakani, Raghu Babu, Narra Srinu, Kadambari Kiran, Chitti, Pammi Sai. Trivikram has penned the dialogues and screenplay for Bheemla Nayak with S Thaman scoring the music. Producer Suryadevara Naga Vamsi added, “We’re shaping this film with great ambition and quite confident about the output.”
Dialogues, Screenplay: Trivikram
Cinematographer: Ravi K. Chandran (ISC)
Music: Thaman.S
Editor: Navin Nooli
Art: A.S.Prakash
VFX Supervisor: Yugandhar.T
P.R.O: Lakshmi Venugopal
Presenter: P.D.V. Prasad
Producer: Suryadevara Naga Vamsi
Director: Saagar K. Chandra
#LalaBheemla - Video Promo_Still copy #LalaBheemla - Video Promo copy