ఉద్వేగభరిత ప్రేమకధాచిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’ : త్వరలో విడుదల

  ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘శ్రీ రంజిత్ మూవీస్’ రూపొందిస్తున్న యువతరం ప్రేమ కధా చిత్రం ‘అంతకుముందు ఆ తరువాత’. సుమంత్ అశ్విన్,ఈషా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నిర్మాత కె.ఎల్.దామోదర్ ప్రసాద్. మోహనకృష్ణ  ఇంద్రగంటి దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయని, త్వరలోనే చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత కె.ఎల్.దామో దర్ ప్రసాద్ తెలిపారు.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ‘కల్యాణి కోడూరి’  వీనుల విందైన సంగీతాన్ని సమకూర్చారు.’అలా మొదలైంది’ … Read more

సెంటిమెంట్,వినోదాల మేళవింపు ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’

వినోదభరిత కుటుంబ కదా చిత్రంగా తాను కధానాయకునిగా నటిస్తూ,నిర్మిస్తున్న ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ వుంటుందని  రాజ్ కుమార్అన్నారు. సుప్రసిద్ధ నృత్య దర్శకురాలు ‘తార’ ఈ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. నందవరం శ్రీ చౌడేశ్వరీ దేవి పిక్చర్స్ పతాకం పై శ్రీమతి రమారాజ్ కుమార్ సమర్పణలో సకుటుంబ సపరి వార సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ఈ ‘బారిష్టర్ శంకర్ నారాయణ్’ చిత్రం తెరకెక్కుతోంది. నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్న ఈ చిత్రం … Read more