Sithara Entertainments announced their next, #MAD – Produced by debutante Haarika Suryadevara along with Sai Soujanya!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ తదుపరి చిత్రం ‘మ్యాడ్’ని ప్రకటించింది – సాయి సౌజన్యతో కలిసి నూతన నిర్మాత హారిక సూర్యదేవర నిర్మిస్తున్నారుసూర్యదేవర నాగవంశీ తెలుగు చిత్రసీమలో అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు. సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుటుంబం నుండి వచ్చిన ఆయన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని, గొప్ప పేరుని సంపాదించుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న సితార సంస్థ వైవిధ్యమైన చిత్రాలను అందిస్తోంది. అలాగే, సూర్యదేవర నాగ వంశీ తన నిర్మాణ సంస్థ ద్వారా ప్రతిభావంతులైన … Read more

Categories MAD

Telugu Cinema flag is flying high and rightly so at the 69th National Film Awards! – Trivikram Srinivas

జాతీయ చలనచిత్ర పురస్కారాలలో తెలుగు సినిమా పతాకం రెపరెపలు – త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ గారు సాధించిన ఈ అద్భుతమైన విజయం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా ఉంది. అల్లు అర్జున్ గారిని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. పాత్రలకు ప్రాణం పోయడం పట్ల ఆయన చూపే శ్రద్ధాసక్తులు, అసమానమైన అంకితభావం, అభిరుచి స్పష్టంగా తెలుసు. … Read more

Sithara Entertainments, Panja Vaisshnav Tej, Sreeleela action spectacle “AADIKESHAVA” will arrive on November 10th!

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల యాక్షన్ చిత్రం “ఆదికేశవ” నవంబర్ 10న విడుదల ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి ప్రేక్షకులు మెచ్చే వైవిధ్య భరిత చిత్రాలను అందిస్తోంది. వారు ఓ యాక్షన్ చిత్రం కోసం పంజా వైష్ణవ్ తేజ్‌తో చేతులు కలిపారు. యువ నటుడు వైష్ణవ్ తేజ్‌ విభిన్న తరహా చిత్రాలతో తెలుగు చిత్రసీమలో తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే సంచలన విజయాన్ని … Read more

Mammootty’s ‘Bramayugam’ goes on floors, the first film produced under ‘Night Shift Studios’, a genre-centric production house for horror-thriller films

మమ్ముట్టి ‘భ్రమయుగం’’ చిత్రీకరణ ఈరోజు ప్రారంభం   *’నైట్ షిఫ్ట్ స్టూ డియోస్’ నిర్మా ణంలో మొదటి చిత్రం *హారర్-థ్రిల్రి్లర్ చిత్రాల కోసం పత్ర్యేకమైన  నిర్మాణ సంస్థ ప్రత్యేకంగా హారర్- థ్రిల్లర్ జానర్ చిత్రాలను నిర్మించడానికి నిర్మాత చక్రవర్తి రామచంద్ర స్థాపించిన నైట్ షిఫ్ట్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఈరోజు (ఆగస్టు 17న) ప్రారంభమైంది. నైట్ షిఫ్ట్ స్టూ డియోస్ ని ఈరోజు ఉదయం ప్రారంభించారు. ప్రారంభ సమయంలోనే తాము నిర్మించబోయే మొదటి సినిమాని ఈరోజే పక్రటిస్తున్నట్లు … Read more

Yuvan Creates a Magical Melody Suttamla Soosi for Vishwak Sen’s Gangs of Godavari

విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ కోసం ‘సుట్టంలా సూసి’ మ్యాజికల్ మెలోడీ స్వరపరిచిన యువన్   *డిసెంబర్ 8 న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదల సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలు గోదావరి డెల్టా నేపథ్యంలో పీరియడ్-గ్యాంగ్‌స్టర్-డ్రామా గా రూపొందుతోన్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అనే చిత్రం కోసం యువ సంచలనం విశ్వక్ సేన్‌తో చేతులు కలిపాయి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మునుపెన్నడూ చూడని గ్రే పాత్రలో కనిపించనున్నారు. క్రూరమైన, … Read more

Rules Ranjaan strikes a chord with film buffs with its music; makers confirm trailer launch date and September release

సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’.. ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం ‘రాజా వారు రాణి గారు’, ‘SR కళ్యాణ మండపం’, ‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘రూల్స్ రంజన్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ‘నీ మనసు నాకు తెలుసు’, ‘ఆక్సిజన్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ … Read more

Enduku Ra Babu from Kiran Abbavaram’s entertainer Rules Ranjann is the perfect soup song of this season

కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’ నుంచి ‘ఎందుకురా బాబు’ పాట విడుదల కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ … Read more