Subject: Gangs of Godavari is Vishwak Sen’s finest performance to date – S Naga Vamsi
కమర్షియల్ అంశాలతో కూడిన ఎమోషనల్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” – కథానాయకుడు విశ్వక్ సేన్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం – కథానాయకుడు విశ్వక్ సేన్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటించిన చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. వెంకట్ ఉప్పుటూరి, గోపీచంద్ … Read more