Kingdommis performing exceptionally well at the box office said producer Suryadevara Naga Vamsi.
కింగ్‌డమ్’ చిత్రం.. ఇది ప్రేక్షకుల విజయం : సక్సెస్ ప్రెస్ మీట్ లో చిత్ర బృందంఆ వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం సాధ్యమైంది : కథానాయకుడు విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి : నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘కింగ్‌డమ్’ చిత్రం నేడు థియేటర్లలో అడుగుపెట్టింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. … Read more