*“OG” Wraps Shoot — Pawan Kalyan’s Action Spectacle Gears Up for Grand Release on 25th September 2025*
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్షన్ చిత్రం ‘ఓజీ’ షూటింగ్ పూర్తి సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శక్తివంతమైన పాత్ర గంభీరగా అలరించనున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ ‘ఓజీ’ చిత్రీకరణ పూర్తయిందని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్మాతలు ఒక ప్రత్యేక పోస్టర్ ను … Read more