Month: February 2012
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి "విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం"
కళాతపస్వి పద్మశ్రీ డా.కే.విశ్వనాధ్ గారికి “విశ్వ విఖ్యాత దర్శక సార్వబౌమ బిరుదు ప్రదానం” పార్లమెంట్ సభ్యులు కళాబందు డా.టి.సుబ్బరామి రెడ్డి గారు విశాఖ సముద్ర తీరాన మహా శివరాత్రి నాడు కోటి ఎనిమిది లక్షల శివలింగాలతో 27 వ మహా కుంబాభిషేకం 20వ తేది సోమవారం నాడు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంగా ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 10.౦౦ గంటల వరకు పద్నాలుగు గంటల పాటు నిర్విరామంగా ప్రముఖ సంగీత దర్శకులు సాలూరు వాసు రావు … Read more