మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్ చిత్రం ‘రారా’ తొలి ప్రచారచిత్రం

మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించిన హీరో శ్రీకాంత్ చిత్రం ‘రారా’ తొలి ప్రచారచిత్రం   అన్నయ్య మెగాస్టార్ ‘చిరంజీవి’ తమ్ముడు హీరో ‘శ్రీకాంత్’ వీరిద్దరి అనుబంధం చిత్రపరిశ్రమలో ప్రత్యేకమైనది.. ఆ అనుబంధమే మరోసారి శ్రీకాంత్ నూతన చిత్రానికి వేదిక అయింది. శ్రీకాంత్ కథానాయకునిగా ‘రారా’ పేరుతో రూపొందుతున్న నూతన చిత్రం తొలి ప్రచార చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత విజయ్, శ్రీకాంత్ మిత్రుడు చిత్ర సమర్పకుడు శ్రీమిత్ర చౌదరి పాల్గొన్నారు. ఈ … Read more