“Nela Ticket” unit wishes Happy Sri Rama Navami*:

సకుటుంబ సమేతంగా చూడ తగ్గ చిత్రం గా ‘నేలటిక్కెట్టు’                                  మే 24 న విడుదల    ఎస్ఆర్‌టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సోగ్గాడే చిన్నినాయనా, రారండోయ్ వేడుక చూద్దాం లాంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో, రాజా ది గ్రేట్‌తో అదరగొట్టిన మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా  రామ్ తాళ్లూరి గారు నిర్మిస్తున్న … Read more

‘ఛ‌ల్ మోహ‌న‌రంగ’ ప్రీ రిలీజ్ వేడుక‌

         ‘ఛ‌ల్ మోహ‌న‌రంగ’ ప్రీ రిలీజ్ వేడుక‌ నితిన్, మేఘా ఆకాష్ జంట‌గా నటించిన చిత్రం ‘చ‌ల్ మోహ‌న్‌రంగ‌’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 5న విడుదలవుతోంది. ‘ఛల్‌ మోహన రంగ’ విడుదల ముందస్తు వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది.  బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ “మా క‌ల్యాణ్‌బాబుగారు త్రివిక్ర‌మ్‌గారితో క‌లిసి తీస్తున్న … Read more

Mass Maharaj ‘Raviteja’ film first look released

On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look of his new film under SRT Entertainments banner: On the eve of Ugadhi, Mass Maharaja Ravi Teja has revealed the first look, title and release date of his new movie on twitter. Titled as “Nela Ticket” this classy mass family action … Read more

‘Chal Mohanranga’ full songs release matter and stills

After a stupendous response from the audience for the all the singles and teaser released so far, the happy makers of “Chal Mohan Ranga” are launching their jukebox on the eve of Ugadi. While Smt.Nikitha Reddy is presenting the film, Pawan Kalyan Creative Works along with Trivikram have combined with Sreshth Movies to produce Nithiin’s … Read more

పద్మశ్రీ బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ బిరుదు ప్రదానం

మహబూబ్ నగర్ లో వైభవంగా జరిగిన డా:టి. సుబ్బరామిరెడ్డి కాకతీయ లలితా కళాపరిషత్, కాకతీయ కళా వైభవ మహోత్సవం వేడుక    కాకతీయ కళావైభవానికి రాజకీయంతో సంబంధం లేదని, కళలను ప్రోత్సహించేందుకే దానిని ఏర్పాటు చేసినట్లు కాకతీయ లలిత కళా పరిషత్‌ ఛైర్మన్‌ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందానికి ‘హాస్యనట బ్రహ్మ’ పురస్కారంతో ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది.  హాస్యనటుడు బ్రహ్మనందం సార్థక నామధేయుడని, ఆయన పేరులోనే ఆనందం ఉందని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి … Read more

పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ బిరుదు

1100 చిత్రాల్లో కమెడియన్‌గా నటించి మెప్పించిన నటుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత, డా. బ్రహ్మానందంకు హాస్యనట బ్రహ్మ అనే బిరుదును కాకతీయ కళావైభవ మహోత్సవంలో ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శుక్రవారం హైదరాబాద్‌లో పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో… టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ – ”కాకతీయ లలిత కళాపరిషత్తు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వైభవంగా అప్పటి కాకతీయుల ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సభాపతి సిరికొండ మధుసూదనాచారి, … Read more

‘ఛల్ మోహన్ రంగ’ ‘పెద్దపులి’ అంటూ పాడుతూ చిందేస్తున్న ‘నితిన్’

                నువ్వు పెద్ద పులినెక్కినావమ్మో గండి పేట గండి మైసమ్మ” అనగానే ప్రతీ తెలుగు అభిమాని పూనకం వచ్చినట్టు డాన్సులు వేస్తారు. ఎందుకంటే ఆ పాటలో ఉన్న ఎనర్జీ అటువంటిది. ఇప్పుడు ఈ పాటని మన యువ కథానాయకుడు నితిన్, మేఘ ఆకాష్ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”లో రీక్రియేట్ చేస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో,పవన్ కళ్యాణ్ … Read more

శ్రీదేవి జ్ఞాపకాలలో చిత్ర పరిశ్రమ ప్రముఖులు

  దక్షిణాదితో పాటు ఉత్తరాది సినిమాలో కూడా నటిగా తనదైన ముద్రను చూపించి 300 సినిమాల్లో నటించి మెప్పించిన నటీమణి శ్రీదేవి. ఇటీవల ప్రమాదవశాతు దుబాయ్‌లో ఆమె కన్నుమూశారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌ పరిశ్రమ ఆమెకు సంతాపాన్ని ప్రకటిస్తూ సంస్మరణ సభను నిర్వహించారు.  శ్రీదేవి జ్ఞాపకాలతో మరోసారి తల్లడిల్లిపోయింది తెలుగు చలన చిత్రపరిశ్రమ. ఆదివారం హైదరాబాద్‌లో టి.సుబ్బిరామిరెడ్డి కళా పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీదేవి సంతాప సభ జరిగింది. తెలుగు చిత్రసీమకు చెందిన పలువురు నటీ   నటులు ఈ కార్యక్రమంలో … Read more

ఛల్ మోహన్ రంగ: ‘వారం’ గీతం విడుదల

“ఫస్టు లుక్కు సోమవారం, మాట కలిపే మంగళవారం” అంటూ మన యువ కథానాయకుడు నితిన్ “గ ఘ మేఘ”తో ఉన్న తన అనుబంధాన్ని  శ్రోతలతో పంచుకున్నారు.   ‘నితిన్ మేఘ ఆకాష్’ జంటగా నటిస్తున్న చిత్రం “ఛల్ మోహన్ రంగ”. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తుండగా, శ్రీమతి నిఖితా రెడ్డి సమర్పణలో, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, త్రివిక్రమ్ మరియు శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.   “ఫస్టు లుక్కు సోమవారం” అంటూ మొదలయ్యే సాహిత్యాన్ని  సీరియస్ … Read more