TSR honours B.Saroja Devi with ‘Viswanata Samragni’
బి.సరోజాదేవికి టి.సుబ్బరామిరెడ్డి ‘విశ్వనటసామ్రాజ్ఞి’ *మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వేడుక సుప్రసిద్ధ నటీమణి శ్రీమతి బి,సరోజాదేవి కి టి.ఎస్.ఆర్.లలితకళాపరిషత్ ‘విశ్వనట సామ్రాజ్ఞి’ బిరుదు తో సత్కారం. ప్రముఖ నిర్మాత, రాజకీయనాయకులు, పారిశ్రామిక వేత్త, కళాబంధు, డా:టి.సుబ్బరామిరెడ్డి మార్చి 4 మహాశివరాత్రి పర్వదినాన విశాఖలో లో వైభవంగా జరిగే వేడుక లో ఈ బిరుదు తో సత్కరించనున్నట్లు తెలిపారు. సుబ్బరామి రెడ్డి మహాశివభక్తుడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినాన్ని … Read more