‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్
3 రాజధానులు నమ్మకద్రోహమే ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఇది దుస్సంప్రదాయానికి దారి అమరావతి ఆంధ్రులందరిదీ ప్రజా ఉద్యమంగా మలచాల్సిన అవసరం ఉంది కాపులకు మేం రిజర్వేషన్లు ఇవ్వం, వర్గీకరణ మా చేతుల్లో లేదు.. అని ఎన్నికలకు ముందు జగన్ స్పష్టంగా చెప్పారు. ఇలా చాలా విషయాలపై స్పష్టంగా చెప్పిన మనిషి రాజధాని విషయంలో కూడా తన మనసులో మాట ఎన్నికలకు ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే నిర్ణయించుకునేవారు. ఈనాడు – అమరావతి, … Read more