Powerstar Pawan Kalyan and Sithara Entertainments Production No 12 Film Announcement

Powerstar Pawan Kalyan and Sithara Entertainments Production No 12 Film Announcement Marking the special occasion of Dussehra festival, young producer Suryadevara Naga Vamsi of Sithara Entertainments banner has announced a film new with Powerstar Pawan Kalyan. This is Pawan’s first Collabration with Sithara Entertainments banner and he will be seen in a powerful role loaded … Read more

Release of Keerthy Suresh’s poster from ‘Rang De’ movie.

‘రంగ్ దే’ చిత్రం  లో ‘ కీర్తిసురేష్‘ ప్రచార చిత్రం విడుదల  ‘ప్రేమ’ తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్‘ పుట్టినరోజు సంధర్భంగా ‘ రంగ్ దే‘ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది. ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్  హైదరాబాద్ లో ప్రారంభమై నితిన్ తో పాటు ఇతర … Read more

సుప్రసిద్ధ కళా దర్శకులు శ్రీ ఆనంద సాయికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అభినందనలు

సుప్రసిద్ధ కళా దర్శకులు శ్రీ ఆనంద సాయికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు అభినందనలు యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకులు శ్ర్రీ ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మిక రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు శుక్రవారం సాయంత్రం శ్రీ ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయంలో శ్రీ ఆనంద సాయిని శాలువాతో సత్కరించి – శ్రీ … Read more

Sindhura – First single from telugu version of Bogan out now

జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి ల ‘బోగ‌న్’  తొలి గీతం ‘సింధూర’ ‌ విడుద‌ల‌ జ‌యం ర‌వి, అర‌వింద్ స్వామి కాంబినేష‌న్ తో తెర‌కెక్కి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన ‘బోగ‌న్’  చిత్రాన్ని అదే పేరుతో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్ష‌కుల‌కి అందిస్తున్నారు. ఇటీవ‌లే విడుద‌లైన‌ బోగ‌న్ తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్ కు అనూహ్య స్పంద‌న ల‌భించిన నేప‌థ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి … Read more

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం

పునః ప్రారంభమైన నాగ శౌర్య , రీతువర్మ జంటగా ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  చిత్రం ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్  యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం నేడు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల.  చిత్రీకరణ తో షూటింగ్ ప్రారంభించి నట్లు తెలిపారు … Read more

Sitara Entertainments upcoming movie in the combination of Siddhu jonnalagadda and Shraddha Srinath

సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధ శ్రీనాధ్ కాంబినేషన్ లో ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ చిత్రం * ‘నరుడి బ్రతుకు నటన’ గా చిత్రం పేరు ఖరారు * ఆకర్షణీయమైన లోగోతో కూడిన ప్రచార చిత్రం విడుదల * దీపావళి కి షూటింగ్ ప్రారంభం టాలీవుడ్ లోని  ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ తమ తదుపరి చిత్రాన్ని ప్రకటించింది. యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రద్ధ శ్రీనాధ్ నాయికగా ఈ చిత్రం రూపొందనుంది. … Read more

Prakash Raj helps West Godavari student to pursue overseas studies

పేద విద్యార్థిని పాలిట ఆప‌ద్బాంధ‌వుడైన ప్ర‌కాష్‌రాజ్‌.. మాంచెస్ట‌ర్ యూనివ‌ర్సిటీలో మాస్ట‌ర్స్ డిగ్రీ చ‌దివించ‌డానికి ఏర్పాట్లు! ఎదుటివాళ్ల‌కు సాయం చేయాల‌నే మంచి హృద‌యం ఉన్న‌వాళ్ల‌లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్‌రాజ్ ఒక‌రు. ఈ లాక్‌డౌన్ కాలంలో క‌ష్టాల్లో ఉన్న‌వాళ్ల‌కు త‌న వంతు సాయం చేస్తూ వ‌స్తున్నారు. వ‌ల‌స కార్మికుల‌కు ఆప‌న్న హ‌స్తం అందించిన ఆయ‌న, స్కూలు మిస్స‌వుతున్న పిల్ల‌ల‌కు చ‌దువు చెప్పించే బాధ్య‌త‌ను కూడా తీసుకున్నారు. అలాగే తెలంగాణ‌లో ఒక గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని త‌న ఉదాత్త హృద‌యాన్ని చాటుకున్నారు.తాజాగా … Read more

Aravind Swamy and Jayam Ravi’s Bogan Telugu Trailer out now

జ‌యం’ ర‌వి, ‘అర‌వింద్‌స్వామి’ ల సూప‌ర్‌హిట్ సినిమా ‘బోగ‌న్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌ ఇటీవ‌ల ‘బోగ‌న్’ చిత్రాన్ని రామ్ తాళ్లూరి తెలుగులో అందిస్తున్నార‌నే ప్ర‌క‌ట‌న రాగానే, ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన అమేజింగ్‌ రెస్పాన్స్ చూశాక‌, ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నామ‌నే న‌మ్మ‌కం మ‌రింత‌గా పెరిగిందని నిర్మాత తెలిపారు. ‘బోగ‌న్’ చిత్రాన్ని తెలుగులో అదే టైటిల్‌తో ఎస్.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత రామ్ తాళ్లూరి అందిస్తున్నారు. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. … Read more