Renowned Director Trivikram honoured the Puja ceremony and clapped the Sithara Entertainments movie, Production No. 9, which goes to sets featuring Siddhu Jonnalagadda.
ప్రఖ్యాత దర్శకుడు త్రివిక్రమ్ చేతుల మీదుగా ‘సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడు’ గా ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రొడక్షన్ నంబర్ 9’ చిత్రం ప్రారంభం *శౌరి చంద్రశేఖర్ టి. రమేష్ దర్శకుడు గా పరిచయం *ఉదయం 9.09 నిమిషాలకు సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలు వరుస చిత్రాల నిర్మాణంలోనేకాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ లో ప్రఖ్యాతి గాంచిన ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న నూతన చిత్రం ( ప్రొడక్షన్ నంబర్ 9 … Read more