‘నాగ శౌర్య , రీతువర్మ’ ‘వరుడు కావలెను‘ టీజర్ విడుదల

యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ దర్శకత్వంలో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ రూపొందిస్తున్న చిత్రం  ‘వరుడు కావలెను‘. నేటి (31-8-2021) ఉదయం 10.08 నిమిషాలకు  ‘వరుడు కావలెను‘ చిత్రం టీజర్ ను విడుదల చేసి హారిక అండ్ హాసిని క్రియేషన్స్  అధినేత ఎస్. రాధాకృష్ణ (చినబాబు) గార్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సితార ఎంటర్ టైన్మెంట్స్. చిత్ర కథ,సంభాషణల బలం స్పష్టంగా కనిపిస్తుంది టీజర్ … Read more

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం

*’విరాట్ రాజ్’ హీరోగా “సీతామనోహర శ్రీరాఘవ” చిత్రం *అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ *ప్రచార చిత్రాలను,వీడియోను విడుదల చేసిన నట శిక్షకుడు శ్రీ సత్యానంద్ గారు  వెండితెర కు మరో నట వారసుడు పరిచయం అవుతున్నారు. అతని పేరు ‘విరాట్ రాజ్’. అలనాటి అందాల హీరో హరనాథ్ సోదరుడు వెంకట సుబ్బరాజు మనుమడు ఈ ‘విరాట్ రాజ్’ ఈరోజు అతని పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రం హీరోను, … Read more

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు – పవన్ కల్యాణ్ (అధ్యక్షులు – జనసేన)

అన్నయ్యకు ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి.. నాకే కాదు ఎందరికో మార్గదర్శి. చిరంజీవి… నాకే కాదు ఎందరికో స్ఫూర్తి ప్రదాత. చిరంజీవి.. నాకే కాదు ఎందరికో ఆదర్శప్రాయుడు. ఇలా శ్రీ చిరంజీవి గారి గురించి ఎన్ని చెప్పుకొన్నా కొన్ని మిగిలిపోయే ఉంటాయి. ఆయన తమ్ముడిగా పుట్టడం ఒక అదృష్టమైతే.. ఆయనలోని సుగుణాలను  చూస్తూ పెరగడం మరో అదృష్టం. అన్నయ్యను అభిమానించి ఆరాధించే  లక్షలాదిమందిలో నేను తొలి అభిమానిని. ఆయనను చూస్తూ.. ఆయన సినిమాలను వీక్షిస్తూ… ఆయన ఉన్నతిని … Read more

షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’

యోగి కమండలం కొమ్ములోంచి చెట్లకి ప్రాణ ధారలు వదుల్తాడు యోధుడు తుపాకి గొట్టం అంచునుంచి ప్రకృతికి వత్తాసు పలుకుతాడు నాయకుడు ఈ రెండింటినీ  తన భుజాన మోసుకుంటూ ముందుకు కదుల్తాడు…..!”   -షూటింగ్ విరామంలో ‘భీమ్లా నాయక్’ ఈ వీడియో చివరలో కనిపించే వాక్యాలివి. ఫైరింగ్ ప్రాక్టీస్ ముగించి పవన్ కల్యాణ్ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఇవి కనిపిస్తాయి. సందర్భోచితంగా ఈ దృశ్యాలను ఇలా అక్షర బద్ధం చేసింది చిత్రం యూనిట్. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా … Read more

“హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్

*”హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్ *నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదలపవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్‌ డైరెక్టర్ క్రిష్ జాగ‌ర్ల‌మూడి రూపొందిస్తోన్న మాగ్న‌మ్ ఓప‌స్ ఫిల్మ్‌ ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యాన‌ర్‌పై లెజండ‌రీ ప్రొడ్యూస‌ర్ ఎ.ఎం. ర‌త్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర … Read more

పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు “భీమ్లానాయక్‘‘

* పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్లో  సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రం పేరు “భీమ్లానాయక్‘‘ *చిత్రం పేరును, వీడియోను తన సామాజిక మాధ్యమం ఖాతా అయిన ట్విట్టర్ ద్వారా ప్రకటించిన ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్. ‘”భీమ్లానాయక్‘‘  టాలీవుడ్ అగ్రనటుడు పవన్ కళ్యాణ్, రానాదగ్గుబాటి ల కాంబినేషన్ లో, స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు,రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తుండగా యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈరోజు … Read more

*Haarika Hassine Creations announced the cast & crew details of #SSMB28 on the occasion of Superstar Mahesh Babu’s Birthday.

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా  ప్రచార చిత్రం ను విడుదల చేసిన ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్‘    *స్టార్‌డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ చిత్రం   *ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రం వివరాలు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో మరో చిత్రం రూపొందనుందని ప్రకటన వచ్చిన నాటినుంచి చిత్రం పై ఉత్సుకత ఇటు సినీ వర్గాల్లోనూ, అటు ప్రేక్షక వర్గాల్లోనూ నానాటికీ … Read more

Folk song composed by Music Sensation Taman S for ‘Varudu Kaavalenu’ has been released

  *ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్  సంగీతంలో ‘వరుడు కావలెను‘  నుంచి ఫోక్ గీతం విడుదల ‘వరుడు కావలెను‘ నుంచి ‘నాగ శౌర్య , రీతువర్మ’ ల ఫోక్ గీతం విడుదల చేసిన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ *  అబ్బుర పరిచే స్వరాలు సమకూర్చిన  ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. ఎస్ *ప్రఖ్యాత గాయని శ్రేయఘోషల్ ఆలపించిన మరో సుమధురమైన గీతం *సంగీత, సాహిత్యాల కలబోత  ఈ వీడియో చిత్రం ప్రసిద్ధ … Read more