ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల
ధనుష్ ‘సార్’ టీజర్ విడుదల *యాక్షన్, ఎమోషన్ ల మేళవింపు ‘సార్’ దృశ్య మాలిక *నేడు చిత్ర కథానాయకుడు ధనుష్ పుట్టినరోజు * అంబరాన్నంటిన ధనుష్ అభిమానుల ఆనందం ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నేతృత్వంలో పలు చిత్రాల నిర్మాణంతో దూసుకుపోతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ ఒక అడుగు ముందుకేసి రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ యాక్టర్ ‘ధనుష్’తో జతకడుతూ ‘సార్’ చిత్రాన్ని శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) తో కలసి నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ … Read more