Anikha Surendran, Arjun Das and Surya Vasishta team up for Butta Bomma, backed by Sithara Entertainments and Fortune Four Cinemas
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట ల తో ‘సితార ఎంటర్ టైన్ మెంట్స్’ , ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‘….”బుట్ట బొమ్మ” * “బుట్ట బొమ్మ” గా అనిక సురేంద్రన్ * అర్జున్ దాస్, సూర్య వశిష్ట లు కథా నాయకులు *శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడు గా పరిచయం *వినాయకచవితి పర్వదినాన చిత్రం పేరుతో ప్రచార చిత్రం విడుదల *నవంబర్ లో చిత్రం విడుదల వరుస చిత్రాల నిర్మాణం లోనే కాక, వైవిధ్యమైన చిత్రాల నిర్మాణ సంస్థ గా టాలీవుడ్ … Read more